సంతోష్… తర్వాత కవిత? – నేడు సిట్ ముందుకు మాజీ ఎంపీ సంతోష్
సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చుట్టూ తిరుగుతోంది. హరీష్ రావు, కేటీఆర్ ల విచారణ ముగియకముందే మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం అండతో జరిగిన ఈ అక్రమాల్లో ఆయన పాత్రపై అధికారులు దృష్టి పెట్టారు. మంగళవారం జరగనున్న ఈ విచారణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది….