Santosh before SIT , Next kavitha?

సంతోష్‌… తర్వాత కవిత? – నేడు సిట్ ముందుకు మాజీ ఎంపీ సంతోష్‌

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చుట్టూ తిరుగుతోంది. హరీష్ రావు, కేటీఆర్ ల విచారణ ముగియకముందే మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కు సిట్ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం అండతో జరిగిన ఈ అక్రమాల్లో ఆయన పాత్రపై అధికారులు దృష్టి పెట్టారు. మంగళవారం జరగనున్న ఈ విచారణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది….

Read More

నెలకు 4 వేల ఫోన్ల ట్యాపింగ్..ఎన్నికల సమయంలో….

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ పోలీసులు గత ప్రభుత్వ హయాంలో ఫోన్ల ట్యాపింగ్ స్కాండల్‌లో కూరుకుపోయారు. ప్రతినెల దాదాపు నాలుగు వేల ఫోన్లను ట్యాప్ చేశారు. ముఖ్యంగా 2023 సాధారణ ఎన్నికల సమయంలో ఒక్క నవంబర్ నెలలోనే 600కు పైగా ఫోన్లను ఏకకాలంలో ట్యాప్ చేసినట్లు తేలింది. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వ్యాపారవేత్తలను, హవాలా ద్వారా డబ్బు తరలిస్తున్న వారిని ట్యాపింగ్ ద్వారా గుర్తించి వారిని పట్టుకునేవారు. ఈ దాడులను హవాలా డబ్బుగా చిత్రీకరించి మీడియాకు…

Read More