KarimNagar Medical Cooleges

కరీంనగర్ ‘మెడి’క్రూయల్ కాలేజీలు – ప్రతిమ, చల్మెడ కాలేజీల్లో అదనపు వసూళ్లు

సహనం వందే, వరంగల్: వైద్య విద్య ముసుగులో ప్రైవేటు కాలేజీలు అరాచకాలకు పాల్పడుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. ఫీజుల దందాపై తల్లిదండ్రుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చదువుల పేరుతో సాగుతున్న ఈ దోపిడీపై అధికారులు మౌనం వీడాల్సి ఉంది. అక్రమ వసూళ్లతో విద్యార్థుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న యాజమాన్యాల అసలు రంగు బయటపడింది. నిబంధనలకు తూట్లు…తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి. ఎంబీబీఎస్ కోర్సు కాల వ్యవధి…

Read More
Dollas Real Estate

డల్లాస్ రియల్ ఎస్టేట్ ఖల్లాస్ – టెక్ బూమ్ కుప్పకూలిన వేళ

సహనం వందే, డల్లాస్: అమెరికాలోని డల్లాస్ నగరం ఒకప్పుడు టెక్ కలలకు చిరునామాగా వెలిగింది. భారతీయుల పాలిట స్వర్గధామంలా కనిపించిన ఆ నగరం ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. రియల్ ఎస్టేట్ బూమ్ ఒక్కసారిగా బస్ట్ అవ్వడంతో వేలమంది పెట్టుబడిదారులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వీధిన పడే పరిస్థితి తలెత్తింది. ఈ నగరం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక హెచ్చరికలా నిలుస్తోంది. ఆకాశాన్ని తాకిన ధరలుడల్లాస్ నగరం ఒకానొక దశలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బంగారు బాతుగా…

Read More
Poison RIce

లక్షలాది మందితో నరకలోక యాత్ర -అన్నంలో విషం… 15 లక్షల మంది మరణం

సహనం వందే, హైదరాబాద్: మన కంచంలోకి వస్తున్న ఆహారం ప్రాణాలనే తీస్తోంది. తెలియకుండానే మనం విషాన్ని తింటున్నాం. నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఉన్న రసాయనాలు మనిషి ఆయుష్షును హరిస్తున్నాయి. ఏటా 15 లక్షల మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ మరణాల వెనుక దాగి ఉన్న అసలు నిజాలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. నిశ్శబ్ద హంతకుడి వేటమనం తినే ఆహారం ఎంతో సురక్షితమని భావిస్తాం. కానీ అది భ్రమ అని గణాంకాలు…

Read More
Reels Therapy

‘పిచ్చెక్కిస్తున్న’ రీల్స్ థెరపీ – సొంత వైద్యం ఎంతో ప్రమాదం

సహనం వందే, హైదరాబాద్: ఇన్‌స్టాగ్రామ్‌లో 30 సెకన్ల వీడియోలు చూసి అందరూ సైకాలజిస్టులు అయిపోతున్నారు. కష్టమొస్తే కౌన్సిలర్ దగ్గరకు వెళ్లడం మానేసి ఫోన్‌లోనే వ్యాధులను నిర్ధారించుకుంటున్నారు. గ్యాస్‌లైటింగ్ అని, నార్సిసిస్ట్ అని ముద్రలు వేస్తూ బంధాలను తెంచుకుంటున్నారు. అసలు ఈ రీల్స్ థెరపీ సమాజంలో ఎలాంటి విషబీజాలు నాటుతుందో ఇప్పుడు చూద్దాం. రీల్స్ చూసి రోగ నిర్ధారణసోషల్ మీడియాలో సైకాలజీ వీడియోలు పెరిగిపోయాయి. చిన్న చిన్న సమస్యలను కూడా పెద్ద రోగాలుగా చూస్తున్నారు. 30 సెకన్ల రీల్…

Read More
i Phone

పాత టెక్నాలజీతో యాపిల్ మోసం – హార్డ్‌వేర్ రేసులో యాపిల్ వెనుకబాటు

సహనం వందే, హైదరాబాద్: అమెరికాలో ఫోన్ కొనాలంటే యాపిల్ లేదా శామ్‌సంగ్ తప్ప వేరే దారి లేదు. అక్కడ ఉన్న ప్రజలకు చైనాలో దొరికే అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఫోన్లు కొనే అవకాశం లేదు. అసలు చైనా ఫోన్లు అమెరికాలో ఎందుకు దొరకవు? అమెరికాలో యాపిల్, శామ్‌సంగ్ సంస్థల పట్టు ఎక్కువ. అక్కడి టెలికాం సంస్థలు కూడా చైనా కంపెనీల పట్ల ఆసక్తి చూపవు. దీనివల్ల అమెరికా ప్రజలు కేవలం కొన్ని రకాల ఫోన్లకే పరిమితం కావాల్సి…

Read More
Pawan Kalyan Politics

పవన్ మెరుపు… ఎందుకీ ఉలుకు – ఫాంహౌస్ వివాదాన్ని పక్కదారి పట్టించే చర్య!

సహనం వందే, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా తెలంగాణ రాజకీయ తెరపైకి దూసుకొచ్చారు. ఫామ్ హౌస్ వివాదం నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ కేసుల వరకు అనేక ఆరోపణలు చుట్టుముడుతున్న వేళ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కలకలం రేపుతోంది. ఆంధ్ర రాజకీయ పరిమితులను అధిగమించి, సరిహద్దులు దాటి ఆయన చేస్తోన్న ఈ రాజకీయ విన్యాసాలు వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటి? రగిలిన వివాదాల మంటలుపవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు వివాదాల వలయం…

Read More
Gold at Finland

టూరిస్టుగా వెళ్లండి బంగారం తవ్వుకోండి – ఫిన్లాండ్‌ దేశంలో గోల్డ్ రష్ టూరిజం

సహనం వందే, ఫిన్లాండ్‌: శాంతాక్లాజ్ పుట్టిన గడ్డగా ప్రపంచానికి తెలిసిన ఫిన్లాండ్ ఇప్పుడు పర్యాటకులకు సరికొత్త ఆఫర్ ఇస్తోంది. కేవలం ప్రకృతిని చూడటమే కాదు… స్వయంగా భూమిని తవ్వి బంగారాన్ని వెలికితీసే సాహసానికి లాప్‌ల్యాండ్ వేదికవుతోంది. మంచు భూమిలో దాగున్న ఆ పసిడి రేణువులను వెతకడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ అద్భుతమైన ప్రయాణం వెనుక ఉన్న అసలు విశేషాలు ఇవే. మంత్రముగ్ధమైన లాప్‌ల్యాండ్ మాయసాధారణంగా పర్యాటకులు బీచ్‌లు లేదా సినిమా థియేటర్ల వైపు…

Read More
Google Mosquitoes

గూగుల్ దోమలు… జనంలో గుబులు- దోమల వర్షం… టెక్ దిగ్గజం వింత ప్రయోగం

సహనం వందే, హైదరాబాద్: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ రంగం దాటి బయాలజీ వైపు అడుగులు వేస్తోంది. మనుషులను పట్టిపీడిస్తున్న దోమలను కట్టడి చేసేందుకు ఆ సంస్థ ఏకంగా కోట్లాది దోమలను వదిలేందుకు సిద్ధమవుతోంది. ఆకాశం నుంచి దోమల వర్షం కురిపించడమే ఈ వింత ప్రయోగం వెనుక ఉన్న అసలు వ్యూహం. ఇది కేవలం టెక్నాలజీ మాత్రమేనా లేక ప్రకృతి గమనాన్ని మార్చే యత్నమా? టెక్నాలజీతో కొత్త యుద్ధంప్రపంచవ్యాప్తంగా దోమల వల్ల సంభవించే డెంగీ, మలేరియా…

Read More
Rajasthan Governement

20 మంది డిస్మిస్… 332 మంది సస్పెండ్ – అవినీతిపై రాజస్థాన్ సర్కార్ సమరశంఖం

సహనం వందే, రాజస్థాన్: రాజస్థాన్‌లో ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అవినీతిపై సర్కారు కత్తులు దూసింది. క్లర్కుల నుంచి ఉన్నతాధికారుల వరకు అక్రమాలకు పాల్పడితే ఇక సహించేది లేదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. వ్యవస్థను నిలువునా మార్చే దిశగా చేపట్టిన ఈ కఠిన చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. 20 మంది అధికారుల డిస్మిస్…అవినీతిని ఏమాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్న రాజస్థాన్ ప్రభుత్వం ఏకంగా 20 మంది అధికారులను సర్వీసుల నుంచి తొలగించింది. వీరు తమ వృత్తి ధర్మానికి…

Read More
Abhijith Dishke - Cockroach Janata Party

ఇండియాకు ‘బొద్దింకల’ నాయకుడు – కాక్‌రోచ్ జనతా పార్టీ నేత అభిజీత్ దిప్కే రాక

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థ కుప్పకూలుతోంది. పరీక్షల నిర్వహణలో జరుగుతున్న వరుస తప్పిదాలు కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ కీలక తరుణంలో కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే రంగంలోకి దిగారు. అధికార పీఠాన్ని కదిలించేలా ఈ నెల 6న భారత్‌కు తిరిగి వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం నిరసనలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రశ్నార్థకమైన పరీక్షల వ్యవస్థదేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో జరుగుతున్న…

Read More