MNJ Awards

ఉత్తమ డాక్టర్ మాటూరి రమేష్ – వైద్య ఆరోగ్య మంత్రి చేతుల మీదుగా అవార్డు

సహనం వందే, హైదరాబాద్: క్యాన్సర్ చికిత్సలో ఎంఎన్జే ఆసుపత్రి అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల ప్రాణాలను కాపాడటంతోపాటు వారి ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టే సరికొత్త ఆంకోప్లాస్టిక్ సర్జరీలతో వైద్య రంగంలో సంచలనం రేపుతోంది. గతంలో రొమ్ము క్యాన్సర్ అంటే అవయవాన్ని తొలగించడమే ఏకైక మార్గంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎంఎన్జేలో ఆధునిక సాంకేతికతతో రొమ్మును తొలగించకుండానే గడ్డలను తొలగించి తిరిగి పునర్నిర్మిస్తున్నారు. మెడికల్ అవార్డ్…మెడికల్ అవార్డుల విభాగంలో ఎంఎన్జే ఆసుపత్రి ఇప్పుడు దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో…

Read More
MNJ Director issue

ఎంఎన్జే డైరెక్టర్ నియామకంపై రచ్చ -ప్రొఫెసర్లు, డాక్టర్ల తీవ్ర నిరసన

సహనం వందే, హైదరాబాద్: దశాబ్దాలుగా సంస్థను నమ్ముకుని సేవలందిస్తున్న నిపుణులను కాదని, పారదర్శకత లేని రీతిలో బయటి వ్యక్తిని ఎంఎన్జే డైరెక్టర్‌గా నియమించడంపై హైదరాబాద్‌లోని ఎంఎన్జేలో పెను తుఫానుకు దారి తీసింది. ఈ నిర్ణయం కేవలం ఒక పదవికి సంబంధించింది మాత్రమే కాదు… ప్రభుత్వ క్యాన్సర్ చికిత్స నాణ్యతను, అంతర్గత నైపుణ్యాన్ని అవమానించడమేనని అక్కడి సీనియర్ ప్రొఫెసర్లు బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హతలకు పాతరఎంఎన్జేలో డైరెక్టర్ నియామకం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. సంస్థలో…

Read More