NEET PG Exam at Jaipur Issue

నీట్ పరీక్షలో పది సార్లు పవర్ కట్ – కనీసం జనరేటర్ సదుపాయం లేని దుస్థితి

సహనం వందే, రాజస్థాన్: దేశంలోని ప్రతిష్టాత్మకమైన మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో తీవ్ర గందరగోళం చెలరేగింది. జైపూర్ కేంద్రంలో పదేపదే పవర్ కట్ కావడంతో కంప్యూటర్ సిస్టమ్స్ హ్యాంగ్ అయ్యాయి. లక్షలాది మంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంతో అభ్యర్థులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. ఎన్బీఈఎంఎస్ వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీట్ పీజీ పరీక్షలో సాంకేతిక వైఫల్యాలు…నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపేసిన సంఘటన మరువకముందే… ఇప్పుడు నీట్ పీజీ పరీక్ష గందరగోళం నిర్లక్ష్యానికి…

Read More
Men Sweating Smell

మగాడి కంపు… మగువకు ఇంపు – అబ్బాయిల చెమటకు అమ్మాయిల ఫిదా

సహనం వందే, హైదరాబాద్: స్నానం చేయకుండా, ఒళ్లంతా చెమట కంపు కొడుతుంటేనే అమ్మాయిలు ఫిదా అవుతారనే సరికొత్త పిచ్చి నేటి సోషల్ మీడియాలో కుర్రకారును ముంచెత్తుతోంది. వ్యక్తిగత పరిశుభ్రతను పూర్తిగా గాలికి వదిలేసి, సహజ వాసనల పేరుతో వికృత ప్రయోగాలు చేస్తున్న ఈ అనాగరిక పోకడలు ఇప్పుడు యావత్ సమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. నేటి తరం యువత వికృత పోకడల బండారం ఇది. చెమట వాసనే పెట్టుబడి…టిక్‌టాక్ పుణ్యమా అని ఇప్పుడు నెట్టింట ఫెరోమోన్ మాక్సింగ్ అనే…

Read More
The Paradise Yeasa Nagula Song

జానపదాల జ్వాలలో ఏశనాగుల సాంగ్ – ది ప్యారడైజ్ సినిమా పాటకు 3 కోట్ల వ్యూస్

సహనం వందే, హైదరాబాద్: న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలోని ఏశనాగుల పాట విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో ఇండియా వైడ్‌గా నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ సంచలనాలు సృష్టిస్తోంది. ప్యాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలుటాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ ప్యాన్ ఇండియా మూవీస్‌లో ది ప్యారడైజ్ సినిమా ముందు వరుసలో నిలబడుతుంది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా,…

Read More
Sonia Life Secrets - Belonging: A Journey of Love

సోనియా లైఫ్ సీక్రెట్స్ – ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో బుక్

సహనం వందే, హైదరాబాద్: రాజకీయాల్లోకి రానని చెప్పిన ఒక గృహిణి దేశాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగారనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇందిరా గాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ భార్యగా సోనియాగాంధీ ఎదుర్కొన్న ఒడిదుడుకులతో కూడిన ఆత్మకథ ఇప్పుడు మార్కెట్లోకి రాకముందే సంచలనం సృష్టిస్తోంది. రాజకీయాలను శాసించిన విషాదాల నీడల… కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన రాజకీయ, వ్యక్తిగత జీవిత విశేషాలను పుస్తక రూపంలో ప్రపంచం ముందుకు తీసుకువస్తున్నారు. బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్…

Read More
NASA

నాసా మెచ్చిన వేద భాష – ఏఐని ఏలుతున్న సంస్కృతం

సహనం వందే, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నేడు వస్తున్న విప్లవాత్మక మార్పులకు వేల ఏళ్ల కిందటే మన దేశంలో పునాదులు పడ్డాయి. కంప్యూటర్ సైన్స్‌కు, ప్రాచీన సంస్కృత భాషకు మధ్య ఉన్న విడదీయరాని శాస్త్రీయ సంబంధం ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఆధునిక సాంకేతికతకు మన ప్రాచీన గ్రంథాలే దిక్సూచిగా మారుతున్నాయి. సహజ భాషా ప్రాసెసింగ్ సవాళ్లు…ఏఐ, కంప్యూటర్ సైన్స్ రంగాల్లో నేడు శాస్త్రవేత్తలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు సహజ భాషా ప్రాసెసింగ్. మానవుడు మాట్లాడే…

Read More
Mamitha Baiju

మమితా మేనియా… తెరపై మాయ – సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మమితా బైజు

సహనం వందే, హైదరాబాద్: దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా మమితా బైజు పేరు మాత్రమే మార్మోగిపోతోంది. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా చిన్న సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన ఈ యువ నటి, ప్రస్తుతం వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒక నెల వ్యవధిలోనే వందల కోట్ల కలెక్షన్లు సాధిస్తూ టాలీవుడ్, కోలీవుడ్ మేకర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా రంగంలో అదృష్టంతన సహజసిద్ధమైన అందం, అద్భుతమైన నటనతో మమితా బైజు…

Read More
ZEE Founder Subhas Chandra Issue

6 కోట్లు కట్టి… 22 వేల కోట్లు కాజేసి – 22 వేల కోట్ల అప్పుకు 6 కోట్లతో సెటిల్మెంట్

సహనం వందే, హైదరాబాద్: ఇరవై రెండు వేల కోట్ల అప్పు ఉంటే కేవలం ఆరున్నర కోట్లు కట్టి బయటపడటం బడా బాబులకే చెల్లింది. సామాన్యులకి చట్టాలు ఉరితాళ్లుగా మారుతుంటే, దిగ్గజాలకు మాత్రం అవే చట్టాలు రక్షణ కవచాలవుతున్నాయి. జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు దేశ ఆర్థిక వ్యవస్థను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. వేలకోట్ల భారీ బకాయిలుభారతీయ కార్పొరేట్ వర్గాలను కుదిపేస్తున్న తాజా పరిణామం జీ గ్రూప్ వ్యవస్థాపకుడు…

Read More
Foreign brands

పాడె కడుతున్న విదేశీ బ్రాండ్లు – అమెరికాకు ఆరోగ్యం… ఇండియాకు విషం

సహనం వందే, హైదరాబాద్: విదేశాలలో ఆరోగ్య నిబంధనలతో తయారయ్యే ఫాంటా, బోర్న్‌విటా, మాగీ వంటి ఉత్పత్తులు మన దేశంలో మాత్రం భారీ షుగర్‌తో, హానికరమైన పదార్థాలతో ఎందుకు తయారవుతున్నాయి? మన దేశ ప్రజల పట్ల ఎందుకు అంత చులకన? మన ఆరోగ్యం పట్ల బడా కంపెనీలకు బాధ్యత లేదా? కంపెనీ ఒకటే నాణ్యత వేరుఫాంటా, మాగీ, కిట్‌క్యాట్, బోర్న్‌విటా వంటి ప్రముఖ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతాయి. కానీ వీటి తయారీలో ఉపయోగించే పదార్థాలు దేశాన్ని బట్టి పూర్తిగా…

Read More
India Today Survey

ప్రధాని పీఠంపై దళపతి కన్ను – ఢిల్లీకి దూసుకొస్తున్న విజయ్

సహనం వందే, న్యూఢిల్లీ: రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో ఊహించడం కష్టం. సరిగ్గా ఇదే నిజమని నిరూపిస్తూ తమిళనాడులో పార్టీ పెట్టి అనతికాలంలోనే సీఎంగా పీఠం ఎక్కిన జోసఫ్ విజయ్ ఇప్పుడు ఏకంగా జాతీయ రాజకీయాల్లో ప్రధాని రేసులో మూడో స్థానానికి దూసుకొచ్చారు. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైన ఈ సంచలన విషయాలు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ప్రధాని రేసులో విజయ్ సంచలనం…తమిళనాడులో టీవీకే పార్టీని…

Read More
Thukaram Munde IAS

కోర్టుకే షాకిచ్చిన ఫుడ్ కమిషనర్! – నిలదీసిన న్యాయమూర్తికే చుక్కలు

సహనం వందే, ముంబై: ప్రైవేట్ హోటళ్లపై మాత్రమే పడుతున్నారంటూ సాక్షాత్తు ముంబై న్యాయమూర్తి నుంచి ఎదురుదాడి ఎదురైన వేళ, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తుకారామ్ ముండే వేసిన మాస్టర్ స్ట్రోక్ సంచలనం సృష్టించింది. కోర్టులకే చుక్కలు చూపిస్తూ కేవలం గంటల వ్యవధిలో హైకోర్టు ఆవరణలోని క్యాంటీన్లపైనే మెరుపు దాడి చేసిన ఆయన, లైసెన్సులు లేకుండా నడుస్తున్న వాటిని తక్షణమే మూసివేయించారు. కోర్టు గది నుంచి వంటగది దాకా రైడ్స్ముంబై నగరంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన…

Read More