యుద్ధమే యుగధర్మం – ఇరాన్ రాస్తున్న కొత్త చరిత్ర
సహనం వందే, హైదరాబాద్: కొన్నిసార్లు శాంతి కంటే యుద్ధమే ఒక దేశానికి ఊపిరి పోస్తుంది. ఇరాన్ ఇప్పుడు అదే మార్గాన్ని ఎంచుకుంది. ఆ దేశపు గాలిలో ఇప్పుడు పూల సువాసన లేదు… కేవలం గన్‌పౌడర్ ఘాటు మాత్రమే ఉంది. ఇరాన్ యుద్ధం కోరుకుంటోంది… ఎందుకంటే ఆ మంటలే తన ఆర్థిక గాయాలకు కాపలాగా ఉంటాయని దానికి తెలుసు. ఒక విరిగిన కలలాంటి గతం నుంచి ఒక భయంకరమైన రేపటి వైపు ఆ దేశం అడుగులు వేస్తోంది. యుద్ధమే…