India's IT employees

ఐటీ ఆఫీసుల్లో ఆధునిక బానిసలు – డిజిటల్ కూలీలుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు

సహనం వందే, హైదరాబాద్/బెంగళూరు: మెరిసే గాజు భవనాలు… అత్యాధునిక క్యాంపస్‌లు… బిలియన్ డాలర్ల లాభాలు.. ఇదీ భారత ఐటీ రంగం ప్రపంచానికి చూపిస్తున్న ముఖచిత్రం. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఒక తరం యువత నిశ్శబ్దంగా నలిగిపోతోంది. 2026లోనూ 2013 నాటి వేతనాలనే ఆఫర్ చేస్తూ కార్పొరేట్ దిగ్గజాలు సాగిస్తున్న ఈ ఆర్ధిక ఉగ్రవాదాన్ని విశ్లేషకులు ఆధునిక బానిసత్వంగా అభివర్ణిస్తున్నారు. దశాబ్ద కాలపు దోపిడీప్రపంచం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వైపు దూసుకుపోతుంటే… భారత ఐటీ కంపెనీల…

Read More
IT Jobs Joru

ఐటీ జోరు… ఎంబీఏ బేజారు – ఇండియా స్కిల్స్ రిపోర్ట్ – 2026 వెల్లడి

సహనం వందే, న్యూఢిల్లీ: నిజం మాట్లాడుకుందాం! జాబ్‌ మార్కెట్‌లో ఇప్పటికీ డిమాండ్ అంటే అది కంప్యూటర్ సైన్స్ (సీఎస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) డిగ్రీలకే ఉంది. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 ఏం చెబుతోందంటే… సీఎస్‌ గ్రాడ్యుయేట్లకు 80 శాతం, ఐటీ గ్రాడ్యుయేట్లకు 78 శాతం ఉద్యోగావకాశాలున్నాయి. అంటే నువ్వు ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్‌ వైపు అడుగులేస్తే నీ కెరీర్‌కి ఢోకా లేనట్టే! కంపెనీలు ఇప్పుడు కోడింగ్‌కి పరిమితమయ్యే టాలెంట్‌ని కాదు… ఇంజినీరింగ్‌తో పాటు…

Read More

చైనాతో మెటా రహస్య ఒప్పందాలు

సహనం వందే, వాషింగ్టన్:అమెరికాకు చెందిన ప్రముఖ ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ కు చెందిన మెటా సంస్థ తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటోంది. విజిల్ బ్లోయర్ సారా విన్-విలియమ్స్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. మెటా సంస్థ చైనా ప్రభుత్వంతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని, అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించిందని ఆరోపించారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సారా విన్-విలియమ్స్ తెలిపిన వివరాల ప్రకారం..‌‌. మెటా సంస్థ చైనా ప్రభుత్వంతో ఒక ఒప్పందం…

Read More