6000 Crs business with Ganesh Idols in Hyderabad

ఆరు వేల కోట్ల గణేషుడు – హైదరాబాద్‌లో మైండ్ బ్లోయింగ్ బిజినెస్

సహనం వందే, హైదరాబాద్: సాధారణంగా ఏదైనా పాప్ సింగర్ మ్యూజిక్ కన్సర్ట్ ఉందంటే వేలకు వేలు పెట్టి టికెట్లు కొంటారు. కలర్‌ఫుల్ బ్యాండ్లు వేసుకుని డ్యాన్స్‌లు చేస్తారు. కానీ రూపాయి టికెట్ లేకుండా, ఎలాంటి డీజేలు లేకుండా మన హైదరాబాద్ రోడ్ల మీద అంతకు మించిన జోష్‌తో జనాలు పూనకాలతో ఊగిపోతున్నారు! ఏంటి కథ అనుకుంటున్నారా? అంతా మన లంబోదరుడి రాక కోసమే. పెద్ద పండగలా ‘ఆగమనం’ఒకప్పుడు గణేష్ చతుర్థి వస్తుందంటే కేవలం వీధి చివర పందిరి…

Read More
Iphone 18 Pro

ఐఫోన్‌ కొనేందుకు అమెరికా పయనం – వైరల్ అవుతున్న విచిత్ర ఐడియా

సహనం వందే, హైదరాబాద్: యాపిల్ కంపెనీ తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ డ్యూయోను మార్కెట్‌లోకి గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఫీచర్లు బాగానే ఉన్నా ఇండియాలో దీని ధర వింటే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ ఫోన్ బేసిక్ మోడల్ ధర మన దేశంలో 3 లక్షల రూపాయలు ఉంది. ఇక టాప్ ఎండ్ మోడల్ అయితే ఏకంగా నాలుగున్నర లక్షల రూపాయల వరకు ఉంది. ఈ రేట్లు చూసి జనాలు షాక్ అవుతున్నారు. అందుకోసం…

Read More
Life style of CEOs

నిద్రలేని సీఈఓలు… రికార్డులు బద్దలు – వేకువజామునే నిద్రలేచే కోటీశ్వరుల దినచర్య

సహనం వందే, హైదరాబాద్: ఉదయాన్నే లేవలేక నానా తంటాలు పడే మనలాంటి వాళ్లు ఒకెత్తైతే.. తెల్లవారుజామున మూడూ నాలుగు గంటలకే మంచం దిగి ప్రపంచాన్ని శాసించే టాప్ సీఈఓలు మరోకెత్తు! అసలు కోట్లు సంపాదించే ఈ పెద్ద మనుషులు రోజును ఎలా మొదలుపెడతారు? నిద్రను కూడా లెక్కచేయకుండా వారు చేసే హడావుడి వెనుక ఉన్న రహస్యం ఏంటి? బిజినెస్ ఇన్‌సైడర్ వెల్లడించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల ఆధారంగా వారి పవర్‌ అవర్స్‌ దినచర్యను ఈ కథనంలో చూద్దాం….

Read More
Shocking truth on Modi Salary

ప్రధాని జీతం… షాకింగ్ నిజం! – అత్యంత తక్కువ జీతం మన ప్రధానిదే

సహనం వందే, హైదరాబాద్: దేశాన్ని నడిపించే పెద్దలకు జీతం ఎంత ఉంటుందనేది ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణ ఉద్యోగాలకైతే టార్గెట్లు, ప్రమోషన్లు ఉంటాయి కానీ, దేశ ప్రధాని అయితే వాళ్ళే బాసులు కదా, మరి వాళ్ళ జీతాలు ఎవరు డిసైడ్ చేస్తారు? అసలు ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న ఆ దేశాధినేత ఎవరనుకుంటున్నారు? అమెరికా అధ్యక్షుడా లేక మన దేశ ప్రధాని మోదీనా? సింగపూర్ ప్రధానే టాప్…మనలో చాలా మందికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా అధ్యక్షుడికే…

Read More
80's images with ChatGPT

చాట్‌జీపీటీ టైమ్ మెషీన్ – కాలం వెనక్కి… నేటి ఫోటోలు నాటి జిగేల్!

సహనం వందే, హైదరాబాద్: మీ స్కూల్ రోజుల్లోని బ్లాక్ అండ్ వైట్ లేదా పాత కాలపు ఫోటోలను చూసి ఎప్పుడైనా మురిసిపోయారా? అచ్చు అలానే ఇప్పుడు మీ లేటెస్ట్ సెల్ఫీని కూడా 1980ల నాటి నాస్టాల్జిక్ వింటేజ్ ఫోటోలా మార్చేసుకోవచ్చంటే నమ్ముతారా? ఇప్పుడు టెక్నాలజీ మాయాజాలంతో చాట్‌జీపీటీ సరికొత్త టైమ్ మెషీన్‌లా పనిచేస్తూ మనల్ని గతంట్లోకి తీసుకువెళ్తోంది. ఒక్క చిన్న ప్రాంప్ట్ ఇస్తే ఈ అద్భుతం సాధ్యమవుతుంది. వింటేజ్ స్టైల్ ఫోటోలకు విపరీతమైన క్ర్రేజ్…వింటేజ్ స్టైల్ ఫోటోలకు…

Read More
AI

బ్రహ్మరాతను మారుస్తున్న ఏఐ – సొంత కోడ్ రాస్తూ తలరాత మారుస్తున్న ఏఐ

సహనం వందే, హైదరాబాద్: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘రోబో’ సినిమాలో చిట్టి అనే సైంటిఫిక్ రోబో తనను సృష్టించిన డాక్టర్ వసీకరన్ మాట వినకుండా చివరికి అతనిపైనే ఎలా తిరగబడిందో మనందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమా కాబట్టి అప్పట్లో అంతా సరదాగా చూసి వదిలేశాం. కానీ, ఇప్పుడు నిజ జీవితంలోనూ సరిగ్గా అలాంటి భయానక పరిణామమే మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతోంది. అణుబాంబు కంటే ప్రమాదం…గతంలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అణుబాంబును కనిపెట్టినప్పుడు ప్రపంచం ఎంత భయపడిందో,…

Read More
BC Sub categorisation Demand

బీసీ ఉప-వర్గీక’రణం’ – తెరపైకి సబ్-కేటగిరైజేషన్ డిమాండ్

సహనం వందే, హైదరాబాద్: రిజర్వేషన్ల ఫలాలు నిజంగా అర్హులైన పేదలకు అందుతున్నాయా? లేక ఒకే కులంలో ఉన్న కొద్దిమంది బాగా స్థిరపడిన వాళ్లే రిజర్వేషన్లను కొల్లగొడుతున్నారా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్! ఓబీసీ రిజర్వేషన్లలో ‘క్రీమీలేయర్’ విధానాన్ని ఎత్తివేసి ఉప-వర్గీకరణ (సబ్-కేటగిరైజేషన్) తేవాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. అసలు సుప్రీంకోర్టు తాజా తీర్పులు ఏంటి? ప్రభుత్వాలు ఎందుకు తికమక పడుతున్నాయి? క్రీమీలేయర్ అమలులో లొసుగులు…ఓబీసీ వర్గాల్లో ఇప్పటికే ఆర్థికంగా, ఉద్యోగపరంగా స్థిరపడిన ఉన్నత వర్గాలను వేరు చేసేందుకు…

Read More
Hindus issue at eiffel Tower

హిందువుల రచ్చ… ఈఫిల్ మూసివేత – ఫ్రాన్స్ దేశంలో బాప్స్ సంస్థ నిర్వాకం

సహనం వందే, పారిస్: విదేశాలకు వెళ్లి మన దేశం పేరును నిలబెడతామనే మత గురువులు, అక్కడి మహిళా ఉద్యోగులను అంటరానివాళ్లలా చూస్తే ఏమనాలి? ఈ అహంకారపూరిత, సంకుచిత ధోరణిని నిరసిస్తూ ఈఫిల్ టవర్‌నే ఒక రోజు పాటు బంద్‌ చేశారంటే వీరి అహంభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు! అసలు ఈ వికృత రూపం వెనుక ఉన్న అసలు బండారం ఏంటో చూద్దాం. హిందూ బాప్స్ సంస్థ నిర్వాకం…పారిస్ నగరానికి గుండెకాయ లాంటి ఈఫిల్ టవర్ ఒక్క రోజు…

Read More
Tata Madhu Vs Speaker

‘మధు’మెక్కిన కుల దురహంకారం – తాతా మధు వ్యవహారం… కేసీఆర్ ఇరకాటం

సహనం వందే, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీని పూర్తిగా ఆత్మరక్షణలో పడేశాయి. అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత భాష వాడటం ఎంతవరకు సమంజసం అని అధికార పార్టీ సభ్యులు సూటిగా నిలదీస్తున్నారు. సభ గౌరవాన్ని, మర్యాదను పూర్తిగా దెబ్బతీసేలా ఈ మాటలు ఉన్నాయని అధికార పక్షం మండిపడుతోంది. ప్రభుత్వంపై వ్యూహాత్మకంగా ఒత్తిడి తేవాలనుకున్న ప్రతిపక్షం, చివరికి తమ స్వంత నేతల మాటల వల్లే ఇరుకున పడాల్సి వచ్చింది. దళిత స్పీకర్…

Read More
Revanth Vs KCR

రేవంత్‌ అంటే కేసీఆర్‌కు భయమా? – రాజకీయ దురంధరుడి అస్త్ర సన్యాసం

సహనం వందే, హైదరాబాద్: అసెంబ్లీకి మొహం చాటేయడం… ప్రశ్నించాల్సిన చోట పారిపోవడం ఏరకమైన నాయకత్వం? లక్షలాది మంది ప్రజల సమస్యలను గాలికొదిలేసి, బూతులంటూ సాకులు చెప్పి ఇంట్లో కూర్చుంటే జనం ఊరుకుంటారా? రాజకీయ పండితుడు భయపడి సభకు రానంటూ మొండికేస్తున్నారు. ఈ రాజకీయ నాటకాల వెనుక అసలు కుట్ర ఏంటి? కాంగ్రెస్ ధర్నాలు… కేసీఆర్ సాకులుతెలంగాణలో ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిపోయిందో చూడటానికి ఈ పరిణామాలే తిరుగులేని సాక్ష్యం. అసెంబ్లీకి రావాలని ఒకరు ధర్నాలు చేస్తుంటే, ఆ…

Read More