నోబెల్ కోసం మారువేషం – వెనిజులా ప్రతిపక్ష నాయకురాలి సాహసం

సహనం వందే, వెనిజులా: వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరీనా మచాడో దేశం నుంచి గురువారం తప్పించుకున్న తీరు ప్రపంచ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మాదురో ప్రభుత్వం విధించిన కఠిన ఆంక్షలు… 24 గంటల నిఘాను ఛేదించుకుని ఆమె రహస్యంగా నార్వే రాజధాని ఓస్లోకు చేరుకున్నారు. ఈ వారం జరిగే నోబెల్ ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు ఆమె రహస్యంగా దేశం విడిచి వెళ్లారు. మారువేషంలో 900 కి.మీ….

Read More

మానవ హక్కుల బ్రోకర్లకు నోబెల్ – ఇజ్రాయిల్ మద్దతుదారు మచాడో ఎంపిక

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి మరోసారి తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. 2025 సంవత్సరానికి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కోరినా మచాడోకు ఈ పురస్కారం దక్కడం నోబెల్ కమిటీ పశ్చిమ దేశాల రాజకీయ అజెండాను అమలు చేస్తోందనడానికి తాజా నిదర్శనం. అహింసా మార్గంలో ప్రపంచానికి స్వాతంత్య్ర సిద్ధాంతాన్ని చూపిన జాతిపిత మహాత్మాగాంధీకి ఐదుసార్లు నామినేషన్ వేసినా దక్కని ఈ గౌరవం… వెనెజులాలో సోషలిస్టు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడిన మచాడోకు లభించడం…

Read More