
రెమ్యూనరేషన్లలో సంస్కరణలు – కేరళలో సినీ అట్టడుగు వర్గాలకు అగ్రపీఠం
సహనం వందే, తిరువనంతపురం:కేరళలో ప్రభుత్వం చలనచిత్ర రంగాన్ని సమూలంగా మార్చడానికి ఒక కీలకమైన ముసాయిదా చలనచిత్ర విధానాన్ని విడుదల చేసింది. ఈ విధానం పరిశ్రమను అధికారికంగా గుర్తించడం, అంతర్జాతీయంగా ప్రాధాన్యత పెంచడం, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం లక్ష్యంగా రూపొందించారు. తిరువనంతపురంలో జరుగుతున్న రెండు రోజుల మలయాళం ఫిల్మ్ కాన్‌క్లేవ్ సందర్భంగా ఈ విధానాన్ని ఆవిష్కరించారు. లింగ సమానత్వానికి ప్రాధాన్యతఈ విధానం సినిమా నిర్మాణాన్ని, ప్రదర్శనను ఒక పరిశ్రమగా గుర్తించడం, మెరుగైన ఆర్థిక వనరులను సమకూర్చడం,…