Hanuman Ansh Updates

సినీ నిర్మాతగా 21 ఏళ్ల స్టూడెంట్ – పార్ట్ టైం ఉద్యోగాలు చేసి 60 లక్షల పెట్టుబడి

సహనం వందే, హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో 100 కోట్లు, 200 కోట్లు… ఇలా వందల కోట్లు పెట్టి తీసినా కలెక్షన్లు రావడం కష్టమైపోతున్న ఈ రోజుల్లో కేవలం ఒక కోటి 80 లక్షల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఒక చిన్న సినిమా ఏకంగా 400 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. పెద్ద స్టార్స్, భారీ పబ్లిసిటీ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సృష్టించిన సంచలనం చూసి దిగ్గజాలే…

Read More
Gujarat New Political Parties Money Scam

అనామక పార్టీల వేల కోట్ల కుంభకోణం – విరాళాల ముసుగులో 1,869 కోట్ల దందా

సహనం వందే, గుజరాత్: రాజకీయ పార్టీలకు చందాలు ఇవ్వడం, దానికి పన్ను మినహాయింపు పొందడం చట్టబద్ధంగా జరిగే విషయమే. కానీ అసలు ఓట్లే పడని అనామక రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకుని, ఏకంగా రూ. 1,869 కోట్ల నకిలీ చందాల దందా నడిపితే ఎలా ఉంటుంది? పైగా ప్రభుత్వ ఖజానాకు రూ. 560 కోట్ల పన్ను గండి కొడితే ఎలా ఉంటుంది? గుజరాత్‌లో వెలుగు చూసిన ఈ విచిత్రమైన ఘరానా స్కామ్ గురించి తెలిస్తే మతిపోతుంది! అసలు ఈ…

Read More
TN Seshan Ex Election Commissioner

టీఎన్ శేషన్… నేతల గుండెల్లో గన్ – 1994 నాటి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్

సహనం వందే, హైదరాబాద్: నేడు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆయన తీరును మరో ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకించడంపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతుంది. ఆయన రాజీనామా కోరుతూ కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. సర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 1994లో పనిచేసిన నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ గురించి చెప్పుకోవడం సందర్భోచితం. ఐఏఎస్ అధికారి దేశ ప్రధానికే సవాళ్లు…ఒక ప్రభుత్వ…

Read More
El nino Effect - Climate Impact Lab Chicago Report

ఎల్‌నినో డెత్ అలర్ట్ – ఆరు నెలల్లో 4.5 లక్షల మంది బలి

సహనం వందే, హైదరాబాద్: వాతావరణం రోజురోజుకూ ఎలా మారిపోతుందో గమనిస్తున్నారా? ఉన్నట్టుండి వర్షం పడుతుంది, అంతలోనే ఎండ మండిపోతుంది! రాబోయే ఆరు నెలల్లో వాతావరణ మార్పులు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పెను విధ్వంసం సంభవించే ప్రమాదం ఉందంట! ఇది మన భారత్‌పై ఎలా ప్రభావం చూపబోతోందో చూద్దాం. 4.5 లక్షల మంది బలి…అమెరికాకు చెందిన చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ సరికొత్త సంచలన నివేదికను విడుదల చేసింది. సాధారణ…

Read More
Supreme Court Comments

ప్రశ్నిస్తే దేశద్రోహి అంటారా? – సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం

సహనం వందే, హైదరాబాద్: మన దేశంలో ఈమధ్య ఒక విచిత్రమైన అలవాటు ఎక్కువైపోయింది. ఎదుటి వ్యక్తి అభిప్రాయం నచ్చకపోతే చాలు… వెంటనే దేశద్రోహి అనో, అర్బన్ నక్సల్ అనో ఒక పెద్ద ముద్ర వేసేస్తుంటారు. అసలు చట్టం దృష్టిలో నేరం అంటే ఏంటి? ఒక వ్యక్తి చేసిన పనిని నేరంగా పరిగణించాలంటే ఎలాంటి నియమాలు ఉండాలి? పేర్లు పెట్టడం తేలికే కానీ ఒక చట్టం ద్వారా ఒకరిని నేరస్థుడిగా మార్చడం అంత సులువు కాదు. ఈ అంశంపై…

Read More
IIT Bombay Student Suicide

బాంబే ఐఐటీలో కులోన్మాదకాండ – ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

సహనం వందే, ముంబై: దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థగా పేరొందిన ఐఐటీ బొంబాయిలో అసలేం జరుగుతోంది? ఒక విద్యార్థి విషాదాంతం ఐఐటీ క్యాంపస్‌ను ఎందుకు రణరంగంగా మార్చింది? పరీక్షలో కాపీ కొట్టాడనే ఆరోపణల నుంచి మొదలైన ఈ కథ, ఇప్పుడు కుల వివక్ష ఆరోపణలు, ప్రొఫెసర్లపై ఎఫ్ఐఆర్ వరకు ఎలా వెళ్లింది? కాపీ కొట్టడాన్ని సమర్థిస్తూ విద్యార్థులు రోడ్డెక్కారా లేక దీని వెనుక పెద్ద వ్యవస్థాగత లోపాలు ఉన్నాయా? అసలు ఈ వివాదంలో నిజానిజాలు ఏమిటో ఈ స్టోరీలో…

Read More
Revanth allegations on BRS Politicians

ఎవడబ్బ సొమ్ము? – లక్ష కోట్ల భూ దోపిడీలో బీఆర్ఎస్ నేతలు

సహనం వందే, హైదరాబాద్: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కట్టుకథల బండారం బద్దలైంది. రేవంత్ దెబ్బకు గులాబీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి! వేల ఎకరాల ఆక్రమణల పునాదులు కదులుతున్నాయి. 30 రోజుల సిట్ దెబ్బకు బీఆర్ఎస్ బడా నేతల చుట్టూ ఉరితాళ్లు బిగుస్తున్నాయి. తెలంగాణ అమరవీరుల త్యాగాలను అపహస్యం చేశారు. బుధవారం శాసనసభలో తెలంగాణ రాజకీయాలలో ఒక్కసారిగా భూకంపం వచ్చింది. నిన్నటిదాకా సెక్షన్ 22 ఏ భూముల పేరుతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసిన ప్రతిపక్షానికి అసెంబ్లీ సాక్షిగా…

Read More
After Marriage Katrina Kaif

తల్లి అయ్యింది… అందం పోయింది – కత్రీనా కైఫ్ బొద్దుగా మారడంపై ట్రోలింగ్

సహనం వందే, ముంబై: ఒక నటి రెండు దశాబ్దాల పాటు కష్టపడి స్టార్‌డమ్ తెచ్చుకున్నా… 350 కోట్ల రూపాయల సామ్రాజ్యం నిర్మించినా… బిడ్డకు జన్మనిచ్చాక మాత్రం సోషల్ మీడియాకు అవేవీ కనిపించవు! వారి కళ్లకు కనిపించేదల్లా పొట్ట ఎంత పెరిగింది, ముఖంలో మెరుపు తగ్గిందా అని మాత్రమే. ‘బార్బీ’ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది… అదేంటంటే, ‘మహిళగా ఉండటం అత్యంత కష్టమైన పని’ అని. బాలీవుడ్ భామల పరిస్థితి చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది! బొద్దుగా కత్రీనా కైఫ్ఇటీవల…

Read More
Highest Package Jobs in SBI

ఎస్‌బీఐలో రెండున్నర కోట్ల జీతంతో జాబ్స్ – బ్యాంకింగ్ రంగం చరిత్రలోనే భారీ ప్యాకేజ్

సహనం వందే, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో ఉద్యోగం సాధించడం అనేకమంది కల. అయితే ఒక ప్రభుత్వ బ్యాంకులో సంవత్సరానికి ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల వరకు జీతం ఆఫర్ చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. ఎస్‌బీఐ చరిత్రలోనే అత్యధిక ప్యాకేజీలతో సీనియర్ పొజిషన్స్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు భారీ ఆఫర్చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్…

Read More
Organs Transplantation

అవయవదానంలో ఆడదే బలిపశువు – 64% స్త్రీలు దాతలు, 70% మగ గ్రహీతలు

సహనం వందే, హైదరాబాద్: ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే చాలు… ప్రాణాలైనా ఇచ్చేసేందుకు ముందుకొచ్చేది ఎవరు? నిస్సందేహంగా ఇంట్లోని ఆడవాళ్లే. కానీ అదే ఆడవాళ్లకు అవయవం అవసరమైతే ఎంతమంది మగాళ్లు ముందడుగు వేస్తున్నారు? మన సమాజంలో అవయవ దానంలో కూడా తీవ్రమైన లింగ వివక్ష నడుస్తోంది. ఆడవాళ్ళు అవయవాలు ఇవ్వడానికే పరిమితం అవుతుంటే, మగవాళ్ళు వాటిని పొందడంలో ముందుంటున్నారు. అసలు మన వ్యవస్థలో ఏం జరుగుతోంది? ఇష్టపూర్వకంగా ఇస్తున్నారా లేక త్యాగం పేరిట బలిచేస్తున్నారా? డోనర్లలో…

Read More