Nara Chandrababu Naidu

‘నారా’వారి సంతాన సాఫల్య కేంద్రం – పిల్లలను కనేందుకు చంద్రబాబు బంపర్ ఆఫర్

సహనం వందే, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నియంత్రణ పద్ధతులకు పూర్తిగా చరమగీతం పాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో యువ జనాభా సంఖ్యను పెంచి భవిష్యత్తును కాపాడటమే ఏకైక లక్ష్యంగా మూడో, నాలుగో సంతానాన్ని కనే తల్లిదండ్రులకు భారీ నగదు ప్రోత్సాహకాలను అధికారికంగా ప్రకటించి సరికొత్త రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. మారిన జనాభా వ్యూహంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పడిపోతున్న జననాల…

Read More
Dhrushyam 3

దృశ్యం-3 కిర్రాక్ అప్‌డేట్ – మలయాళంలో ఒకలా… హిందీలో ఇంకోలా

సహనం వందే, హైదరాబాద్: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సూపర్ హిట్ సినిమా దృశ్యం ఇప్పుడు మూడో భాగంతో మన ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. మే 21వ తేదీన (హిందీ వెర్షన్ మినహా) రాబోయే సరికొత్త భాగం థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్‌లో ఊహించని సరికొత్త మలుపులతో అలరించబోతోంది. బాంబు పేల్చిన నిర్మాతలుఈ సినిమాను నిర్మిస్తున్న అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్…

Read More
MP Appalanaidu Cycle

పార్లమెంట్‌కు సైకిల్ ప్రయాణం – విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ఘనత

సహనం వందే, న్యూఢిల్లీ: ఇరాన్ యుద్ధం… ఇంధన కొరత… ఈ పరిస్థితుల్లో పొదుపు మాత్రం పాటించాలని ప్రధాని మోడీ ఇటీవల పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో వాహనాల వాడకాన్ని తగ్గించాలని నాయకులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైకిల్ వాడాలని విజ్ఞప్తి చేశారు. మోడీ, బాబు ఇప్పుడు చేసిన విజ్ఞప్తి కొత్తగా అనిపించవచ్చు. కానీ ఈ పద్ధతిని ఒకే ఒక్కడు రెండున్నర ఏళ్లుగా అమలు చేస్తున్నట్టు విశేషం. అతను ఎవరో కాదు విజయనగరం ఎంపీ…

Read More
Dollar Vs Rupee

డాలర్ ముందు రూపాయి ఉల్టా పల్టా – ఒక డాలర్ కు 95.8 రూపాయలు

సహనం వందే, హైదరాబాద్: భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు కదులుతున్నాయి. ఆసియా ఖండంలోని కరెన్సీ మార్కెట్‌లో రూపాయి కథ అత్యంత దారుణంగా దిగజారింది. డాలర్ ధాటికి తలొగ్గిన దేశీ కరెన్సీ ఇప్పుడు ఆసియాలోనే అత్యంత పేలవమైన ప్రదర్శనతో రికార్డు సృష్టించింది. ఇది కేవలం సాంకేతిక పతనం కాదు.. దేశ ఆర్థిక సత్తాపై అంతర్జాతీయ పెట్టుబడిదారులు వ్యక్తం చేస్తున్న అపనమ్మకానికి నిదర్శనం. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంటామన్న వాదనలకు రూపాయి నేటి దుస్థితి ఒక గట్టి…

Read More
Ban NTA - NEET

‘నీట్’ నాట్… నీట్ పరీక్ష రద్దుకు దేశవ్యాప్త డిమాండ్

సహనం వందే, హైదరాబాద్: చీకటి గదుల్లో ప్రశ్నపత్రాలు ముందే సిద్ధమవుతున్నాయి. మాఫియా చేతుల్లో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు బందీ అయింది. ఎన్టీఏ విశ్వసనీయత ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. పరీక్షా కేంద్రాల కంటే ముందే కోచింగ్ సెంటర్ల గదుల్లోకి ప్రశ్నలు చేరిపోతున్నాయి. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న దందా. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ లీకుల నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు రహస్యాలను లోతుగా పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. చీకటి గదుల రహస్యంరాజస్థాన్…

Read More
Petrol charges hike

ఓటేశాక పెట్రో వాత – ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరల పెంపు

సహనం వందే, హైదరాబాద్: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడి చల్లారకముందే కేంద్రం తన అసలు రూపాన్ని చూపించింది. ఓట్లు వేయించుకునే వరకు ధరల జోలికి వెళ్లని సర్కార్ ఇప్పుడు ఒక్కసారిగా విరుచుకుపడింది. అటు పెట్రోల్ ధరలు పెంచుతూ.. ఇటు పసిడిపై ఆంక్షలు విధిస్తూ మధ్యతరగతి ప్రజలను ఆర్థికంగా గొంతు నులిమేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల స్టంట్ ముగిసిందిదేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే కేంద్ర ప్రభుత్వం తన అసలు వ్యూహాన్ని అమలులోకి…

Read More
South Youth Politics

సౌత్ లో యూత్ సెన్సేషన్ – దక్షిణాది పాలిటిక్స్: కుర్రాళ్ల కేక

సహనం వందే, హైదరాబాద్: రాజకీయాలంటే ఒకప్పుడు రిటైర్మెంట్ తర్వాత చేసే కాలక్షేపం. తెల్ల జుట్టు, ముడతలు పడిన ముఖాలే పవర్ సెంటర్లుగా ఉండేవి. కానీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. 50 ఏళ్ల లోపు రాజకీయ కుర్రాళ్లే ఇప్పుడు రాజ్యాధికారాన్ని శాసిస్తున్నారు. వెండితెర రికార్డులను తిరగరాసిన హీరోల నుంచి విదేశాల్లో చదువుకున్న వారసుల దాకా అంతా పవర్ పాలిటిక్స్‌లోకి దూసుకొచ్చారు. తమిళనాడులో దళపతి ప్రభంజనంతమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. వెండితెర…

Read More
Trump Adani

అదానీకి క్లీన్ చిట్… ట్రంప్ స్వీట్ గిఫ్ట్! – అమెరికాలో భారత బిలియనీర్‌ కేసు రద్దు

సహనం వందే, హైదరాబాద్: అమెరికా పెట్టుబడిదారులను వంచించారన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత అపర కుబేరుడు గౌతమ్ అదానీకి డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఊహించని ఊరటనిచ్చింది. బైడెన్ హయాంలో నమోదైన అవినీతి, మోసం కేసులను పూర్తిగా ఎత్తివేయాలని న్యాయశాఖ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అపర కుబేరుడి భారీ పెట్టుబడుల వాగ్దానమే ఈ యూటర్న్‌కు ప్రధాన కారణమని తెలుస్తోంది. అదానీ వ్యూహం.. అద్భుత మలుపుబైడెన్ పాలన ముగిసే దశలో అదానీపై బ్రూక్లిన్ ప్రాసిక్యూటర్లు తీవ్రమైన…

Read More
Chandrababu

ఏపీలో సైకిళ్లపై సవారీ – బాబు బాట.. కాలుష్యానికి టాటా

సహనం వందే, అమరావతి: నవ్యాంధ్రలో సరికొత్త పాలన పరుగులు తీస్తోంది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న నగరాలకు విముక్తి కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సాహసోపేతమైన అడుగు వేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వనరులను కాపాడుకోవడమే లక్ష్యంగా ఏపీలో ప్రభుత్వ యంత్రాంగం సరికొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్ఆంధ్రప్రదేశ్ సచివాలయం సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ బంపర్ ఆఫర్…

Read More
NEET Paper LeaKage

ప్రైవేట్ కొరియర్లలో ‘నీట్’ పేపర్ – జీపీఎస్ ట్రాకింగ్ లేని వాహనాల్లో తరలింపు

సహనం వందే, హైదరాబాద్: లక్షలాది మంది విద్యార్థుల మెడికల్ కలలను మాఫియా సర్వనాశనం చేస్తుంది. నీట్ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలు దేశాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేశాయి. 2024లో రాధాకృష్ణన్ కమిటీ బయటపెట్టిన నివేదిక పరీక్ష నిర్వహణలోని కుళ్ళును ఎండగట్టింది. రవాణా నుంచి నిల్వ వరకు ప్రతి చోటా అవినీతి ఏరులై పారుతోంది. ఈ దారుణాలపై విశ్లేషణ మీకోసం. జీపీఎస్ ట్రాకింగ్ లేని వాహనాల్లో తరలింపు…ప్రశ్నపత్రాల రవాణా తీరు అత్యంత దారుణంగా ఉందని రాధాకృష్ణన్ కమిటీ తేల్చింది….

Read More