150 కోట్ల ‘కూలీ’… ఒక రోజు సెలవు

సహనం వందే, హైదరాబాద్:సూపర్‌స్టార్ రజనీకాంత్, యువ సంచలనం లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న కూలీ సినిమా ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద సంచలనంగా మారింది. విడుదలకు ముందే ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు సినీ పరిశ్రమను ఆశ్చర్యపరుస్తున్నాయి. రజనీకాంత్ క్రేజ్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంపై ఉన్న నమ్మకం కలగలిపి అభిమానులను ఊర్రూతలూగిస్తున్నాయి. ఖరీదైన కూలీ… భారీ పారితోషికాలుసాధారణంగా కూలీలు రోజుకి వందల రూపాయలు తీసుకుంటే, ఈ కూలీ మాత్రం ఏకంగా రూ.150 కోట్లు తీసుకున్నాడు. అవును రజనీకాంత్ ఈ…

Read More

రజినీ – శ్రీదేవి ప్రేమకు పవర్ ‘కట్’ – ఇంటికి వెళ్లి వెనక్కు వచ్చిన స్టార్

సహనం వందే, హైదరాబాద్:దశాబ్దాల సినీ ప్రయాణంలో రజినీకాంత్, శ్రీదేవి కలిసి 15 కి పైగా చిత్రాలలో నటించారు. మూండ్రు ముడిచ్చు నుంచి చాల్‌బాజ్ వరకు అద్భుతమైన చిత్రాలు తీసిన ఈ జోడీ, తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఒకరికొకరు ఎంతగానో ఇష్టపడ్డారని చెబుతున్నారు. కానీ ఈ విషయాన్ని ఏనాడూ బయటపెట్టలేదు. శ్రీదేవి మరణం తర్వాత ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కరెంటు పోయిందని వెనక్కు వచ్చేశాడు…శ్రీదేవిపై రజినీకాంత్‌కు చాలాకాలంగా అభిమానం ఉంది. ఒకానొక సందర్భంలో శ్రీదేవి…

Read More

రజనీకాంత్ కాలుజారి పడ్డారా? – వైరల్ వీడియోపై అభిమానుల ఆందోళన!

సహనం వందే, చెన్నై:సూపర్ స్టార్ రజనీకాంత్ కాలుజారి పడినట్లుగా ఉన్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో రజనీకాంత్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చెన్నైలోని తన నివాసం ఆవరణలో నడుచుకుంటూ వెళ్తుండగా ఆయన అదుపుతప్పి కిందపడ్డారని ఈ వీడియోలో కనిపిస్తోంది. వీడియోలో ఏముంది?వైరల్ అవుతున్న ఈ వీడియోలో రజనీకాంత్ పోలిన ఒక వ్యక్తి ఉదయం దినపత్రిక తీసుకోవడానికి తన ఇంటి నుండి బయటకు వస్తున్నాడు. తిరిగి లోపలికి వెళుతుండగా తడి…

Read More