NEET PG exam changes

మైనస్ 40 మార్కులతోనూ మెడికల్ పీజీ – నీట్ పీజీ కటాఫ్ సున్నా… కేంద్రం నిర్ణయం

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో వైద్య విద్యార్హత ప్రమాణాలు మరోసారి చర్చకు దారితీశాయి. పీజీ వైద్య సీట్లు ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను సంచలనంగా మారింది. సున్నా మార్కులు వచ్చినా… చివరికి మైనస్ మార్కులు పొందినా పీజీ చేసే అవకాశం కల్పించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా అటు వైద్యుల్లో ఇటు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఖాళీ సీట్ల భర్తీకి కటాఫ్ తగ్గింపుదేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు భారీగా ఖాళీగా…

Read More
Upadi Haami Pathakam

ఉపాధికి సమాధి – కొత్తగా రాష్ట్రాల వాటా 40 శాతం ప్రతిపాదన

సహనం వందే, హైదరాబాద్: గ్రామీణ పేదలకు కొండంత అండగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇక చరిత్రే కానుందా? కేంద్ర ప్రభుత్వం దీనికి పేరు మార్చడమే కాక… దాని స్వరూపాన్నే మార్చేసేందుకు రంగం సిద్ధం చేసింది! మహాత్ముడి పేరు తొలగించి… దానికి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) లేదా విబి-జి రామ్ జి అని కొత్త పేరు పెట్టే ప్రతిపాదన తీవ్ర దుమారం రేపుతోంది….

Read More
New Labor Laws

కొత్త చట్టం… బానిసత్వం – కార్మికుల 8 గంటల పని పరిమితి ఎత్తివేత

సహనం వందే, న్యూఢిల్లీ:యువతి యువకుల్లారా మీరు దేశాన్ని అభివృద్ధి చేయాలంటే బాగా పనిచేయాలి. అలా చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జోలికి వెళ్ళమాకండి. ఎందుకంటే మీకు కుటుంబంతో గడిపే సమయం ఉండదు. ఇప్పటివరకు రోజుకు 8 గంటలున్న పని విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 12 గంటల వరకు పెంచుకునేలా సవరణలు చేసింది. హైదరాబాదు లాంటి చోట్ల 12 గంటలు పని చేసిన తర్వాత ట్రాఫిక్ లో రెండు మూడు గంటలు పోతుంది. అంటే రోజుకు మీరు 15…

Read More

ఊరు పొమ్మంది… సర్వే రమ్మంది – వచ్చే ఏడాది భారీ సర్వేకు కేంద్రం ఏర్పాట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో వలస కార్మికులు, వారి కుటుంబ జీవితాలను సమగ్రంగా అర్థం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2026-27 సంవత్సరంలో దేశవ్యాప్తంగా భారీ వలస సర్వే జరగబోతోంది. గతంలో కేవలం ఎంత మంది వలస వెళ్లారనే గణాంకాలకే పరిమితమైన ఈ సర్వే… ఇకపై వలస కార్మికుల జీవిత నాణ్యతను పూర్తిగా తెలుసుకునే లక్ష్యంతో రూపుదిద్దుకుంది. దాదాపు రెండు దశాబ్దాలకు (2007-08) జరుగుతున్న ఈ అధ్యయనం వలస కార్మికుల బతుకు బాగుపడాలనే సంకల్పంతో రూపొందుతోంది. ఆరు నెలలు…

Read More