CPM Veera Bhadram

తుపాకి గొట్టం నేలమట్టం – నక్సలిజం అంతం… సీపీఎంలో ‘వీర’విద్రోహం

సహనం వందే, హైదరాబాద్: తుపాకి గొట్టం ద్వారానే అధికారం దక్కుతుందని నమ్మిన నక్సలైట్ల ప్రస్థానం ముగిసింది. విప్లవ పంథా విఫలమైందని గుర్తించిన 130 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చి చేరారు. మరోవైపు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే సీపీఎంలో లాబీయింగ్‌లు బయటపడటంతో ఆ పార్టీ అధిష్టానం కఠిన చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలు ఈ వారం తెలంగాణ రాజకీయాల్లో అల్లకల్లోలానికి దారితీశాయి. విప్లవ పతనం దిశగా…తెలంగాణలో ఎర్రజెండా పట్టు సడలిపోయింది. మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు…

Read More
Tammineni

తమ్మినేని వీర’భ్రష్టం’ – సీపీఎం కేంద్ర కమిటీ అభిశంసన

సహనం వందే, హైదరాబాద్: సిపీఎం కోటలో ముఠాతత్వం ముదిరి పాకాన పడింది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఎర్ర జెండా నీడన లాబీయింగ్‌లు రాజ్యమేలాయి. రాష్ట్ర మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై కేంద్ర కమిటీ వేసిన వేటు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. సిద్ధాంతాల ముసుగులో జరిగిన తెరవెనుక మంత్రాంగం బట్టబయలైంది. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఆకాంక్షలే మిన్నగా వ్యవహరించారన్న ఆరోపణలు ఇప్పుడు నిజమయ్యాయి. తమ్మినేనిపై క్రమశిక్షణ వేటుసీపీఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని పార్టీ…

Read More

పుచ్చలపల్లి ‘నిరాడంబ’రయ్య

సహనం వందే, హైదరాబాద్: పుచ్చలపల్లి సుందరయ్య… ఒక పేరు కాదు, ఒక తరం ఆదర్శం. కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయన ఒక శిఖరం. సామాన్యుల కోసం తన జీవితాన్ని అర్పించిన యోధుడు. నిరాడంబర జీవనశైలితో గాంధీజీని తలపించిన నాయకుడు. సీపీఎం ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించిన ఆయన జీవితం నేటికీ స్ఫూర్తినిస్తూనే ఉంది. బాల్యం నుండి స్వాతంత్ర్య పోరాటం వైపు…1913 మే 1న నెల్లూరు జిల్లా అలగనిపాడులో ఒక సంపన్న కుటుంబంలో…

Read More

అందాల వేదికపై ఎర్రజెండా

సహనం వందే, హైదరాబాద్: చైనా, వియత్నాం వంటి కమ్యూనిస్టు దేశాలు అందాల పోటీలను ప్రోత్సహిస్తుంటే… క్యూబా, ఉత్తర కొరియా కమ్యూనిస్టు దేశాలు మాత్రం వాటిని పాశ్చాత్య సంస్కృతిగా దూరంగా ఉంచుతున్నాయి. ఇండియా కమ్యూనిస్టులు సైతం ఇదే బాటలో నడుస్తున్నారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతర్జాతీయ ఉనికికోసం చైనా తహతహ… చైనా, వియత్నాం వంటి కమ్యూనిస్టు దేశాలు అందాల పోటీలను ఆర్థికాభివృద్ధికి, అంతర్జాతీయంగా తమ…

Read More