‘లక్ష’ కండోమ్స్… 68 వేల టిప్ – ఆన్ లైన్ లో క్రేజీ ఆర్డర్లు.. కళ్ళుచెదిరే టిప్పులు
సహనం వందే, బెంగళూరు: ఆన్ లైన్ డెలివరీ యాప్‌లు ఇప్పుడు కేవలం అవసరాల కోసమే కాదు… వింతలకు, విశేషాలకు వేదికగా మారుతున్నాయి. నిత్యావసర వస్తువుల నుంచి విలాసాల వరకు ఏది కావాలన్నా చిటికెలో ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి. అయితే తాజాగా బెంగళూరులో వెలుగు చూసిన కొన్ని ఆర్డర్లు చూస్తే మాత్రం మతిపోవాల్సిందే. డబ్బుంటే ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా కొందరు కస్టమర్లు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. లక్ష రూపాయల కండోమ్స్…సాధారణంగా ఎవరైనా కిరాణా సామాను లేదా కూరగాయలు…