సీబీఐ వేట… కమలం ఆట – ‘తొక్కిసలాట’లో విజయ్ ఉక్కిరిబిక్కిరి
సహనం వందే, తమిళనాడు: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు హీరో విజయ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతున్న వేళ కేంద్ర దర్యాప్తు సంస్థల కన్ను విజయ్ పై పడింది. ఒకవైపు కరూరు తొక్కిసలాట ఘటనపై విచారణ వేగవంతం కాగా… మరోవైపు పొత్తుల రాజకీయం ఆసక్తికరంగా మారింది. విజయ్ ను తమ వైపు తిప్పుకునేందుకు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. సీబీఐ విచారణల వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయని ఆయన…