Kapildev Comments

క్రికెట్ మత్తులో భారత్ – 99 శాతం వ్యామోహం… కపిల్ దేవ్ ఆవేదన

సహనం వందే, హైదరాబాద్: భారత క్రీడా రంగంలో క్రికెట్ ఒక మతంలా మారింది. ప్రతి గల్లీలో బ్యాట్, బంతి కనిపిస్తున్నాయి. కానీ ఈ మత్తులో దేశం ఇతర క్రీడలను విస్మరిస్తోంది. 1983 ప్రపంచకప్ గెలిచిన దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఇప్పుడు అసలు నిజాన్ని బయటపెట్టారు. క్రికెట్ మీద మనకు ఉన్న 99 శాతం వ్యామోహం ఇతర క్రీడల ఎదుగుదలను అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. వ్యామోహంలో భారత్భారతదేశం క్రికెట్‌కు…

Read More
Indian Mangos

మామిడి పండుపై జపాన్ బండ -నాణ్యత లేదని నిషేధించిన దేశం

సహనం వందే, హైదరాబాద్: తీపి మామిడికి చేదు అనుభవం ఎదురైంది. జపాన్ గడ్డపై అడుగుపెట్టాల్సిన భారతీయ మామిడికి తాత్కాలికంగా అడ్డంకులు ఏర్పడ్డాయి. శుద్ధి ప్రక్రియలో జరిగిన లోపాలు మన ఎగుమతిదారుల గొంతు కోశాయి. దశాబ్దాల క్రితం తొలగిన కష్టాలు మళ్ళీ వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఆ దేశం తలుపులు మూసేయడంతో ఎగుమతిదారుల కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. విధానాల్లో లోపంజపాన్ క్వారంటైన్ అధికారులు భారతీయ మామిడి ఎగుమతులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్యూమిగేషన్, క్రిమిసంహారక చర్యలలో భారీ లోపాలను…

Read More
Yogi Adityanath Comments

అహింసను నమ్ముకుంటే అధోగతే -ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు

సహనం వందే, ఉత్తరప్రదేశ్: భారత రాజకీయాల్లో అహింస అనేది ఒక తాత్విక పునాది. కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాటలు ఇప్పుడు ఆ పునాదిని కదిలిస్తున్నాయి. దేశ భద్రత పేరుతో హింసను సమర్థించడం చర్చనీయాంశమవుతోంది. లక్నోలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు పాలకుల అధికార ధోరణిని, భద్రతా వ్యూహాలను కొత్త కోణంలో చూపిస్తున్నాయి. అధికార పక్షం వాదన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇదేనా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజకీయ వ్యూహంలో…

Read More
Temple VIP Darshnams

ఆలయాల్లో వీఐపీల అరాచకం – గుడిలో రాజకీయ హంగామా

సహనం వందే, చెన్నై: భక్తికి నిలయాలైన దేవాలయాలు నేడు రాజకీయ అడ్డాలుగా మారుతున్నాయి. సామాన్య భక్తులు ఎండలో క్యూలైన్లలో గంటల తరబడి పడరాని పాట్లు పడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా గర్భాలయంలోకి దూరిపోతున్నారు. భగవంతుడి ముందు కూడా ఈ అధికారం ఏంటి? దేవుడిని సొంత ఆస్తిలా మార్చుకుంటున్న ఈ వీఐపీ తిమింగలాల తీరుపై మద్రాస్ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. దేవుడు మీ కోసం వెయిటింగ్ లిస్ట్‌లో లేడు…మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాజకీయ నాయకుల అహంకారానికి…

Read More
CBSE Results

సీబీఎస్ఈ మార్కుల్లో అల్లకల్లోలం – 9 లక్షల జవాబు పత్రాల స్కానింగ్లో లోపాలు

సహనం వందే, న్యూఢిల్లీ: పరీక్షలంటేనే విద్యార్థులకు టెన్షన్. అలాంటిది తాము రాసిన జవాబు పత్రాలు సరిగ్గా కనిపించకపోతే ఎలా ఉంటుంది? సీబీఎస్ఈ బోర్డు డిజిటల్ మూల్యాంకనం పేరుతో చేస్తున్న ప్రయోగాలు ఇప్పుడు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. 9 లక్షల జవాబు పత్రాలను డిజిటలైజ్ చేసినా అందులో చోటుచేసుకున్న లోపాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ గందరగోళం వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఇవే. డిజిటల్ విప్లవం అంటే ఇదేనా?ప్రపంచమంతా డిజిటల్ వైపు వెళ్తుంటే మన…

Read More
Tamilnadu CM Vijay Look

విజయ్ ఫ్యాషన్ తమిళ్ వైబ్రేషన్ – దళపతి సూటు బూటు పొలిటికల్ హీటు

సహనం వందే, తమిళనాడు: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు చర్చ అంతా ఒకే ఒక్కరి చుట్టూ తిరుగుతోంది. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు… ఇప్పుడు ఒక రాజకీయ శక్తి. ఆయన ధరించే నల్లటి బ్లేజర్ ఇప్పుడు ఫ్యాషన్ లోకంలోనే కాదు… రాజకీయ వర్గాల్లోనూ సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. ఈ లుక్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్లేజర్ వెనుక రాజకీయ వ్యూహంతమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ధరించే నల్లటి బ్లేజర్ ఇప్పుడు రాజకీయాల్లో సరికొత్త…

Read More
Rich People Mentality over India

సంపన్నుల తిరుగుబాటు – వ్యవస్థపై పెరిగిన అసహనం

సహనం వందే, హైదరాబాద్: దేశంలో డబ్బున్న వారి ఆలోచనలు పూర్తిగా మారుతున్నాయి. ఓటు వేయడం వల్ల తమ బతుకులు మారతాయన్న నమ్మకం వారికి పోయింది. అందుకే దేశం కోసం తాము పడే కష్టాన్ని, చెల్లించే భారీ పన్నులను వారు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. తమ డబ్బును వెనకేసుకుని సుఖంగా బతకాలనే కొత్త ఆలోచనలతో వారు సిద్ధమవుతున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న లోతైన కారణాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఓటు వేయడం దండగసామాన్యులు ఇప్పటికీ ఓటుతో మార్పు వస్తుందని…

Read More
Sleep

అతి నిద్రతో ముసలితనం – ఆరు గంటలు పడుకోవడమే ఆరోగ్యకరం

సహనం వందే, హైదరాబాద్: నిద్ర అనేది కేవలం కళ్ళు మూసుకోవడం కాదు. అది శరీర మరమ్మత్తు ప్రక్రియ. కానీ మనం ఎంతసేపు నిద్రపోతున్నామనే దానిపైనే మన ఆయుష్షు ఆధారపడి ఉందని తాజా పరిశోధన విస్మయపరిచే నిజాలను బయటపెట్టింది. నిద్ర తక్కువైతే సమస్య అని మనందరికీ తెలుసు, కానీ అతిగా నిద్రపోవడం కూడా వేగంగా ముసలితనాన్ని తెచ్చిపెడుతుందని సైన్స్ ఇప్పుడు హెచ్చరిస్తోంది. శరీరంలోని 17 అవయవ వ్యవస్థలను విశ్లేషించిన ఈ అధ్యయనం నిద్రలో ఒక సంపూర్ణ సమయాన్ని ఆవిష్కరించింది….

Read More
EPF

చిటికెలో పీఎఫ్ సెటిల్మెంట్ – ఇక యజమాని సంతకం అక్కర్లేదు

సహనం వందే, న్యూఢిల్లీ: కష్టపడి సంపాదించిన డబ్బును అవసరానికి వాడుకోవాలంటే పీఎఫ్ ఖాతాదారులకు నరకం కనిపించేది. ఆఫీసుల చుట్టూ తిరగడం, యజమాని సంతకం కోసం ప్రాధేయపడటం వంటి వాటికి ముగింపు వచ్చింది. కేంద్రం తెచ్చిన సరికొత్త డిజిటల్ విప్లవంతో పీఎఫ్ సెటిల్మెంట్ చిటికెలో జరిగిపోనుంది. సామాన్యుడి కష్టార్జితం ఇకపై నిమిషాల్లో చేతికి అందనుంది. పాత కష్టాలకు స్వస్తిభారతదేశ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది ఉద్యోగులకు పీఎఫ్ ఒక గొప్ప భరోసా. కానీ అత్యవసర సమయాల్లో డబ్బు…

Read More
El Nino

పొంచి ఉన్న 150 ఏళ్ల నాటి విపత్తు – వెంటాడుతున్న నాటి సూపర్ ఎల్ నినో భయం

సహనం వందే, హైదరాబాద్: భారతదేశం ప్రస్తుతం భరించలేని ఎండలతో అల్లాడిపోతోంది. ఇది రాబోయే ప్రమాదానికి ఒక ట్రైలర్ మాత్రమే. అసలైన ముప్పు సూపర్ ఎల్ నినో రూపంలో పొంచి ఉంది. దీనివల్ల వర్షాకాలంలో వర్షాలు తగ్గడం లేదా అకాల వర్షాలు రావడం వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. 1876-78 మధ్య జరిగిన భారీ వినాశనాన్ని ఇప్పుడు మనం మళ్లీ చూడబోతున్నామా అన్న భయం నెలకొంది. ఎండల తీవ్రతప్రస్తుతం దేశంలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి….

Read More