75 దేశాలకు అమెరికా వీసా బంద్ – ట్రంప్ సంచలనం… అంతర్జాతీయ కలకలం
సహనం వందే, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ ఏకంగా 75 దేశాలకు వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. రష్యా, ఇరాన్ వంటి దేశాలతో పాటు థాయ్‌లాండ్, బ్రెజిల్ వంటి దేశాలను కూడా ఈ జాబితాలో చేర్చడం గమనార్హం. ఇది అగ్రరాజ్యపు వీసా విధానంలో అతిపెద్ద మార్పు. 75 దేశాల జాబితాలో ఉన్నవారు వీరేఅమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన అంతర్గత…