శాంతి వేదికపై ‘విజయనగర’ గళం – ప్రపంచ వేదికపై ఎంపీ అప్పలనాయుడు

సహనం వందే, రాజస్థాన్:రాజస్థాన్‌లోని శాంతివనం ఆధ్యాత్మిక, రాజకీయ సందడితో నిండిపోయింది. బ్రహ్మకుమారిస్ గ్లోబల్ సమ్మిట్-2025 శనివారం ఘనంగా మొదలైంది. కేంద్ర మంత్రులు కైలాస్ విజయ్ వర్గీయ, దుర్గాదాస్ ఉయకే ముఖ్య అతిథులుగా… విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విశిష్ట అతిథిగా హాజరై జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సామరస్యం, సుస్థిరమైన భవిష్యత్తు సాధన కోసం అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ అడుగులు వేస్తోంది. యుద్ధం వద్దు… శాంతికే…

Read More

లోటెక్ పోస్టులకు బీటెక్ డిమాండ్ – ప్యూన్ పోస్టుల కోసం 25 లక్షల మంది పోటీ

సహనం వందే, రాజస్థాన్:రాజస్థాన్‌లో 53 వేల ప్యూన్ పోస్టుల కోసం 25 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడటం విస్మయం కలిగిస్తుంది. ఆ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో వెల్లడిస్తోంది. కేవలం పదో తరగతి అర్హతతో కూడిన ఈ పోస్టులకు 90 శాతం మంది డిగ్రీలు, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్ డీ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన యువత పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితి నిస్సందేహంగా యువత ఆకాంక్షలను అవమానపరిచేదిగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల…

Read More