‘క్లినిక్’లోనే కిక్కు… ఆర్ఎంపీకి లక్కు – ఖమ్మంలో ఆర్ఎంపీ వైద్యుడికి లిక్కర్ షాప్
సహనం వందే, హైదరాబాద్:ప్రజారోగ్యంలో ఉన్న ఓ ఆర్ఎంపీ వైద్యుడికి అదృష్టం తలుపు తట్టింది. ఖమ్మం జిల్లాలో జరిగిన మద్యం దుకాణాల కేటాయింపులో ఆ ఆర్ఎంపీకి ఏకంగా షాపే దక్కింది. ఆ డాక్టరయ్య చేసిన పనేంటో తెలుసా? కేవలం మూడు లక్షల రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించి... ఒకే ఒక్క అప్లికేషను వేశాడు. అంతే! లక్కీ డ్రాలో ఆ దైవం కరుణించినట్లుగా షాపు అతని సొంతమైంది. తన అదృష్టాన్ని చూసి ఆ ఆర్ఎంపీ మురిసిపోతుంటే… జిల్లా కలెక్టరు అనూదీప్…