Gujarat New Political Parties Money Scam

అనామక పార్టీల వేల కోట్ల కుంభకోణం – విరాళాల ముసుగులో 1,869 కోట్ల దందా

సహనం వందే, గుజరాత్: రాజకీయ పార్టీలకు చందాలు ఇవ్వడం, దానికి పన్ను మినహాయింపు పొందడం చట్టబద్ధంగా జరిగే విషయమే. కానీ అసలు ఓట్లే పడని అనామక రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకుని, ఏకంగా రూ. 1,869 కోట్ల నకిలీ చందాల దందా నడిపితే ఎలా ఉంటుంది? పైగా ప్రభుత్వ ఖజానాకు రూ. 560 కోట్ల పన్ను గండి కొడితే ఎలా ఉంటుంది? గుజరాత్‌లో వెలుగు చూసిన ఈ విచిత్రమైన ఘరానా స్కామ్ గురించి తెలిస్తే మతిపోతుంది! అసలు ఈ…

Read More
TN Seshan Ex Election Commissioner

టీఎన్ శేషన్… నేతల గుండెల్లో గన్ – 1994 నాటి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్

సహనం వందే, హైదరాబాద్: నేడు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆయన తీరును మరో ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకించడంపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతుంది. ఆయన రాజీనామా కోరుతూ కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. సర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 1994లో పనిచేసిన నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ గురించి చెప్పుకోవడం సందర్భోచితం. ఐఏఎస్ అధికారి దేశ ప్రధానికే సవాళ్లు…ఒక ప్రభుత్వ…

Read More
Revanth allegations on BRS Politicians

ఎవడబ్బ సొమ్ము? – లక్ష కోట్ల భూ దోపిడీలో బీఆర్ఎస్ నేతలు

సహనం వందే, హైదరాబాద్: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కట్టుకథల బండారం బద్దలైంది. రేవంత్ దెబ్బకు గులాబీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి! వేల ఎకరాల ఆక్రమణల పునాదులు కదులుతున్నాయి. 30 రోజుల సిట్ దెబ్బకు బీఆర్ఎస్ బడా నేతల చుట్టూ ఉరితాళ్లు బిగుస్తున్నాయి. తెలంగాణ అమరవీరుల త్యాగాలను అపహస్యం చేశారు. బుధవారం శాసనసభలో తెలంగాణ రాజకీయాలలో ఒక్కసారిగా భూకంపం వచ్చింది. నిన్నటిదాకా సెక్షన్ 22 ఏ భూముల పేరుతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసిన ప్రతిపక్షానికి అసెంబ్లీ సాక్షిగా…

Read More
Shocking truth on Modi Salary

ప్రధాని జీతం… షాకింగ్ నిజం! – అత్యంత తక్కువ జీతం మన ప్రధానిదే

సహనం వందే, హైదరాబాద్: దేశాన్ని నడిపించే పెద్దలకు జీతం ఎంత ఉంటుందనేది ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణ ఉద్యోగాలకైతే టార్గెట్లు, ప్రమోషన్లు ఉంటాయి కానీ, దేశ ప్రధాని అయితే వాళ్ళే బాసులు కదా, మరి వాళ్ళ జీతాలు ఎవరు డిసైడ్ చేస్తారు? అసలు ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న ఆ దేశాధినేత ఎవరనుకుంటున్నారు? అమెరికా అధ్యక్షుడా లేక మన దేశ ప్రధాని మోదీనా? సింగపూర్ ప్రధానే టాప్…మనలో చాలా మందికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా అధ్యక్షుడికే…

Read More
Caste discriminations in India

వర్గం ముసుగులో కులం కనుమరుగు – జనాభా లెక్కల్లో బీసీ కులాల లెక్కింపు లేదు

సహనం వందే, హైదరాబాద్: మన దేశంలో ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీసేటప్పుడు ఏ కులానికి ఆ కులం పేరు పక్కాగా రాస్తారు. కానీ ఓబీసీల విషయానికి వచ్చేసరికి మాత్రం, ‘అవి కులాలు కావు, వర్గాలు’ అంటూ కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త కొర్రీ పెడుతోంది. అసలు ఇక్కడ వర్గం అంటే ఏంటి? మనం రాష్ట్రాల్లో చూసే బీసీ-ఏ, బీసీ-బీ, బీసీ-సీ, బీసీ-డీ లాంటి గ్రూపులేనా? లేక ఈ వర్గం అనే పదం వెనక ఓబీసీల జనాభాను దాచేసే…

Read More
Raghu Ramrajan Ex Governor RBI comments on GDP

కోట్లున్నా కూటికి కరువు – జీడీపీ మర్మం… అభివృద్ధి అబద్ధం

సహనం వందే, హైదరాబాద్: మన దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని రోజూ టీవీల్లోనూ, పేపర్లలోనూ గొప్పలు చెప్తుంటే మనమందరం వావ్ అనుకుంటున్నాం కదా. కానీ అసలు మన జేబుల్లోకి డబ్బులు వస్తున్నాయా? మన దేశంలో నిజంగానే ఉద్యోగాలు వస్తున్నాయా అని ఎప్పుడైనా ఆలోచించారా? సరిగ్గా ఇదే అనుమానాన్ని మన రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామరాజన్ లేవనెత్తారు. అసలు మన జీడీపీ లెక్కలు నిజమేనా, లేక ఇందులో ఏదైనా మర్మం ఉందా అని అందరినీ షాక్ కి…

Read More
Cockroach Janta Party

బొద్దింకల తిరుగుబాటు – రెండుగా చీలిన కాక్రోచ్ జనతా పార్టీ

సహనం వందే, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గతంలో జరిగిన నీట్ నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ ఆందోళనలకు నేతృత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకుంది. విద్యార్థుల సమస్యల కోసం పుట్టిందంటూ చెప్పుకున్న ఈ పార్టీ వ్యవహార శైలిపై సొంత వర్గాల నుంచే తీవ్రమైన విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా పార్టీ అంతర్గత రాజకీయాలు, నాయకత్వం తీరు ఆ పార్టీలోని కొందరికి అసలు మింగుడు పడలేదు. కాక్రోచ్…

Read More
South Leaders Silence on Delimitation

సౌత్ లీడర్లు సరెండర్ అయ్యారా? – డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది మౌనం

సహనం వందే, హైదరాబాద్: ఇప్పుడు దక్షిణాది రాజకీయాలను అత్యంత తీవ్రంగా కలవరపెడుతున్న ప్రధాన అంశం లోక్‌సభ సీట్ల పునర్విభజన. దక్షిణాది నాయకులు ఈ విషయంలో కలిసికట్టుగా మాట్లాడలేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఉత్తరాది హవా ముందు మన రాష్ట్రాల నాయకులు పూర్తిగా చేతులెత్తేస్తున్నారు. జాతీయ స్థాయిలో మన గొంతు రోజురోజుకూ బలహీనపడిపోతోంది. నేతల మౌనరాగంఇటీవల తమిళనాడులో జరిగిన దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మినహా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు తీవ్ర…

Read More
Mallikarjun Karge issue

మనుస్మృతి దహనం – ఢిల్లీలో రగులుతున్న రాజకీయం

సహనం వందే, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన తర్వాత జరిగిన శుద్ధి కార్యక్రమంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గళం విప్పారు. దీంతో బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంతో దేశ రాజధాని ఒక్కసారిగా భగ్గుమంది. ఈ అణచివేతకు వ్యతిరేకంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్… ఢిల్లీలోని కేశవ్ కుంజ్ వద్ద ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం వెలుపల నిరసన చేపట్టారు. మనుధర్మ ప్రతుల దహనం…కాంగ్రెస్…

Read More
Sonia Life Secrets - Belonging: A Journey of Love

సోనియా లైఫ్ సీక్రెట్స్ – ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో బుక్

సహనం వందే, హైదరాబాద్: రాజకీయాల్లోకి రానని చెప్పిన ఒక గృహిణి దేశాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగారనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇందిరా గాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ భార్యగా సోనియాగాంధీ ఎదుర్కొన్న ఒడిదుడుకులతో కూడిన ఆత్మకథ ఇప్పుడు మార్కెట్లోకి రాకముందే సంచలనం సృష్టిస్తోంది. రాజకీయాలను శాసించిన విషాదాల నీడల… కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన రాజకీయ, వ్యక్తిగత జీవిత విశేషాలను పుస్తక రూపంలో ప్రపంచం ముందుకు తీసుకువస్తున్నారు. బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్…

Read More