Nalsar Students against Supreme Court Chief Justice

‘సుప్రీంకోర్టు’పైనే న్యాయ విద్యార్థుల తిరుగుబాటు – హైదరాబాద్ నల్సార్ స్టూడెంట్స్ నిరసన వెల్లువ

సహనం వందే, హైదరాబాద్: నల్సార్‌ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిని ముఖ్య అతిథిగా పిలవద్దంటూ లా విద్యార్థులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఢిల్లీలో నీట్ పరీక్షా విధానంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల అణచివేతను, ఆందోళనకారులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యవహరించిన తీరును, ఆయన చేసిన వ్యాఖ్యలను విద్యార్థులు తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యాంగ హక్కులను కాలరాసేలా ఉన్న ఇటువంటి వ్యక్తులు ముఖ్య అతిథిగా వస్తే తమ డిగ్రీలను స్వీకరించలేమని వారు…

Read More
Mahila Reservation LInks with Delimitation

మహిళా రిజర్వేషన్లతో ‘ఢీ’లిమిటేషన్ – రెండింటికీ లింకుపెట్టి మహిళల గొంతుకోసే కుట్ర

సహనం వందే, చెన్నై: మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని, ఇది పూర్తి మోసపూరిత చర్య అని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం చేసిన సంచలన ఆరోపణలు దేశ రాజకీయాల్లో ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ డిమాండ్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తూ 2029లోపు 33 శాతం మహిళా రిజర్వేషన్లను ఎటువంటి సాకులతోనూ వాయిదా వేయకుండా వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ…

Read More
Kohli Vs Sharukh

కోహ్లీ ఔట్… షారుఖ్ విన్ – 1500 కోట్ల బ్రాండ్ వ్యాల్యూతో బాదుషా టాప్

సహనం వందే, ముంబై: పిచ్‌పై రికార్డులను బద్దలు కొట్టడంలో ఎప్పుడూ ముందుండే విరాట్ కోహ్లీని ఇప్పుడు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ వెనక్కి నెట్టేశారు. సినిమా గ్లామర్, ఐపీఎల్ విజయాలు, సరికొత్త వ్యాపార సామ్రాజ్యాలతో ఆయన మార్కెట్ విలువ అక్షరాలా 1500 కోట్ల రూపాయలకు చేరింది. క్రికెట్ పిచ్‌ను, సిల్వర్ స్క్రీన్‌ను శాసించే ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన ఈ సంచలన పోరులో ఎవరు ఎక్కడ నిలిచారు, అసలు ఈ మార్కెట్ లెక్కల మాయాజాలం ఏమిటనే…

Read More
Delimitation Drama at Tamilnadu

తమిళనాడులో డీలిమిటేషన్ డ్రామా – డీఎంకే వైఖరిపై అనుమానాలు

సహనం వందే, తమిళనాడు: దక్షిణాది రాష్ట్రాల గొంతును చట్టసభల్లో నొక్కేసే డీలిమిటేషన్ ప్రక్రియపై తమిళనాడులో రాజకీయ రగడ మొదలైంది. ఒకవైపు డీఎంకే పార్టీ పైకి వ్యతిరేకిస్తున్నట్లు నాటకమాడుతూనే, తెరవెనుక మూడు షరతులతో మద్దతు ఇచ్చేందుకు రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటోందనే తీవ్ర విమర్శలు వ్యూహాత్మకంగా తెరపైకి వస్తున్నాయి. మారిన స్టాండ్… మసకబారిన నిజందేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకు దక్షిణానికి పార్లమెంట్‌లో సీట్లు కోల్పోయే శిక్ష…

Read More
Life at Abroad

ఇండియాలో‌ ఈ సదుపాయాలు ఉంటాయా? – విదేశాల్లో డబ్బుకు అతీతమైన జీవితం

సహనం వందే, అమెరికా: విదేశాల్లో స్థిరపడిన భారతీయులు డబ్బు కోసమే అక్కడ ఉంటున్నారా? ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక ఎన్నారై వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సంపద కంటే నాణ్యమైన జీవనమే ముఖ్యమని చెబుతున్న ఆ వీడియోలో దాగి ఉన్న అసలు వాస్తవాలు, మన దేశం ఎందుకు వెనకబడి ఉందో విశ్లేషించే సమగ్ర కథనం ఇది. డబ్బుకు అతీతమైన జీవితం…అమెరికాలో ఉంటున్న ఒక భారతీయుడు షేర్ చేసిన వీడియో ఎన్నారైల జీవనశైలిపై కొత్త చర్చను…

Read More
MP Applanadiu

మోడీతో ఎంపీ కలిశెట్టి ఆనంద క్షణాలు – కుటుంబ సభ్యులతో కలిసి భేటీ

సహనం వందే, న్యూఢిల్లీ: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయనగరం తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కుటుంబ సమేతంగా కలిశారు. ప్రధానికి కలిశెట్టి కుటుంబసభ్యులు చేనేత వస్త్రాలైన పంచె, లాల్చీ, కండువాను కానుకగా అందించారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని చేనేత కార్మికులు స్వయంగా నేసిన ఈ దుస్తులను స్వీకరించిన ప్రధాని మోదీ… అప్పలనాయుడు కుటుంబానికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఉదయం ప్రధాని విడుదల చేసిన ప్రత్యేక వీడియోను…

Read More
Kalthi Viskey

విస్కీతో మస్కా… మత్తులో చెత్త – ప్రముఖ లిక్కర్ బ్రాండ్ల బండారం బట్టబయలు

సహనం వందే, హైదరాబాద్: గ్లాసులో పోసే మందులో అసలు మత్తెంత, అందులో కల్తీ ఎంత అనే కోణంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. తాగే వారి గొంతులోకి దిగేది అసలు సిసలైన సరుకా లేక రసాయనాల రసమా అనే దిగ్భ్రాంతికర నిజాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిత్యం కిక్కు కోసం కోట్లాది మంది నమ్ముతున్న కొన్ని ప్రముఖ బ్రాండ్ల వెనుక జరుగుతున్న నయా మోసాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బట్టబయలు చేసింది….

Read More
Delimitation Vs Southern States

దక్షిణాది సీట్లపై డీఎంకే కండిషన్లు – మూడు షరతులు విధించిన ద్రవిడ పార్టీ

సహనం వందే, చెన్నై: దేశ రాజధాని ఢిల్లీలో సరికొత్త రాజకీయ తుఫాను చెలరేగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదించుకునేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పావులు కదుపుతుంటే, డీఎంకే పార్టీ మాత్రం గట్టి షరతులు విధిస్తోంది. దక్షిణాది వాటా పడిపోకుండా ఉండాలని, యాభై శాతం సీట్ల పెంపును అమల్లోకి తెస్తూ మరో పాతికేళ్ల పాటు ఫ్రీజ్ కొనసాగించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. సీట్ల సర్దుబాటుపై డీఎంకే కండిషన్లునరేంద్ర మోడీ ప్రభుత్వం తాజా పునర్విభజన ప్రక్రియ కోసం రాజ్యాంగ…

Read More
Paradise Movie updates

‘ప్యారడైజ్’లో జడల్ తిరుగుబాటు – ది ప్యారడైజ్ సినిమాలో నాని ఉగ్రరూపం

సహనం వందే, హైదరాబాద్: సినిమా తెరపై హీరోల మాస్ మేకోవర్లు ఎప్పుడూ సంచలనం సృష్టిస్తాయి. ఇప్పుడు అదే కోవలో టాలీవుడ్ బాక్సాఫీస్ ను గడగడలాడించడానికి మరో భారీ యాక్షన్ డ్రామా సిద్ధమైంది. దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ మరోసారి వస్తుండటంతో ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పించే అంచనాలు నెలకొన్నాయి. బాక్సాఫీస్ పై దండయాత్రతెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ది ప్యారడైజ్ సినిమా గురించే జోరుగా చర్చ జరుగుతోంది. టాలెంటెడ్…

Read More
PVR Inox Theatres

చిన్న టౌన్లలోనూ మల్టీప్లెక్స్‌ మ్యాజిక్ – పీవీఆర్ ఐనాక్స్ మాస్టర్ ప్లాన్

సహనం వందే, హైదరాబాద్: మన దేశంలో సినిమా అనేది కేవలం ఒక వినోదం మాత్రమే కాదు, అది రోజువారీ జీవితంలో ఒక భాగం. కానీ చిన్న పట్టణాల్లో ఉండే వాళ్లకు పెద్ద మల్టీప్లెక్స్‌లలో సినిమా చూద్దామంటే జేబులు గుల్ల అయిపోవడం ఖాయం. అసలు సామాన్యుడికి అందుబాటు ధరలో వెండితెర మ్యాజిక్‌ను పరిచయం చేయడానికి ఇప్పుడు మన దేశపు అతిపెద్ద సినిమా దిగ్గజం ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. పీవీఆర్ ఐనాక్స్ విప్లవాత్మకమైన నిర్ణయంమన దేశంలో…

Read More