AI Vs Telugu

ఏఐలో మాతృ’ఘోష’ – ఇంగ్లీష్‌ కే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ దాసోహం

సహనం వందే, హైదరాబాద్: మనం సృష్టించిన యంత్రాలు మనల్ని కాపాడతాయని నమ్మాం. కానీ ఆ మేధస్సు వెనుక ఒక దారుణమైన వివక్ష దాగి ఉంది. ఏఐ అందరికీ సమానమనేది ఒక భ్రమ మాత్రమేనని తేలిపోయింది. అక్షరాల మధ్య తేడా ప్రాణాల మధ్య అంతరాన్ని పెంచుతోంది. ఇంగ్లీష్‌ రాని వాడు ఏఐని నమ్మితే అది నేరుగా ప్రమాదానికే దారి చూపిస్తుందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు… ఒక అమానవీయ భాషా వివక్ష. మౌనంగా…

Read More
Madhavilatha Airport issue

మంత్రం మధ్యలో ముస్లిం – విమానాశ్రయంలో మాధవీలత దుర్గాసూక్తం

సహనం వందే, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఒకవైపు నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకుంటున్న ఇతర మతస్థులు… మరోవైపు కెమెరా ముందు గట్టిగా మంత్రాలు పఠిస్తున్న బీజేపీ నాయకురాలు కొంపెల్ల మాధవీలత. ఈ దృశ్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా మతపరమైన హక్కులు, రాజకీయ ఉద్దేశాల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఇది కేవలం భక్తి ప్రదర్శన మాత్రమేనా లేక వ్యూహాత్మకమైన చర్యనా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. విమానాశ్రయంలో మంత్రోచ్ఛారణఢిల్లీ…

Read More
Raghavulu Member of the Telangana bar Council

తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా రాఘ‌వులు

సహనం వందే, హైదరాబాద్‌: తెలంగాణ బార్‌కౌన్సిల్‌ ఎన్నికల్లో రాఘ‌వులు దేవ‌ళ్ల విజయం సాధించారు. జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికల ఫలితాలను తాజాగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో ఈ ఎన్నికల పోలింగ్‌ జరిగింది. మొత్తం 55 మంది మహిళలతోపాటు 203 మంది పోటీచేశారు. ఓట్ల లెకింపు ప్రక్రియ ఫిబ్రవరి 10న ప్రారంభంకాగా… 23 మంది బార్‌ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక ప్ర‌క్రియ మంగ‌ళ‌వారంతో పూర్త‌య్యింది. మంగ‌ళ‌వారం వెలువడిన ఫలితాల్లో రాఘ‌వులు దేవ‌ళ్ల విజయం సాధించారు. ఆయన ఇంతకుముందు…

Read More
ISB Workshop on AI Treatment to Patients

రోగి ప్రాణంతో ఏఐ జూదం – డేటా భద్రతపై నీలినీడలు

సహనం వందే, హైదరాబాద్: రోగి నాడి పట్టుకోవాల్సిన వైద్యుడి స్థానంలో యంత్రం కూర్చుంటే ఫలితం ఎలా ఉంటుంది? ఇప్పుడు సరిగ్గా వైద్య రంగంలోకి ఏఐ దూసుకువస్తోంది. ఇది రోగుల పాలిట వరమా లేక ప్రాణాంతక ముప్పా అనే చర్చ మొదలైంది. రోగుల అత్యంత వ్యక్తిగత సమాచారాన్ని ఏఐ వ్యవస్థలు వాడుకోవడమే ఇప్పుడు అతిపెద్ద వివాదం. నైతిక పర్యవేక్షణ లేకపోతే మనిషి ప్రాణం యంత్రాల చేతిలో కీలుబొమ్మగా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుడి విచక్షణకు ఏఐ ప్రత్యామ్నాయం…

Read More
Sahanamvande 1 Year

పాఠకులకు ‘సహనం వందనం’ – ఏడాది ప్రయాణం… అక్షర సంతకం

కళ్లు మూసి తెరిచేలోగా వార్తలు మారిపోయే కాలమిది. సముద్రపు అలల కంటే వేగంగా సమాచారం ముంచెత్తుతోంది. కానీ ఆ అంతులేని హోరులో నిజమైన నిశ్శబ్దం ఎక్కడ? మనసును తాకే మనిషి కథ ఎక్కడ? సరిగ్గా ఏడాది క్రితం ఒక చిన్న విత్తనం పడింది. అదే సహనం వందే. ఇది కేవలం వార్తా సంస్థ కాదు. అబద్ధాల అడవిలో నిజాయితీగా వేసిన ఒక అడుగు. నిరంతరం ప్రవహించే వార్తల వెల్లువలో తనదైన ముద్ర వేస్తూ… సామాన్యుడి గొంతుకగా మారి…

Read More
Social Media Vs Women

కుంగుబాటులో కోమలాంగులు – హ్యాపీ’లెస్’… అమ్మాయి క్రష్

అరచేతిలోని రంగుల ప్రపంచం అడపిల్లల కొంపముంచుతోంది. అందమైన బొమ్మల వెనుక అగాధాలు పొంచి ఉన్నాయి. అల్గారిథమ్ రాక్షసి టీనేజ్ అమ్మాయిల మనసులను పిండేస్తోంది. పశ్చిమ దేశాల్లో మొదలైన ఈ మంటలు ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. సంతోషం ఉండాల్సిన చోట సత్తువ లేని దిగులు పేరుకుపోతోంది. ఆనందపు జెండా ఎగరాల్సిన చోట ఒంటరితనం తాండవిస్తోంది. డిజిటల్ మాయాజాలండిజిటల్ ప్రభావం అబ్బాయిల కంటే అమ్మాయిలపై ఎక్కువగా ఉంది. పాశ్చాత్య దేశాల్లోని టీనేజ్ అమ్మాయిలు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అల్గారిథమ్…

Read More
TDP MP Putta Mahesh

పార్లమెంటుకు టీడీపీ ఎంపీ అప్రతిష్ఠ – డ్రగ్స్ మత్తులో అడ్డంగా దొరికిన ఏలూరు ఎంపీ

సహనం వందే, హైదరాబాద్: అధికార దర్పం రాజ్యమేలుతున్న వేళ ప్రజాప్రతినిధుల నైతిక పతనం పరాకాష్టకు చేరింది. చట్టాన్ని రూపొందించాల్సిన చేతులే డ్రగ్స్ ప్యాకెట్లను పట్టుకోవడం తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రంలో ఒక చీకటి అధ్యాయాన్ని ఆవిష్కరించింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఈ మత్తు విందు అధికారం చుట్టూ అల్లుకున్న అపవిత్ర నేర సామ్రాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు నిరూపిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా పొట్టలో డ్రగ్స్హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ కేంద్రంగా జరిగిన ఈ డ్రగ్స్ ఉదంతంలో ఆంధ్రప్రదేశ్…

Read More
Kattela Poyyalu at IITs

ఐఐటీల్లో కట్టెల పొయ్యి – గ్యాస్ తిప్పలు… నిలిచిన సిలిండర్ల సరఫరా

సహనం వందే, హైదరాబాద్: దేశంలో గ్యాస్ కొరత ఏ స్థాయికి చేరిందంటే ప్రతిష్టాత్మక ఐఐటీ హాస్టళ్లలో కూడా కట్టెల పొయ్యిలపైనే వంటలు వండుతున్నారు. హైదరాబాద్ సహా దేశవ్యాప్త అనేక ఐఐటీలలో గ్యాస్ లేక విద్యార్థుల ఆకలి తీర్చడానికి పాత పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. యుద్ధం తెచ్చిన ఇంధన గండం వల్ల ఆధునిక వంట గది మళ్ళీ వెనక్కి మళ్లింది. పొగ రహిత వంట గదులు ఇప్పుడు కట్టెల పొగతో నిండిపోతున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థల్లో కట్టెల సెగభారతీయ సాంకేతిక విజ్ఞాన…

Read More
Glamour Billionaires

గ్లామర్ బిలియనీర్స్ – వేలకోట్లకు పడగలెత్తిన సెలబ్రిటీలు

సహనం వందే, హైదరాబాద్: గ్లామర్ ప్రపంచంలో కీర్తి ఇప్పుడు కేవలం చప్పట్లకే పరిమితం కాలేదు. అది భారీ సామ్రాజ్యాల నిర్మాణానికి పునాదిగా మారుతోంది. కళాకారులు, క్రీడాకారులు కేవలం ఉద్యోగుల్లా కాకుండా యజమానుల్లా ఆలోచిస్తున్నారు. సొంత బ్రాండ్లు, వ్యూహాత్మక పెట్టుబడులతో తమ పాపులారిటీని పది అంకెల ఆస్తిగా మార్చుకుంటున్నారు. 2026 ఫోర్బ్స్ జాబితాలో ఈ ధనవంతుల సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. స్పీల్‌బర్గ్ అగ్రస్థానంప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ 59640 కోట్ల రూపాయల నికర ఆస్తితో అగ్రస్థానంలో నిలిచారు….

Read More
Netflix Production Hub

హైదరాబాదులో నెట్‌ఫ్లిక్స్ వీఎఫ్ఎక్స్ – రేపటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ హబ్ సేవలు

సహనం వందే, హైదరాబాద్: గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌ నగరంలో అడుగుపెడుతోంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. డిజిటల్ కంటెంట్ తయారీలో నగరం ఇప్పుడు ప్రపంచస్థాయి వేదికగా మారుతోంది. ఈ భారీ పెట్టుబడి భారతీయ మీడియా రంగాన్ని సరికొత్త మలుపు తిప్పనుంది. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో ఇది ఒక పెను మార్పుకు నాంది. ప్రపంచస్థాయి సాంకేతికతఈ నెల 12న (రేపు) ఈ పోస్ట్ ప్రొడక్షన్ హబ్ తన కార్యకలాపాలను…

Read More