హిందువులకే హరి’ద్వారం – హరిద్వార్ లో అన్యమతస్థులపై ఆంక్షలు
సహనం వందే, ఉత్తరాఖండ్: హరిద్వార్ అంటేనే ఆధ్యాత్మికతకు నిలయం. గంగా నది తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హరిద్వార్‌లోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లోకి అన్యమతస్థులు రాకుండా ఆంక్షలు విధించనున్నట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. ధార్మిక సంప్రదాయాలను గౌరవించడమే తమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. పవిత్రత కోసం సాహసంహరిద్వార్ పుణ్యక్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనది….