Women at Afghanistan

మహిళలకు ‘బానిస’ హోదా – ఆఫ్ఘనిస్తాన్‌ లో తాలిబన్ల చీకటి సామ్రాజ్యం

సహనం వందే, ఆఫ్ఘనిస్తాన్‌: ఆఫ్ఘనిస్తాన్‌ ను తాలిబన్లు ఒక చీకటి సామ్రాజ్యంగా మారుస్తున్నారు. కొత్తగా విడుదల చేసిన 90 పేజీల శిక్షాస్మృతి మానవ నాగరికతకే సవాల్ విసురుతోంది. మహిళలను కేవలం భర్తల ఆస్తిగా, బానిసలుగా పరిగణిస్తూ వారికి చట్టబద్ధంగా హింసించే అధికారాన్ని కట్టబెట్టారు. అంతర్జాతీయ వేదికలపై ఈ చట్టం ఇప్పుడు ఒక తీవ్రమైన మానవ హక్కుల నేరంగా చర్చకు దారితీస్తోంది. అఖుంజాదా క్రూర శాసనంతాలిబన్ల అగ్రనేత హిబతుల్లా అఖుంజాదా ఈ నిరంకుశ చట్టంపై సంతకం చేశారు. దే…

Read More
Billgates out AI Summit

బిల్ ‘గేట్’వుట్ – న్యూఢిల్లీ ఏఐ వేదికగా ఘోర పరాభవం

సహనం వందే, న్యూఢిల్లీ: మానవతావాదిగా, టెక్ దిగ్గజంగా దశాబ్దాలుగా వెలిగిన బిల్ గేట్స్ ప్రతిష్ట ఇప్పుడు మట్టిలో కలిసింది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఏఐ సదస్సు నుండి ఆయన అర్థాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న చీకటి సంబంధాలు బట్టబయలు కావడంతో భారత ప్రభుత్వం ఆయన ఉనికిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కీనోట్ ప్రసంగం రద్దు…న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో బిల్ గేట్స్ కీలక ప్రసంగం…

Read More
Sunder Pichai speech at AI Summit

పేదరికానికి ఏఐ మందు – గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్ఠీకరణ

సహనం వందే, న్యూఢిల్లీ: ఏఐ కేవలం కొందరికే సొంతం కాకూడదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా గురువారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత సాయంతో పేదరికాన్ని జయించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. డిజిటల్ డివైడ్ కాస్తా ఏఐ డివైడ్‌గా మారకూడదనేది ఆయన ప్రధాన ఉద్దేశం. టెక్నాలజీ అందరికీ సమానంగా అందకపోతే ప్రపంచంలో అసమానతలు మరింత పెరుగుతాయని పిచాయ్ కుండబద్దలు కొట్టారు. టెక్నాలజీ అంటే కేవలం ధనవంతుల…

Read More
MP Kalisetti Supports Cyclist Vandana

సైకిలిస్టుకు సైకిల్ వీరుడి అభి’వందన’ – రేస్ అక్రాస్ అమెరికా పోటీలకు వందన ఎంపిక

సహనం వందే, విజయనగరం: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం నేరుగా భారత రాష్ట్రపతికి లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అల్ట్రా ఎండ్యూరెన్స్ సైక్లింగ్‌లో అద్భుతాలు చేస్తున్న వందన ధావతేకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వాలని ఆయన కోరారు. క్రీడాకారిణి వెనుక ఒక ప్రజాప్రతినిధి నిలబడటం కొత్త చర్చకు దారితీసింది. ఇది కేవలం సిఫార్సు కాదు ఒక మహిళా సాహసానికి రాజకీయ మద్దతు. రాష్ట్రపతి భవన్‌కు సిఫార్సు…వందన ధావతే సాధించిన విజయాలను…

Read More
Smartphones to Wearables

ఫోన్ లేని కొత్త లోకం… స్క్రీన్లు లేని స్మార్ట్ యుగం

(బొల్లోజు రవి, హైదరాబాద్) మనం రోజుకు సగటున 200 సార్లు స్మార్ట్‌ ఫోన్‌ను చూస్తున్నాం. ఈ వ్యసనం నుండి బయటపడేయడమే లక్ష్యంగా సిలికాన్ వ్యాలీ స్క్రీన్ లెస్ విప్లవానికి తెరలేపింది. చేతిలో ఫోన్ పట్టుకుని నిరంతరం తలవంచుకుని తిరిగే కాలం ముగియనుంది. కళ్లద్దాలు, ఉంగరాలు, ఎయిర్‌పాడ్స్ ద్వారానే ఏఐ మన పనులన్నీ చక్కబెట్టే రోజులు మొదలయ్యాయి. నోటిఫికేషన్ల నుండి విముక్తి…సామ్ ఆల్ట్‌మాన్ అభివృద్ధి చేస్తున్న ఏఐ పరికరం ఫోన్ల రద్దీ నుండి మనల్ని కాపాడుతుంది. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో…

Read More
India' Heroes

మనం నిద్రపోతున్న వేళ… ఎవరో బరువు మోస్తున్నారు

లడఖ్ మంచుకొండల్లో సాగుతున్న ప్రయాణం అది. ఢిల్లీలో 50 లక్షల ప్యాకేజీ తీసుకునే ఒక కంపెనీ మేనేజర్, అతని కారు నడిపే 28 ఏళ్ల స్థానిక యువకుడి మధ్య జరిగిన మాటలు నా గుండెను పిండేశాయి. పక్కా ఏసీ గదుల్లో బతికే పర్యాటకుడు ఒకవైపు, దేశం కోసం చావును ముద్దాడే డ్రైవర్ మరోవైపు. ఆ ఇద్దరి మధ్య జరిగిన అసలు సిసలు సంభాషణ ఆసక్తికరం. నిశ్శబ్దాన్ని చీల్చిన ప్రయాణం…పర్యాటకుడికి డ్రైవరుకు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇక్కడ…

Read More
Angry effects Heart

కోపం గుండెకు గండం – 8 నిమిషాల కోపం… గుండెపై భారం

సహనం వందే, హైదరాబాద్: కోపం మనిషిని మానసికంగానే కాదు శారీరకంగా కూడా దెబ్బతీస్తుంది. కేవలం 8 నిమిషాల ఆగ్రహం మీ రక్తనాళాలను బిగుసుకుపోయేలా చేస్తుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఇది గుండెపోటుకు ప్రత్యక్ష దారిగా మారుతోంది. భావోద్వేగాలు శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థను ఎలా శాసిస్తాయో ఈ తాజా అధ్యయనం సవివరంగా విశ్లేషించింది. శాస్త్రీయ కోణంలో చూస్తే ఆగ్రహం ఒక నిశ్శబ్ద హంతకిలా పనిచేస్తుంది. రక్తనాళాల సాగే గుణంపై దెబ్బఅమెరికాలోని ప్రముఖ సంస్థల శాస్త్రవేత్తలు 280 ఆరోగ్యవంతులపై ఈ పరిశోధన…

Read More
Ramjan

రంజాన్ రెండుసార్లు – 2030లో అరుదైన వింత ఆవిష్కరణ

సహనం వందే, హైదరాబాద్: ఖగోళ గమనంలో చోటుచేసుకోనున్న ఒక అరుదైన వింత ఇప్పుడు ముస్లిం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాబోయే 2030 సంవత్సరంలో ముస్లింలు ఒకే ఏడాదిలో రెండుసార్లు రంజాన్ ఉపవాసాలు ఉండబోతున్నారు. సుమారు 33 ఏళ్లకు ఒకసారి మాత్రమే సంభవించే ఈ అద్భుతం ఇస్లామిక్ క్యాలెండర్, సౌర క్యాలెండర్ల మధ్య ఉండే తేడా వల్ల సాధ్యం కానుంది. ఏడాదికి రెండు రంజాన్లుసాధారణంగా ఏడాదికి ఒకసారి వచ్చే రంజాన్ 2030లో మాత్రం రెండుసార్లు పలకరించనుంది. మొదటి రంజాన్…

Read More
Digital Msgs from Dead Bodies

సమాధుల నుండి సందేశాలు – మనిషి, ఆత్మల అనుసంధానం

సహనం వందే, హైదరాబాద్: ఏఐ యుగంలో మరణం ఇక అంతిమ సత్యం కాదు. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థ మనిషి భౌతిక ఉనికి ముగిసినా… వారి డిజిటల్ ఉనికిని శాశ్వతం చేసే వింతైన సాంకేతికతను సిద్ధం చేస్తోంది. ఏఐ సాయంతో వారి జ్ఞాపకాలను… వారి సంభాషణలను ఒక వ్యాపార వస్తువుగా మార్చే ఈ ప్రయత్నం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నైతిక, మానవ హక్కుల చర్చను రేకెత్తిస్తోంది. ఫేస్‌బుక్ ఖాతా కంటిన్యూ…మనిషి హృదయ స్పందన ఆగిపోయినా ఫేస్‌బుక్ ఖాతా…

Read More
Tech Student - Old Branded clothing business

టెక్ విద్యార్థి పాత బట్టల వ్యాపారి – 22 ఏళ్ల యువకుడి సృజనాత్మక బిజినెస్

సహనం వందే, లండన్: గ్లాస్గో నగరపు వీధుల్లో ఒక 22 ఏళ్ల యువకుడు పాత బట్టల మూటలతో కనిపించినప్పుడు అందరూ పెదవి విరిచారు. ఇంజనీరింగ్ చదువు మానేసి పాత జీన్స్ ప్యాంట్లు ఏరుకోవడమేంటని ఈసడించుకున్నారు. కానీ అదే పాత బట్టలు నేడు అతనికి నెలకు 7 లక్షల రూపాయల లాభాన్ని తెచ్చిపెడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో వస్తున్న ఈ పెను మార్పును స్కాట్ అట్కిన్స్ ముందే పసిగట్టాడు. ఇది కేవలం ఒక కుర్రాడి సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు,…

Read More