
బిజీ భ్రమల్లో ఐఏఎస్ – 80% అనవసర పనులపైనే కేంద్రీకరణ
సహనం వందే, హైదరాబాద్: ఆయన తెలంగాణలో కీలకమైన హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయన చేతిలో అత్యంత కీలక శాఖ ఉంది. కానీ ఆ సీనియర్ అధికారి మాత్రం రొటీన్ మీటింగ్స్, రిపోర్ట్స్ తదితర పనుల వైపే మొగ్గు చూపుతుంటారు. కిందిస్థాయి ఉద్యోగులను భయపెట్టడం ద్వారానే పని చేయించాలన్న దృక్పథంతో ఉంటారు. దానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. దీంతో ఎంతో బిజీగా కనిపిస్తారు. కానీ కీలకమైన పనులన్నీ పక్కకు పోతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఒక…