అమెజాన్ వర్సెస్ అమెరికా
సహనం వందే, వాషింగ్టన్: అమెరికా ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్‌తో వైట్ హౌస్ నేరుగా తలపడుతోంది. అమెరికా ప్రభుత్వం విధించిన టారిఫ్‌ల వల్ల ఉత్పత్తుల ధరలపై పడే అదనపు భారాన్ని తమ వెబ్‌సైట్‌లో వినియోగదారులకు చూపాలని అమెజాన్ యోచిస్తున్నట్లు వార్తలు రావడంతో వైట్ హౌస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యను ‘శత్రుత్వపూరిత, రాజకీయ ప్రేరేపిత చర్య’గా అభివర్ణించింది. ఈ వివాదం అమెజాన్ షేర్ల పతనానికి దారితీసింది, టారిఫ్ విధానాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను మరింత రాజుకుంది….