
రాముడిపై భక్తి… గోకర్ణ గుహలో రష్యన్ మహిళ జీవితం
సహనం వందే, బెంగళూరు:కర్ణాటకలోని గోకర్ణ సమీపంలో ఉన్న రామతీర్థ కొండల గుహలో రష్యన్ మహిళ నీనా కుటినా తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఎనిమిదేళ్లుగా రహస్యంగా జీవిస్తోంది. ఈ 40 ఏళ్ల మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు ప్రేమ, నాలుగేళ్ల కూతురు ఆమాతో కలిసి ఆధ్యాత్మిక జీవనం సాగించింది. ఆమె వీసా 2017లోనే ముగిసినప్పటికీ, భారతదేశంలోనే ఉంటూ గోకర్ణ అడవుల్లో దాక్కుంది. జులై 9న సాధారణ గస్తీలో ఉన్న గోకర్ణ పోలీసులు ఈ కుటుంబాన్ని గుర్తించి సురక్షితంగా…