Modi Government Vs Social Media

మోడీ డిజిటల్ సామ్రాజ్యం షేక్ – భారత ప్రధాని ఇమేజ్ డ్యామేజ్

సహనం వందే, అమెరికా: దశాబ్దాలుగా తిరుగులేని నేతగా చెలామణి అవుతున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్‌కు ఇప్పుడు భారీ షాక్ తగులుతోంది. ఏళ్ల తరబడి సోషల్ మీడియాను గుప్పెట్లో పెట్టుకుని దేవుడిలా భావించిన ఆయనకు ఇప్పుడు కొత్త తరం నుంచి తీవ్రమైన సెగ తగులుతోంది. వీడియోలు, మీమ్స్, ఆగ్రహంతో డిజిటల్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న యువత మోడీ సామ్రాజ్యానికి ఎదురునిలిచి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అజేయుడిగా మోడీ ఇమేజ్భారత ప్రధాని నరేంద్ర మోడీ గడిచిన 10 ఏళ్లకు…

Read More
Cockroach Janta Party Vs Rahul Gandhi

విద్యార్థుల పోరాటం… నేతల ఆరాటం – నీట్ లీక్ రగడలో ముందుకొచ్చిన రాజకీయం

సహనం వందే, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ కుంభకోణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంటే ఢిల్లీ వీధుల్లో మాత్రం రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల ఉద్యటాన్ని హైజాక్ చేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. బాధితుల గొంతును నొక్కుతూ తమ పబ్బం గడుపుకుంటున్న తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి సంధించిన ప్రశ్నలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటంనీట్ పేపర్ లీక్ ఉదంతం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను రోడ్డున…

Read More
Education Minister Secretary Replaced

మంత్రి సేఫ్… సెక్రటరీ ఔట్ – కేంద్ర విద్యాశాఖలో ప్రక్షాళన

సహనం వందే, న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేస్తున్న నీట్ పేపర్ లీక్ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించాలని నిరసనకారులు గొంతుకలు చించుకుంటుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం అనూహ్య రీతిలో చక్రం తిప్పింది. మంత్రిని అలాగే ఉంచి, తెరవెనుక ఉండే విద్యాశాఖ కార్యదర్శిపై వేటు వేసింది. విద్యార్థులు, యువజన సంఘాలు, సీజేపీ ఆందోళనలతో దేశ రాజధానితో సహా దేశవ్యాప్తంగా నిప్పులు చెరుగుతున్న తరుణంలో ఈ పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వంలోని పెద్దల మెడకు…

Read More
Agitations, Protests against Government

అగ్గి రాజేసిన నిరసనల అల -ఉద్యమాల ఉప్పెన… ప్రభుత్వాలపై ఫైర్

సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నిప్పులు కక్కుతున్న ప్రజాగ్రహం పాలకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. విద్య, వ్యవసాయం, పర్యావరణం కోసం సాగుతున్న ఈ పోరాటాలు అణచివేతను ఎదిరిస్తున్నాయి. సీజేపీ ఉద్యమం నుంచి రైతుల కవాతు వరకు… జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ రాష్ట్ర ఉద్యమ ర్యాలీ నుంచి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య సాగుతున్న కేన్ బెత్వా నదుల అనుసంధాన వ్యతిరేక పోరు వరకు ప్రతి గొంతు ప్రభుత్వాలను నిలదీస్తున్న వైనంపై ప్రత్యేక కథనం. ఉద్యమాల…

Read More
Cockroach Janta Party

ఇన్‌స్టా సైన్యం… రోడ్డుపై మౌనం -కాక్రోచ్ జనతా పార్టీ దుస్థితి

సహనం వందే, న్యూఢిల్లీ: డిజిటల్ స్క్రీన్లపై విప్లవం గర్జిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో పోరాటం మాత్రం వెనకడుగు వేస్తోంది. కోట్ల మంది సోషల్ మీడియా సైన్యం నిరసన క్షేత్రానికి ఎందుకు రావడం లేదు? భారీ నిఘా నీడ… పోలీసుల భయం యువతను కట్టడి చేస్తోందా? భారతదేశ విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉన్న వేళ పాలకుల మౌనం పెను సవాలుగా నిలుస్తోంది. దేశంలో యువ విప్లవం సాధ్యమేనా అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్నెట్ తెరలపై కోట్లాది…

Read More
Maulana comments on Lord Sri Krishna

శ్రీకృష్ణుడిపై ముస్లిం ముద్ర – రోజుకు అయిదు సార్లు నమాజు చేశాడంట

సహనం వందే, జార్ఖండ్‌: మత గ్రంథాల వ్యాఖ్యలు నిప్పు రాజేశాయి. శ్రీకృష్ణుడిని ముస్లిం అని పేర్కొంటూ మౌలానా చేసిన వ్యాఖ్యలు మతపరమైన చిచ్చుకు దారితీశాయి. ఒకవైపు ఎఫ్ఐఆర్ నమోదు కాగా మరోవైపు బహిరంగ హెచ్చరికలు పెరిగాయి. మత సామరస్యం దెబ్బతినేలా ఉన్న ఈ మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. వివాదానికి బీజంజార్ఖండ్‌లో జరిగిన మతపరమైన సభలో మౌలానా జర్జిస్ అన్సారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవద్గీత ఆరో అధ్యాయం పది శ్లోకాన్ని ఆయన ప్రస్తావించారు….

Read More
Parliament MP Seats

‘ఆరు’ కోసం బీజేపీ అగచాట్లు – ఆరుగురు ఎంపీల కోసం ఎన్డీఏ వేట

సహనం వందే, న్యూఢిల్లీ: పార్లమెంటులో సంఖ్యాబలమే పరమావధిగా మారిన వేళ బీజేపీ సర్కార్‌ అడుగులు ఉత్కంఠ రేపుతున్నాయి. వెనక్కి తగ్గేది లేదంటూ వ్యూహాలకు పదును పెడుతోంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులను ఆమోదింపజేసేందుకు అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నంలో అధికార పక్షం ఉంది. గతంలో జరిగిన పరాభవానికి ఈసారి చెక్ పెట్టేందుకు సరికొత్త రాజకీయ సమీకరణాలు సిద్ధం చేస్తోంది. రాజకీయ చదరంగంలో కొత్త ఎత్తుగడపార్లమెంటు వర్షాకాల సమావేశాలు 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో…

Read More
Delimitation

దక్షిణాది దీపం ఆరిపోయే ప్రమాదం – జనాభా లెక్కల పేరుతో సీట్ల పునర్విభజన

సహనం వందే, హైదరాబాద్: ఢిల్లీలో మరో భారీ రాజకీయ ప్రక్రియకు తెరలేచింది. 50 ఏళ్లుగా నిలిచిపోయిన డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశం అత్యంత కీలకం కానుంది. ఇది కేవలం సీట్ల పెంపు మాత్రమే కాదు, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే భారీ వ్యూహం. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్ల విభజన జరిగితే దేశ సమాఖ్య వ్యవస్థ పునాదులు కదిలిపోయే అవకాశం కనిపిస్తోంది. కాలం చెల్లిన ప్రాతిపదిక1970 నాటి…

Read More
Ex Election Commissioner Lavasa

ఓట్లపై వేటు… 16 కోట్ల మంది ఔట్ – మాజీ ఎన్నికల కమిషనర్ లావాసా విమర్శ

సహనం వందే, న్యూఢిల్లీ: దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు గుండెకాయ వంటి ఓటర్ల జాబితా ఇప్పుడు ఒక పెద్ద కుంభకోణానికి నిలయంగా మారింది. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఏకంగా 16 కోట్ల మంది ఓటర్ల పేర్లు గాలిలో కలిసిపోయాయి. ఈ భారీ తొలగింపు వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? 16 కోట్ల మంది ఓటర్లు ఎలా అదృశ్యమయ్యారు? ఇంతటి ఘోర వైఫల్యానికి బాధ్యత ఎవరిది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ సంచలనం…

Read More

‘నెల’ దాటితే ముఖ్యమంత్రి ఔట్ – 30 రోజులు జైలుకు వెళ్తే పదవీ గండం

సహనం వందే, న్యూఢిల్లీ: అధికారం అంటే శాశ్వతం అనుకునే వారికి పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదన ఒక హెచ్చరిక. నిందితుడిగా 30 రోజులు కస్టడీలో ఉంటే చాలు ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అయినా కుర్చీ వదలాల్సిందేనని కమిటీ స్పష్టం చేస్తోంది. నేరం నిర్ధారణ కావాల్సిన అవసరం లేదు, కేవలం జైలు గడప తొక్కడమే పదవికి శాపంగా మారబోతోంది. ప్రజాస్వామ్య మూలాలను కదిలించే ఈ కీలక అంశంపై సమగ్ర విశ్లేషణ. కస్టడీ వర్సెస్ శిక్షప్రధాని లేదా ముఖ్యమంత్రులు 30 రోజుల…

Read More