Sahanam Vande

BC Sub categorisation Demand

బీసీ ఉప-వర్గీక’రణం’ – తెరపైకి సబ్-కేటగిరైజేషన్ డిమాండ్

సహనం వందే, హైదరాబాద్: రిజర్వేషన్ల ఫలాలు నిజంగా అర్హులైన పేదలకు అందుతున్నాయా? లేక ఒకే కులంలో ఉన్న కొద్దిమంది బాగా స్థిరపడిన వాళ్లే రిజర్వేషన్లను కొల్లగొడుతున్నారా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్! ఓబీసీ రిజర్వేషన్లలో ‘క్రీమీలేయర్’ విధానాన్ని ఎత్తివేసి ఉప-వర్గీకరణ (సబ్-కేటగిరైజేషన్) తేవాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. అసలు సుప్రీంకోర్టు తాజా తీర్పులు ఏంటి? ప్రభుత్వాలు ఎందుకు తికమక పడుతున్నాయి? క్రీమీలేయర్ అమలులో లొసుగులు…ఓబీసీ వర్గాల్లో ఇప్పటికే ఆర్థికంగా, ఉద్యోగపరంగా స్థిరపడిన ఉన్నత వర్గాలను వేరు చేసేందుకు…

Read More
Hindus issue at eiffel Tower

హిందువుల రచ్చ… ఈఫిల్ మూసివేత – ఫ్రాన్స్ దేశంలో బాప్స్ సంస్థ నిర్వాకం

సహనం వందే, పారిస్: విదేశాలకు వెళ్లి మన దేశం పేరును నిలబెడతామనే మత గురువులు, అక్కడి మహిళా ఉద్యోగులను అంటరానివాళ్లలా చూస్తే ఏమనాలి? ఈ అహంకారపూరిత, సంకుచిత ధోరణిని నిరసిస్తూ ఈఫిల్ టవర్‌నే ఒక రోజు పాటు బంద్‌ చేశారంటే వీరి అహంభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు! అసలు ఈ వికృత రూపం వెనుక ఉన్న అసలు బండారం ఏంటో చూద్దాం. హిందూ బాప్స్ సంస్థ నిర్వాకం…పారిస్ నగరానికి గుండెకాయ లాంటి ఈఫిల్ టవర్ ఒక్క రోజు…

Read More
Tata Madhu Vs Speaker

‘మధు’మెక్కిన కుల దురహంకారం – తాతా మధు వ్యవహారం… కేసీఆర్ ఇరకాటం

సహనం వందే, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీని పూర్తిగా ఆత్మరక్షణలో పడేశాయి. అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత భాష వాడటం ఎంతవరకు సమంజసం అని అధికార పార్టీ సభ్యులు సూటిగా నిలదీస్తున్నారు. సభ గౌరవాన్ని, మర్యాదను పూర్తిగా దెబ్బతీసేలా ఈ మాటలు ఉన్నాయని అధికార పక్షం మండిపడుతోంది. ప్రభుత్వంపై వ్యూహాత్మకంగా ఒత్తిడి తేవాలనుకున్న ప్రతిపక్షం, చివరికి తమ స్వంత నేతల మాటల వల్లే ఇరుకున పడాల్సి వచ్చింది. దళిత స్పీకర్…

Read More
Revanth Vs KCR

రేవంత్‌ అంటే కేసీఆర్‌కు భయమా? – రాజకీయ దురంధరుడి అస్త్ర సన్యాసం

సహనం వందే, హైదరాబాద్: అసెంబ్లీకి మొహం చాటేయడం… ప్రశ్నించాల్సిన చోట పారిపోవడం ఏరకమైన నాయకత్వం? లక్షలాది మంది ప్రజల సమస్యలను గాలికొదిలేసి, బూతులంటూ సాకులు చెప్పి ఇంట్లో కూర్చుంటే జనం ఊరుకుంటారా? రాజకీయ పండితుడు భయపడి సభకు రానంటూ మొండికేస్తున్నారు. ఈ రాజకీయ నాటకాల వెనుక అసలు కుట్ర ఏంటి? కాంగ్రెస్ ధర్నాలు… కేసీఆర్ సాకులుతెలంగాణలో ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిపోయిందో చూడటానికి ఈ పరిణామాలే తిరుగులేని సాక్ష్యం. అసెంబ్లీకి రావాలని ఒకరు ధర్నాలు చేస్తుంటే, ఆ…

Read More
Tata Madhu Arrest - Assembly Issue

పిచ్చి కూతలు… ‘తాతా’కు బేడీలు – ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ నాటకీయ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అరెస్ట్ తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్రిక్తత వాతావరణం…ఎమ్మెల్సీ తాత మధు సోమవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు….

Read More
Health Insurance policy to Pet Dogs

కుక్కలకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ – పెట్ లవర్స్‌కు మెడికల్ బీమా భరోసా

సహనం వందే, హైదరాబాద్: మన ఇంట్లో ఉండే పెంపుడు కుక్కో, పిల్లో ఒక్కసారి అనారోగ్యానికి గురైతే మన గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. అసలు వాటికి చేసే వైద్యం మనకంటే ఖరీదైపోతోందని మీకు తెలుసా? పోనీలే ప్రేమ కదా అని ఖర్చు పెడితే, ఆ తర్వాత మన జేబులు ఖాళీ అవ్వాల్సిందే! మరి ఈ ఖరీదైన వైద్యానికి చెక్ పెట్టడానికి ఇప్పుడు ఏం వస్తున్నాయో తెలుసా? కోవిడ్ తర్వాత కొత్త ట్రెండ్పెంపుడు జంతువుల పట్ల మనకున్న ప్రేమ…

Read More
SBI Recruitment

ఎస్‌బీఐలో 12 వేల కొత్త ఉద్యోగాలు – దేశంలోనే అత్యంత భారీ రిక్రూట్మెంట్

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇప్పుడు తన సర్వీసులను మరింత వేగవంతం చేయడానికి నడుం బిగించింది. భారీగా కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ఆ వివరాలను వెల్లడించారు. 12 వేల కొత్త ఉద్యోగాలు…ఎస్‌బీఐ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 12 వేల మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాలని…

Read More
TV Anchor Sara Khalifa Drugs Scam

టీవీ యాంకర్‌కి ఉరిశిక్ష! – డ్రగ్ క్వీన్ అవతారం… కోట్ల వ్యాపారం

సహనం వందే, ఈజిప్ట్: టీవీ స్క్రీన్ మీద నేరస్థుల గుట్టు రట్టు చేస్తూ క్రైమ్ స్టోరీలతో ప్రజలను అలర్ట్ చేసిన ఒక పాపులర్ యాంకర్ నిజ జీవితంలోనే ఒక పెద్ద డ్రగ్ క్వీన్ గా మారితే ఎలా ఉంటుంది? వినడానికి ఏదో సినిమా కథలా ఉంది కదూ! కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. ఈజిప్ట్ దేశంలో ఎంతో ఫేమస్ అయిన ఒక టీవీ ప్రెజెంటర్ కి అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించి అందరినీ షాక్ కి…

Read More
Caste discriminations in India

వర్గం ముసుగులో కులం కనుమరుగు – జనాభా లెక్కల్లో బీసీ కులాల లెక్కింపు లేదు

సహనం వందే, హైదరాబాద్: మన దేశంలో ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీసేటప్పుడు ఏ కులానికి ఆ కులం పేరు పక్కాగా రాస్తారు. కానీ ఓబీసీల విషయానికి వచ్చేసరికి మాత్రం, ‘అవి కులాలు కావు, వర్గాలు’ అంటూ కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త కొర్రీ పెడుతోంది. అసలు ఇక్కడ వర్గం అంటే ఏంటి? మనం రాష్ట్రాల్లో చూసే బీసీ-ఏ, బీసీ-బీ, బీసీ-సీ, బీసీ-డీ లాంటి గ్రూపులేనా? లేక ఈ వర్గం అనే పదం వెనక ఓబీసీల జనాభాను దాచేసే…

Read More
Indians at America

అమెరికా గడ్డపై మన బిడ్డల గోడు – భారతీయులపై పెరుగుతున్న జాతి వివక్ష

సహనం వందే, అమెరికా: అమెరికా అంటేనే అప్పట్లో అందరికీ బంగారు భవిష్యత్తు కనిపించేది. అక్కడికి వెళ్తే డాలర్లు సంపాదించవచ్చు, లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అదే అమెరికాలో అడుగుపెట్టడమే కష్టంగా మారుతోందట. అసలు అక్కడ ఏం జరుగుతోంది? అక్కడికి వెళ్లిన భారతీయులపై ఎందుకు ఇంత కక్ష గడుతున్నారు? ఉషా వాన్స్ నుంచి వివేక్ రామస్వామి దాకా పెద్ద పెద్ద వాళ్లే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? జాతి వివక్ష… పెరిగిన దాడులుస్టాప్ ఏపీఐ హేట్ సంస్థ…

Read More