ఎయిర్ ఇండియా ఘటనతో… ప్రయాణీకుల ‘నేల’చూపులు

సహనం వందే, హైదరాబాద్/ఢిల్లీ:విమాన ప్రయాణం చేయాలంటే అనేకమంది భయపడుతున్నారు. అహ్మదాబాదులో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనంతరం దేశంలో పలుచోట్ల నెలకొన్న సంఘటనలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. గురువారం వేర్వేరు చోట్ల రెండు విమానాలు అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి లేహ్‌కు వెళ్తున్న ఇండిగో విమానం (6ఈ 2006), హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం సాంకేతిక లోపంతో తిరిగి వెనక్కు వచ్చేశాయి. ఈ రెండు ఘటనల్లోనూ ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అందరూ…

Read More

జ్యోతిష్యం చెబుతున్నారా? చావు ముహూర్తాలు పెడుతున్నారా?

సహనం వందే, హైదరాబాద్:అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని శోకసంద్రంలో ముంచుతుంటే… జ్యోతిష్యురాలు శర్మిష్ఠ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ సంఘటన జరుగుతుందని తాను ముందే జోస్యం చెప్పానని ఆమె అంటున్నారు. ఆమె జ్యోతిష్యం చెప్పారా? లేదా ఈ సంఘటన జరగాలని చేతబడి చేశారా? లేదా చావులకు ముహూర్తం పెట్టారా? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె జ్యోతిష్యం చెప్పినట్లుగా లేదు… తాను అంచనా వేసినట్లే ఈ ఘటన జరగడంపై ఆనందం వ్యక్తం…

Read More