
బస్తీతో ‘హైడ్రా’ దోస్తీ – హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శ్రీకారం
సహనం వందే, హైదరాబాద్: కూలగొట్టుడు కాదు.. పర్యావరణ హితమైన, అందరికీ నివాస యోగ్యమైన నగర నిర్మాణమే తమ లక్ష్యమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా అంటే భయం కాదని… నగర ప్రజలందరికీ ఓ అభయం అని అన్నారు.చెరువులు, నాలాలు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కబ్జా చేసిన వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నగర ప్రజలకు సూచించారు. 5 ఎకరాల భూమిని కబ్జా చేసి అందులో పని వాళ్లకోసం ఒక షెడ్డు వేసి……