నలుగురితో మాట నూరేళ్ల బాట – 84 ఏళ్ల హార్వర్డ్ పరిశోధనలో తేలిన అద్భుతం
సహనం వందే, హైదరాబాద్: జీవితంలో అసలైన ఆనందం ఎక్కడుంది? అధికారం, ఆస్తిపాస్తులు ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ ఏకంగా మూడు తరాల పాటు సుదీర్ఘ పరిశోధన చేసింది. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ఈ శాస్త్రీయ అధ్యయనం చెప్పే సారాంశం ఒక్కటే.. మన సంబంధాల నాణ్యతే మన జీవిత కాలం. ఈ ఆసక్తికర విషయాలపై హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ హరిత మాదలతో ‘సహనం…