
‘మెగా’ ఇన్‌స్పిరేషన్
సహనం వందే, ముంబై: ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన వేవ్స్ సమ్మిట్ లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవిని తన మెగా ఇన్‌స్పిరేషన్‌గా అభివర్ణించాడు. ‘మామయ్య చిరంజీవి నా సినిమా జర్నీలో ఎప్పుడూ మెగా ఇన్‌స్పిరేషన్. ఆయన నటన, సినిమా పట్ల అంకితభావం నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆయన స్ఫూర్తితోనే నేను నటనలో ఎన్నో కొత్త ప్రయోగాలు చేశాన’ని బన్నీ ఎమోషనల్‌గా చెప్పాడు. చిరంజీవి నటనలోని వైవిధ్యం, యాక్షన్ స్టంట్స్, డ్యాన్స్ నుండి…