GenZ Feels Mens will be Upper hand

మొగుడే మొనగాడు – మగవారిదే పైచేయి కావాలని జెన్ జెడ్ ఫీలింగ్

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచం ఆధునికత వైపు పరుగులు తీస్తుంటే నేటి యువత మాత్రం తిరోగమన బాట పడుతోంది. గత తరం కంటే నేటి తరమే పాతకాలపు పద్ధతులకు జై కొడుతోంది. పెళ్లైన తర్వాత భార్యలు భర్తలకు లోబడి ఉండాలని… కీలక నిర్ణయాల్లో మగవారిదే పైచేయి కావాలని జెన్ జెడ్ యువకులు బల్లగుద్ది చెబుతున్నారు. 29 దేశాల్లో 23 వేల మందిపై చేసిన సర్వే విస్తుపోయే నిజాలను వెల్లడించింది. తిరగబడ్డ తరం…ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ సర్వేలో జెన్…

Read More
Iran War with AI

ఏఐ మార్చిన యుద్ధ చరిత్ర – ఇరాన్ పై యుద్ధంలో మూడు ఏఐలే కీలకం

సహనం వందే, హైదరాబాద్: యుద్ధ రంగంలో మనిషి వేగాన్ని యంత్రం అధిగమించింది. గగనతలం నుంచి వచ్చే వేలాది నిఘా వీడియోలను విశ్లేషించడానికి గతంలో వందలాది మంది సైనికులు అవసరమయ్యేవారు. కానీ ఇప్పుడు ఏఐ కేవలం సెకన్లలోనే ఆ పనిని పూర్తి చేస్తోంది. ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడుల్లో ఇదే జరిగింది. అగ్రరాజ్యం వాడిన అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలు యుద్ధాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయి. కేవలం కొన్ని గంటల్లో వేలాది లక్ష్యాలను గుర్తించి వాటిని ధ్వంసం చేయడం…

Read More
Temple tourism

ముక్తి కోసం భక్తి మార్గం – దేశంలో ఆధ్యాత్మిక హోరు… టూరిజం జోరు

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. గడచిన కొన్నేళ్లుగా భక్తి మార్గంలో ప్రయాణించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దేవాలయాల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనతో పర్యాటక రంగం కళకళలాడుతోంది. కేవలం వినోదం కోసమే కాకుండా మానసిక ప్రశాంతత కోసం భక్తులు పుణ్యక్షేత్రాల బాట పడుతున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తోంది. అయోధ్యలో రికార్డుల వేటరామ్ లల్లా కొలువుదీరిన అయోధ్య ఇప్పుడు పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్ గా…

Read More
Ram Mohan Naidu Union Minister for Civil Aviation

అసమర్థ మంత్రి… ఇండిగో కంత్రి – విమాన మంత్రిని తొలగించాలన్న డిమాండ్లు

సహనం వందే, న్యూఢిల్లీ: ఒక పది మంది రోడ్డుమీదకు వచ్చి చిన్నపాటి నిరసన చేస్తే ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారని వారిని తక్షణమే పోలీసులు అరెస్టు చేస్తారు. అనుమతి లేకుండా 50 మంది ధర్నా చేస్తే శాంతిభద్రతలకు విఘాతం అంటూ పోలీసులు లోన పడేస్తారు. మరి దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రయాణికులను ఇబ్బందుల పాలు చేసి… అనేక పెళ్లిళ్లు రద్దయి పోవడానికి కారకులైన ఇండిగో యాజమాన్యంపై ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోలేదు? ఇంత జరిగితే దానికి బాధ్యులైన వ్యక్తిని అరెస్టు…

Read More
Australia - SocialMedia

పదహారేళ్ల ప్రాయం… సోషల్ మీడియా తాళం – చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా నిషేధ చట్టం

సహనం వందే, ఆస్ట్రేలియా: పిల్లల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చే దిశగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలో 16 ఏళ్లలోపు వయసున్న చిన్నారులు ఎవరూ సోషల్ మీడియా ఖాతాలను కలిగి ఉండకూడదు. ఈ కీలక నిబంధన బుధవారం నుంచే అమలులోకి రాబోతోంది. నిజానికి ఈ చట్టాన్ని ఏడాది క్రితమే ఆమోదించినప్పటికీ సోషల్ మీడియా వ్యసనం, దానితో ముడిపడిన రిస్కులనుంచి పిల్లలను రక్షించాలనే ప్రభుత్వ లక్ష్యం ఇప్పుడు వాస్తవరూపం దాల్చనుంది. ప్రస్తుతం 13…

Read More
AI Dolls to Elderly People

అమ్మమ్మకు ‘ఏఐ’ బొమ్మ… వృద్ధాప్యంలో తోడు – వయసు పైబడిన వారికి మాట్లాడే బొమ్మలు

సహనం వందే, దక్షిణ కొరియా: దక్షిణ కొరియాలో ఇప్పుడు వృద్ధుల మానసిక ఆరోగ్యం ఒక పెద్ద సమస్యగా మారింది. అభివృద్ధి చెందిన దేశాలలోకెల్లా ఇక్కడే వృద్ధులు అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక నివేదిక ప్రకారం ప్రతిరోజూ సుమారు 10 మంది వృద్ధులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొరియా వేగంగా అతి-వృద్ధ సమాజంగా మారిపోయింది. దేశ జనాభాలో దాదాపు ఐదో వంతు 65 ఏళ్లు పైబడిన వారే. దీంతో కుటుంబ…

Read More