El nino Effect - Climate Impact Lab Chicago Report

ఎల్‌నినో డెత్ అలర్ట్ – ఆరు నెలల్లో 4.5 లక్షల మంది బలి

సహనం వందే, హైదరాబాద్: వాతావరణం రోజురోజుకూ ఎలా మారిపోతుందో గమనిస్తున్నారా? ఉన్నట్టుండి వర్షం పడుతుంది, అంతలోనే ఎండ మండిపోతుంది! రాబోయే ఆరు నెలల్లో వాతావరణ మార్పులు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పెను విధ్వంసం సంభవించే ప్రమాదం ఉందంట! ఇది మన భారత్‌పై ఎలా ప్రభావం చూపబోతోందో చూద్దాం. 4.5 లక్షల మంది బలి…అమెరికాకు చెందిన చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ సరికొత్త సంచలన నివేదికను విడుదల చేసింది. సాధారణ…

Read More
Life style of CEOs

నిద్రలేని సీఈఓలు… రికార్డులు బద్దలు – వేకువజామునే నిద్రలేచే కోటీశ్వరుల దినచర్య

సహనం వందే, హైదరాబాద్: ఉదయాన్నే లేవలేక నానా తంటాలు పడే మనలాంటి వాళ్లు ఒకెత్తైతే.. తెల్లవారుజామున మూడూ నాలుగు గంటలకే మంచం దిగి ప్రపంచాన్ని శాసించే టాప్ సీఈఓలు మరోకెత్తు! అసలు కోట్లు సంపాదించే ఈ పెద్ద మనుషులు రోజును ఎలా మొదలుపెడతారు? నిద్రను కూడా లెక్కచేయకుండా వారు చేసే హడావుడి వెనుక ఉన్న రహస్యం ఏంటి? బిజినెస్ ఇన్‌సైడర్ వెల్లడించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల ఆధారంగా వారి పవర్‌ అవర్స్‌ దినచర్యను ఈ కథనంలో చూద్దాం….

Read More
TV Anchor Sara Khalifa Drugs Scam

టీవీ యాంకర్‌కి ఉరిశిక్ష! – డ్రగ్ క్వీన్ అవతారం… కోట్ల వ్యాపారం

సహనం వందే, ఈజిప్ట్: టీవీ స్క్రీన్ మీద నేరస్థుల గుట్టు రట్టు చేస్తూ క్రైమ్ స్టోరీలతో ప్రజలను అలర్ట్ చేసిన ఒక పాపులర్ యాంకర్ నిజ జీవితంలోనే ఒక పెద్ద డ్రగ్ క్వీన్ గా మారితే ఎలా ఉంటుంది? వినడానికి ఏదో సినిమా కథలా ఉంది కదూ! కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. ఈజిప్ట్ దేశంలో ఎంతో ఫేమస్ అయిన ఒక టీవీ ప్రెజెంటర్ కి అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించి అందరినీ షాక్ కి…

Read More
Indians at America

అమెరికా గడ్డపై మన బిడ్డల గోడు – భారతీయులపై పెరుగుతున్న జాతి వివక్ష

సహనం వందే, అమెరికా: అమెరికా అంటేనే అప్పట్లో అందరికీ బంగారు భవిష్యత్తు కనిపించేది. అక్కడికి వెళ్తే డాలర్లు సంపాదించవచ్చు, లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అదే అమెరికాలో అడుగుపెట్టడమే కష్టంగా మారుతోందట. అసలు అక్కడ ఏం జరుగుతోంది? అక్కడికి వెళ్లిన భారతీయులపై ఎందుకు ఇంత కక్ష గడుతున్నారు? ఉషా వాన్స్ నుంచి వివేక్ రామస్వామి దాకా పెద్ద పెద్ద వాళ్లే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? జాతి వివక్ష… పెరిగిన దాడులుస్టాప్ ఏపీఐ హేట్ సంస్థ…

Read More
Naziism

సమాధిలో గర్జిస్తున్న హిట్లర్ – మళ్లీ పెనుభూతమై వస్తున్న నాజీయిజం

సహనం వందే, జర్మనీ: ప్రపంచాన్ని ఏలిన హిట్లర్ కాలం నాటి చీకటి రోజులు మళ్లీ జర్మనీని భయపెడుతున్నాయా? హిట్లర్ నిష్క్రమించి దశాబ్దాలు గడుస్తున్నా, సరిగ్గా అదే దేశంలో ఇప్పుడు మళ్లీ కొత్త రూపంలో మితవాదం పంజా విసురుతోంది! అసలు జర్మనీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? అక్కడి ప్రజలు ఎందుకు మళ్లీ తీవ్రవాద పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు? రాజకీయ ప్రకంపనల మధ్య ఎన్నికలు…జర్మనీ దేశంలోని సాక్సనీ-అన్హాల్ట్ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఈ నెల 6న జరగబోయే…

Read More
Zukerberg fined by American Court

ఇన్‌స్టాగ్రామ్ ఓనర్‌కు లక్షన్నర కోట్ల ఫైన్ – పిల్లల ప్రాణాలతో జుకర్‌బర్గ్‌ చెలగాటం

సహనం వందే, అమెరికా: పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సోషల్ మీడియా దిగ్గజం మెటాపై అమెరికా కోర్టులో జరిగిన చారిత్రాత్మక పోరులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. లక్షన్నర కోట్ల రూపాయల భారీ జరిమానా చెల్లించేందుకు ఆ కంపెనీ దిగివచ్చింది. అమెరికాలోని 29 రాష్ట్రాలు కలిసి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఈ చారిత్రాత్మక పోరాటాన్ని విజయవంతంగా నిర్వహించాయి. పిల్లలను బానిసలుగా మారుస్తున్న డిజైన్లుజుకర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు చిన్నపిల్లలను, యువతను తమ వైపు తిప్పుకునేలా వివిధ…

Read More
Not to marry foreigners in china

విదేశస్థులను పెళ్లాడితే ఉద్యోగం ఊస్ట్ – కమ్యూనిస్ట్ చైనాలో కఠినమైన నిబంధనలు

సహనం వందే, చైనా: చైనాలో ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఒక పెద్ద నేరంగా మారింది. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ వ్యక్తిగత జీవితాలను పూర్తిగా వదులుకోవాల్సి వస్తోంది. అధ్యక్షుడు జిన్‌పింగ్ తెచ్చిన కఠినమైన ఆంక్షలతో కోట్లాది మంది సామాన్య ప్రజలు నరకం చూస్తున్నారు. విదేశీయులను పెళ్లాడితే ఉద్యోగం ఊస్ట్చైనాలో సివిల్ సర్వెంట్లు లేదా కీలకమైన రక్షణ రహస్యాలు తెలిసిన వారు ఎవరూ విదేశీయులను వివాహం చేసుకోకూడదనే కఠినమైన నిబంధన అమల్లో ఉంది. ఒక…

Read More
Mark Zuker Berg Comments on AI

యంత్రాలతో మిగిలేది ఒంటరితనమే – మార్క్ జుకర్‌బర్గ్ మానిఫెస్టోపై విమర్శలు

సహనం వందే, అమెరికా: సాంకేతిక దిగ్గజం మార్క్ జుకర్‌బర్గ్ మానవ సంబంధాలను పూర్తిగా యాంత్రికం చేసేలా ఒక కొత్త ప్రణాళికను తెరపైకి తెచ్చారు. ఏఐ సాంకేతికతతో ప్రతి ఒక్కరి జీవితాన్ని సులభతరం చేస్తామంటూ ఆయన ప్రకటించిన సుదీర్ఘ విధాన పత్రం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మనుషుల మధ్య ఉండే సహజమైన అనుబంధాలను తొలగించి, ఆ స్థానంలో కృత్రిమ ఏజెంట్లను కూర్చోబెట్టాలని ఆయన చూస్తున్నారు. జీవితాన్ని కేవలం ఉత్పాదకత కోసమే అన్నట్లుగా మలచాలని ఆయన చేస్తున్న ప్రయత్నంపై…

Read More
Gao Kao Exam - Toughest Exam in China

జామర్ నీడలో చైనా పరీక్ష – 1.30 కోట్ల మందితో గావోకావో పరీక్ష

సహనం వందే, హైదరాబాద్: మన దేశంలో పరీక్షలంటేనే గుండెల్లో దడ మొదలవుతుంది. ఒక్క పేపర్ లీక్ అయితే చాలు లక్షలాది మంది విద్యార్థుల కష్టమంతా నీళ్లపాలవుతుంది. మరి ప్రపంచంలో మిగతా దేశాలు ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటున్నాయో తెలుసుకుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. చైనా నుంచి అమెరికా వరకు పెద్ద పెద్ద దేశాల్లో ఎగ్జామ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సంస్కరణల బాధ్యతమన దేశంలో నీట్ పేపర్ లీక్ తర్వాత పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టేందుకు…

Read More
Google Employees Protest against AI

గూగుల్‌కు గూబగుయ్ – టెక్ దిగ్గజంలో ఉద్యోగుల పోరాటం

సహనం వందే, అమెరికా: కృత్రిమ మేధస్సు పేరుతో టెక్ ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న సంస్థ తన సొంత కార్మికులనే రోడ్డున పడేస్తున్న వైనంపై ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది. యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిని ఎండగడుతూ కార్మిక సంఘాలు నేరుగా రణరంగంలోకి దిగాయి. ఏఐ అనర్థాలు… ఉద్యోగాల కోతప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. అన్ని కంపెనీలు ఏఐ టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నాయి. కానీ ఈ మార్పు టెక్ ఉద్యోగులకు పెద్ద…

Read More