Cockroach Janta Party

ఇన్‌స్టా సైన్యం… రోడ్డుపై మౌనం -కాక్రోచ్ జనతా పార్టీ దుస్థితి

సహనం వందే, న్యూఢిల్లీ: డిజిటల్ స్క్రీన్లపై విప్లవం గర్జిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో పోరాటం మాత్రం వెనకడుగు వేస్తోంది. కోట్ల మంది సోషల్ మీడియా సైన్యం నిరసన క్షేత్రానికి ఎందుకు రావడం లేదు? భారీ నిఘా నీడ… పోలీసుల భయం యువతను కట్టడి చేస్తోందా? భారతదేశ విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉన్న వేళ పాలకుల మౌనం పెను సవాలుగా నిలుస్తోంది. దేశంలో యువ విప్లవం సాధ్యమేనా అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్నెట్ తెరలపై కోట్లాది…

Read More
Women and Crime

600 మంది భర్తల హత్య – 6 నెలల్లో భార్యల మారణహోమం

సహనం వందే, హైదరాబాద్: పెళ్లి అంటే నమ్మకం, బంధం, తోడు. కానీ నేడు ఆ బంధమే మృత్యుపాశంగా మారుతోంది. కట్టుకున్న భర్తలు కంటికి రెప్పలా కాపాడుతుంటే, భార్యలు మాత్రం ప్లాన్డ్ గా ప్రాణాలు తీస్తున్నారు. గురుగ్రామ్ కు చెందిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ రిపోర్ట్ ప్రకారం, దేశంలో కేవలం 6 నెలల్లోనే 592 మంది భర్తలు మరణించారు. ఇది ఏదో ప్రమాదం కాదు… కళ్ళముందే జరుగుతున్న పక్కా ప్రణాళికాబద్ధమైన దారుణం. అసలు ఇంట్లో భార్య ఉందా? లేక…

Read More
American Visa Grace Period

అమెరికా వీసాకు ‘గ్రేస్ పీరియడ్’ – మారిన రూల్స్… తగ్గిన కాలపరిమితి

సహనం వందే, హైదరాబాద్: అమెరికాలో చదువుకోవాలన్నా లేదా మీడియా ప్రతినిధిగా వెళ్లాలన్నా ఇకపై పాత పద్ధతులు కుదరవు. దశాబ్దాలుగా నమ్మకంతో సాగుతున్న వీసా విధానాలకు అగ్రరాజ్యం తెరదించింది. ఇప్పటి వరకు ఉన్న సౌలభ్యం స్థానంలో కఠినమైన ఆంక్షలు ప్రవేశపెట్టింది. వేల మంది విద్యార్థుల కెరీర్‌ను మార్చేసే ఈ నిర్ణయం ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయాల వల్ల కలిగే చిక్కులేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఏం మారింది అంటే…ఇప్పటివరకు అమెరికాలో చదువుకునే…

Read More
Maulana comments on Lord Sri Krishna

శ్రీకృష్ణుడిపై ముస్లిం ముద్ర – రోజుకు అయిదు సార్లు నమాజు చేశాడంట

సహనం వందే, జార్ఖండ్‌: మత గ్రంథాల వ్యాఖ్యలు నిప్పు రాజేశాయి. శ్రీకృష్ణుడిని ముస్లిం అని పేర్కొంటూ మౌలానా చేసిన వ్యాఖ్యలు మతపరమైన చిచ్చుకు దారితీశాయి. ఒకవైపు ఎఫ్ఐఆర్ నమోదు కాగా మరోవైపు బహిరంగ హెచ్చరికలు పెరిగాయి. మత సామరస్యం దెబ్బతినేలా ఉన్న ఈ మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. వివాదానికి బీజంజార్ఖండ్‌లో జరిగిన మతపరమైన సభలో మౌలానా జర్జిస్ అన్సారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవద్గీత ఆరో అధ్యాయం పది శ్లోకాన్ని ఆయన ప్రస్తావించారు….

Read More
Parliament MP Seats

‘ఆరు’ కోసం బీజేపీ అగచాట్లు – ఆరుగురు ఎంపీల కోసం ఎన్డీఏ వేట

సహనం వందే, న్యూఢిల్లీ: పార్లమెంటులో సంఖ్యాబలమే పరమావధిగా మారిన వేళ బీజేపీ సర్కార్‌ అడుగులు ఉత్కంఠ రేపుతున్నాయి. వెనక్కి తగ్గేది లేదంటూ వ్యూహాలకు పదును పెడుతోంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులను ఆమోదింపజేసేందుకు అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నంలో అధికార పక్షం ఉంది. గతంలో జరిగిన పరాభవానికి ఈసారి చెక్ పెట్టేందుకు సరికొత్త రాజకీయ సమీకరణాలు సిద్ధం చేస్తోంది. రాజకీయ చదరంగంలో కొత్త ఎత్తుగడపార్లమెంటు వర్షాకాల సమావేశాలు 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో…

Read More
ISRO Scientists Issue

దేశభక్తికి రాజీనామా… డబ్బే చిరునామా – ఇస్రోలో 100 మంది సైంటిస్టుల రాజీనామా

సహనం వందే, హైదరాబాద్: చంద్రుడిపై జెండా ఎగరేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పుడు అంతర్గత సంక్షోభంతో సతమతమవుతోంది. దశాబ్దాల అనుభవం ఉన్న శాస్త్రవేత్తలు సంస్థను వదిలి ప్రైవేట్ బాట పడుతున్నారు. ఇది కేవలం ఉద్యోగ మార్పు కాదు… భారత అంతరిక్ష భవిష్యత్తుపై పడుతున్న నీలినీడ. మేధావుల వలసల వెనుక ఉన్న అసలు కారణాలు, దేశ ప్రతిష్టాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదాలను ఈ కథనంలో విశ్లేషిద్దాం. రాజీనామాల పరంపరగత కొన్ని నెలల వ్యవధిలోనే 100…

Read More
Sonam WangChuk Hunger Strike

వాంగ్‌చుక్ నిరాహారదీక్ష… పరిస్థితి విషమం – 18 రోజులైనా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం

సహనం వందే, న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహారదీక్ష 18వ రోజుకు చేరుకుంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలు, నీట్ పేపర్ లీక్ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ నేతృత్వంలో వేలాది మంది యువకులు, రాజకీయ పార్టీలు ఈ పోరాటంలో మమేకమయ్యారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో జూలై 20న పార్లమెంటు మార్చ్ చేపట్టాలని నిరసనకారులు నిర్ణయించారు….

Read More
Jaquar Range Rover Cars

కాళ్ళ దగ్గరికి లగ్జరీ కార్లు – సామాన్యుడి చేతిలో విలాసవంతమైన కార్లు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త శకం మొదలైంది. భారత్, యూకే దేశాల మధ్య జరిగిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం లగ్జరీ కార్ల కొనుగోలుదారులకు తీపి కబురు అందించింది. బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లపై దశాబ్దాలుగా ఉన్న భారీ పన్నుల భారం ఒక్కసారిగా తగ్గింది. ఇకపై సామాన్యుడికి చేరువలో విలాసవంతమైన కార్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్పు భారతీయ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆకాశం నుంచి భూమికి ధరలులగ్జరీ కార్లపై ఉన్న…

Read More
Hotel Hygiene

హోటళ్లపై గళం… ఫోనే ఆయుధం – ఆహార అపరిశుభ్రతపై తిరుగుబాటు

సహనం వందే, హైదరాబాద్: మీరు ఎంతో ఇష్టంగా ఆరగించే బిర్యానీ వెనుక దాగున్న భయంకరమైన నిజాలు ఎప్పుడైనా గమనించారా? పలకరించే వెయిటర్ల చిరునవ్వుల వెనుక వంటగదిలోని అపరిశుభ్రత, పాచిపట్టిన పాత్రలు మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని మీకు తెలుసా? హోటళ్లలో జరుగుతున్న ఈ అరాచకాలను అరికట్టేందుకు సామాన్యుడి చేతిలోని స్మార్ట్‌ఫోనే ఇప్పుడు శక్తివంతమైన ఆయుధంగా మారింది. వ్యవస్థలో మార్పు కోసం అధికారుల కోసం వేచి చూడకుండా మీరే ఒక ఇన్ఫార్మర్‌గా మారి అసలైన బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం…

Read More
iPhone 18 Pro Max

యాపిల్ హంగు… డబ్బులు మింగు – ఐఫోన్ 18 ప్రో కొత్త వ్యూహం

సహనం వందే, హైదరాబాద్: పాత ఫోన్ మెరుస్తూనే ఉంది… కానీ కొత్త ఫోన్ కోసం యాపిల్ సంస్థ ఉసిగొల్పుతోంది. సెప్టెంబర్ 8న రాబోతున్న కొత్త ఫోన్ కోసం లక్షలు ఖర్చు చేయడం అవసరమా అనే ప్రశ్న వినియోగదారులను వేధిస్తోంది. సాంకేతిక మార్పుల పేరుతో సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా సాగుతున్న ఈ ప్రయాణం వెనుక ఉన్న అసలు రంగును ఇప్పుడు నిశితంగా విశ్లేషించుకుందాం. ప్రాసెసర్ వేగం పెంచే వ్యూహంయాపిల్ సంస్థ కొత్త 18 ప్రో ఐఫోన్‌లో 2…

Read More