NEET Re Exam

పేపర్ లీక్… టెక్ షాక్ – నీట్ రీఎగ్జామ్ అలర్ట్

సహనం వందే, హైదరాబాద్: దేశంలో ప్రతిష్టాత్మక పరీక్షల లీకేజీల వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. కష్టపడి చదివే విద్యార్థుల జీవితాలతో పైసలు ఇచ్చి పేపర్లు కొనే దొంగలు ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గూగుల్, మెటా, టెలిగ్రామ్ వంటి టెక్ దిగ్గజాలను రంగంలోకి దించి లీకు వీరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. డిజిటల్ చెలగాటంపరీక్ష అనగానే విద్యార్థుల్లో టెన్షన్ ఉండాలి. కానీ మన దేశంలో పేపర్ లీక్ అవుతుందేమోనన్న భయం ఎక్కువైపోయింది….

Read More
Google Search

వెబ్‌సైట్లు ఇక కనుమరుగు – గూగుల్ సెర్చ్ ఇంజనుకు చరమగీతం!

సహనం వందే, హైదరాబాద్: వినియోగదారుడు వెతుక్కుంటూ వెళ్లే ఒక అందమైన ప్రపంచం ఇంటర్నెట్. కానీ గూగుల్ ప్రవేశపెట్టిన కొత్త మార్పులు ఆ స్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నాయి. సమాచారం కోసం మనం వెబ్‌సైట్లలోకి వెళ్లకుండా కృత్రిమ మేధతో కూడిన సమాచారమే మన ముందుకు వచ్చేలా గూగుల్ చేస్తున్న ప్రయత్నం ఇంటర్నెట్ మనుగడనే ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ఈ సాంకేతిక సంక్షోభంపై లోతైన విశ్లేషణ. గూగుల్ మార్పుల గుత్తాధిపత్యంప్రపంచవ్యాప్తంగా సమాచార శోధనకు చిరునామాగా మారిన గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌లో తీసుకొచ్చిన…

Read More
Abhijith cockroach janata party

కాక రేపుతున్న కాక్రోచ్ పార్టీ – సీజేఐ వ్యాఖ్యలతో తిరుగుబాటు

సహనం వందే, హైదరాబాద్: న్యాయవ్యవస్థ అత్యున్నత పీఠం నుండి వచ్చిన ఒక వివాదాస్పద వ్యాఖ్య దేశంలో అపూర్వమైన రాజకీయ విప్లవానికి దారితీసింది. నిరుద్యోగ యువతను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై డిజిటల్ ప్రపంచం తిరగబడింది. అవమానాన్నే అస్త్రంగా మార్చుకుని ఒక విద్యార్థి ప్రారంభించిన ఈ సామాజిక పోరాటం… ఇప్పుడు దేశవ్యాప్తంగా సాంప్రదాయ రాజకీయ పునాదులను కదిలిస్తూ సరికొత్త సంచలనంగా మారింది. అవమానం నుండి పుట్టిన ఆక్రోశంసుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు విచారణలో నిరుద్యోగ యువతను ఉద్దేశించి…

Read More
Ganga River

గంగకు గండం… నదులకు పిండం – 21 వేల నదుల్లో ఆక్సిజన్ పతనం

సహనం వందే, హైదరాబాద్: భూగోళంపై జీవనాడులుగా వెలుగొందుతున్న నదులు ఇప్పుడు నిశ్శబ్దంగా మరణిస్తున్నాయి. మనం పీల్చే గాలిలోనే కాదు… నిరంతరం ప్రవహించే నీటిలోనూ ప్రాణవాయువు వేగంగా కరిగిపోతోంది. మానవ నిర్లక్ష్యం, పారిశ్రామిక వ్యర్థాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జలవనరుల ఊపిరిని నొక్కేస్తున్నాయి. పర్యావరణాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ నిశ్శబ్ద విపత్తు మానవ మనుగడకే సవాలు విసురుతోంది. నిశ్శబ్దంగా అంతరిస్తున్న ప్రాణవాయువుప్రపంచవ్యాప్తంగా ఉన్న నదుల్లో ఏకంగా 80 శాతం నదులు తమలోని ప్రాణవాయువును వేగంగా కోల్పోతున్నాయని శాస్త్రవేత్తలు తీవ్ర హెచ్చరికలు…

Read More
Jihadi Drugs

ఉన్మాది డ్రగ్… భయం బలాదూర్ – దేశంలోకి ప్రమాదకర జీహాదీ డ్రగ్స్ చొరబాటు

సహనం వందే, హైదరాబాద్: యుద్ధ క్షేత్రంలో సైనికుల క్రూరత్వాన్ని పెంచే భయంకరమైన మత్తు మందు ఇప్పుడు మన దేశ సరిహద్దులు దాటాయి. కేవలం శత్రువులను మట్టుబెట్టడానికి వాడే ఈ కెమికల్ అస్త్రాలు భారతీయ యువతను టార్గెట్ చేస్తూ నగరాల వీధుల్లోకి ప్రవేశిస్తున్నాయి. అంతర్జాతీయ ముఠాలు పన్నుతున్న ఈ వ్యూహాత్మక కుట్ర మన దేశ సామాజిక, ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా శరవేగంగా విస్తరిస్తోంది. ఆపరేషన్ రేజ్‌పిల్ ప్రకంపనలుభారత భద్రతా సంస్థలు జరిపిన మెరుపు దాడులతో అంతర్జాతీయ డ్రగ్ మాఫియా…

Read More
Tamilandu CM Vijay

ఉగ్రవాద సంస్థకు విజయ్ అగ్ర నివాళి – ఎల్టీటీఈ ప్రభాకరన్‌పై ప్రశంసల జల్లు

సహనం వందే, తమిళనాడు: సినిమా రికార్డులను తిరగరాసిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కొద్దిరోజులకే ఆయన తీసుకున్న సెంటిమెంట్ నిర్ణయం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. ద్రావిడ రాజకీయాల కోటను బద్దలు కొడుతూ ఆయన వేసిన ప్రభాకరన్ పాచిక ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చర్చకు వేదికగా మారింది. ముల్లివైకాల్ సెంటిమెంట్తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ప్రాంతీయ అభిమానం చుట్టూనే తిరుగుతాయి. ముల్లివైకాల్ స్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ సోషల్…

Read More
Cinema

సినిమా నటుడు దేవుడేంటిరా? – తెరపై తారలు.. గుడిలో దేవుళ్లా?

సహనం వందే, హైదరాబాద్: సినిమా థియేటర్లలో ఈలలు, చప్పట్లతో మొదలైన అభిమానం నేడు వెర్రితలలు వేస్తుంది. భారతదేశంలో వెండితెర వినోదం ఒక శక్తివంతమైన సామాజిక శక్తిగా మారింది. నటీనటులను దేవుళ్లుగా ఆరాధించే ఈ ధోరణి వెనుక ఉన్న సామాజిక, రాజకీయ కోణాలను విశ్లేషణాత్మక శైలిలో పరిశీలిస్తే ఆసక్తికరమైన నిజాలు వెలుగులోకి వస్తాయి. పిచ్చికి పరాకాష్టభారతదేశంలో సినిమా కేవలం వినోదం కాదు. ఇక్కడ స్టార్ వర్షిప్ అనేది దశాబ్దాలుగా వేళ్లూనుకుంది. హాలీవుడ్‌లో అభిమానులు మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ…

Read More
Bail is Rule -Supreme Self Goal

బెయిల్ ఈజ్ రూల్… సుప్రీం సెల్ఫ్ గోల్ – తన పాత తీర్పులనే తప్పుబట్టిన సుప్రీంకోర్టు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం తన సొంత నిర్ణయాన్ని తానే తప్పుపట్టుకుంటూ ఇచ్చిన సంచలన తీర్పు భారత న్యాయవ్యవస్థ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయిగా నిలిచింది. కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టాల నీడలో పౌరుల ప్రాథమిక హక్కులు ఏ విధంగా నలిగిపోతున్నాయో సుప్రీంకోర్టు స్వయంగా విశ్లేషిస్తూ వ్యవస్థల దూకుడుకు గట్టి బ్రేకులు వేసింది. స్వయం విమర్శతో సరికొత్త చరిత్రన్యాయవ్యవస్థ చరిత్రలో అత్యంత అరుదైన రీతిలో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ భుయాన్‌లతో కూడిన బెంచ్…

Read More
Mother Milk Powders

అమ్మ పాలు… ఎవరి పాపం? – మాతృత్వపు తీపి శాపం

సహనం వందే, హైదరాబాద్: కన్నబిడ్డ ఏడిస్తే గుర్తొచ్చేది అమ్మపాలే అయినా ఆ పాలు ఇవ్వలేని తల్లిని ఈ సమాజం నేరస్థురాలిగా చూస్తోంది. నిర్లక్ష్యం నీదేనంటూ నిందిస్తోంది. కానీ అసలు తప్పు తల్లిది కాదు ఘోరంగా విఫలమైన వైద్యశాస్త్రానిదే. గ్లోబల్ హెల్త్ సిస్టమ్ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది తల్లులు అనుభవిస్తున్న మానసిక నరకానికి, వ్యవస్థాగత లోపాలకు అద్దం పట్టే విశ్లేషణాత్మక కథనం ఇది. దోషిగా మారుతున్న మాతృత్వంప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది తల్లులు ఎదుర్కొంటున్న తల్లిపాల…

Read More
Dollar Vs Rupee

డాలర్ ముందు రూపాయి ఉల్టా పల్టా – ఒక డాలర్ కు 95.8 రూపాయలు

సహనం వందే, హైదరాబాద్: భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు కదులుతున్నాయి. ఆసియా ఖండంలోని కరెన్సీ మార్కెట్‌లో రూపాయి కథ అత్యంత దారుణంగా దిగజారింది. డాలర్ ధాటికి తలొగ్గిన దేశీ కరెన్సీ ఇప్పుడు ఆసియాలోనే అత్యంత పేలవమైన ప్రదర్శనతో రికార్డు సృష్టించింది. ఇది కేవలం సాంకేతిక పతనం కాదు.. దేశ ఆర్థిక సత్తాపై అంతర్జాతీయ పెట్టుబడిదారులు వ్యక్తం చేస్తున్న అపనమ్మకానికి నిదర్శనం. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంటామన్న వాదనలకు రూపాయి నేటి దుస్థితి ఒక గట్టి…

Read More