NTA NET Paper Leak

సిగ్గుమాలిన ఎన్టీఏ… విద్యార్థులను ముంచే – నిన్న నీట్… నేడు నెట్…. తీరుమారని దరిద్రం

సహనం వందే, న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షల్లో భారీగా తప్పులు దొర్లాయి. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లలో అక్షర దోషాలు, పాత ప్రశ్నల పునరావృతం తీవ్ర కలకలం రేపాయి. దీంతో ఏడు వారాల నిరీక్షణ తర్వాత ఆ మూడు సబ్జెక్టుల పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అభ్యర్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చిన ఈ భారీ వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అధికారిక వైఫల్యాల పరాకాష్ట… గత…

Read More
Not to marry foreigners in china

విదేశస్థులను పెళ్లాడితే ఉద్యోగం ఊస్ట్ – కమ్యూనిస్ట్ చైనాలో కఠినమైన నిబంధనలు

సహనం వందే, చైనా: చైనాలో ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఒక పెద్ద నేరంగా మారింది. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ వ్యక్తిగత జీవితాలను పూర్తిగా వదులుకోవాల్సి వస్తోంది. అధ్యక్షుడు జిన్‌పింగ్ తెచ్చిన కఠినమైన ఆంక్షలతో కోట్లాది మంది సామాన్య ప్రజలు నరకం చూస్తున్నారు. విదేశీయులను పెళ్లాడితే ఉద్యోగం ఊస్ట్చైనాలో సివిల్ సర్వెంట్లు లేదా కీలకమైన రక్షణ రహస్యాలు తెలిసిన వారు ఎవరూ విదేశీయులను వివాహం చేసుకోకూడదనే కఠినమైన నిబంధన అమల్లో ఉంది. ఒక…

Read More
Hero's Advertisements Sharukh, Vijan

గడ్డి తింటున్న హీరోలు – షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌ల లీలలు

సహనం వందే, మహారాష్ట్ర: తెరపై దేశాన్ని రక్షించే ధీరులు నిజ జీవితంలో మాత్రం ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కోసం హానికరమైన పాన్ మసాలా ఉత్పత్తులకు పరోక్ష ప్రచారం చేస్తూ దొరికిపోయారు. విమల్ ప్రకటనలో నటించిన షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసులు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అద్దాల మేడల్లో అసలు నాటకంసినిమా తెరపై మన నటులు కోట్లు కుమ్మరిస్తున్నారు….

Read More
Tech Employees facing problems

కాలంతో పరిగెత్తలేక కాలగర్భంలోకి – టెక్ నిపుణుల కొలువుల్లో అల్లకల్లోలం

సహనం వందే, హైదరాబాద్: భారీ వేతనాల భమలో కొట్టుమిట్టాడుతున్న టెక్ దిగ్గజాల అంతరంగం బట్టబయలైంది. గూగుల్, అమెజాన్, మెటా లాంటి సంస్థలలో లక్షల్లో జీతాలు అందుకుంటున్న నిపుణులు చేసిన పెద్ద పొరపాట్లే వారి కెరీర్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కంపెనీలను గుడ్డిగా నమ్మడం, మారుతున్న కాలానికి తగినట్లుగా టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోవడం నేడు ఎంతోమంది ఉద్యోగులను రోడ్డున పడేస్తోంది. నమ్మకద్రోహానికి బలైన జీవితాలుటెక్ రంగంలో పోటీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైక్రోసాఫ్ట్ సంస్థలో ఏకంగా…

Read More
Corporate Office Love Culture

ఆఫీసు ప్రేమలు… పెరిగిన చిక్కులు – ఇండియాలో 40 శాతం ఉద్యోగుల డేటింగ్

సహనం వందే, హైదరాబాద్: కార్పొరేట్ ఉద్యోగాల వేళా విశేషాలలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆఫీసుల్లో ప్రేమ వ్యవహారాలు నిత్యకృత్యంగా మారుతున్న తరుణంలో అంగీకారం, హద్దులు, హోదాలు, పరువు ప్రతిష్టలపై తీవ్రమైన చర్చ సాగుతోంది. రోజులో ఎక్కువ సమయం కలిసి పనిచేసే క్రమంలో ఉద్యోగుల మధ్య చిగురిస్తున్న ఆఫీసు రొమాన్స్ ముసలానికి దారితీస్తోంది. ప్రేమ సర్వేలుడేటింగ్ యాప్ యాష్లే మాడిసన్ కోసం యూజీవీ సర్వే ప్రకారం భారతదేశంలో 40 శాతం మంది ఉద్యోగులు సహోద్యోగులతో డేటింగ్ చేసినట్లు…

Read More
Mark Zuker Berg Comments on AI

యంత్రాలతో మిగిలేది ఒంటరితనమే – మార్క్ జుకర్‌బర్గ్ మానిఫెస్టోపై విమర్శలు

సహనం వందే, అమెరికా: సాంకేతిక దిగ్గజం మార్క్ జుకర్‌బర్గ్ మానవ సంబంధాలను పూర్తిగా యాంత్రికం చేసేలా ఒక కొత్త ప్రణాళికను తెరపైకి తెచ్చారు. ఏఐ సాంకేతికతతో ప్రతి ఒక్కరి జీవితాన్ని సులభతరం చేస్తామంటూ ఆయన ప్రకటించిన సుదీర్ఘ విధాన పత్రం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మనుషుల మధ్య ఉండే సహజమైన అనుబంధాలను తొలగించి, ఆ స్థానంలో కృత్రిమ ఏజెంట్లను కూర్చోబెట్టాలని ఆయన చూస్తున్నారు. జీవితాన్ని కేవలం ఉత్పాదకత కోసమే అన్నట్లుగా మలచాలని ఆయన చేస్తున్న ప్రయత్నంపై…

Read More
Nalsar University Students Issue

బార్ కౌన్సిల్ బరితెగింపు! – నల్సార్ వర్సిటీ లా విద్యార్థులపై ఉక్కుపాదం

సహనం వందే, హైదరాబాద్: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ ని స్నాతకోత్సవానికి ఆహ్వానించే విషయంలో హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీలో చెలరేగిన వివాదం వ్యవస్థల ఫాసిస్ట్ పోకడలను బట్టబయలు చేసింది. ప్రశ్నించే గొంతుకలపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏకపక్షంగా రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచిన వైనం, చివరికి తీవ్ర ప్రజా వ్యతిరేకతతో తోకముడిచిన దయనీయ స్థితిపై కథనం ఇది. బార్ కౌన్సిల్ హుకుంనల్సార్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యే విద్యార్థులను తదుపరి ఆదేశాలు…

Read More
Old God Photo Frames GHMC New Project

అనాధగా దేవుడు… అండగా దివ్యకార్యం – ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టిన హైదరాబాద్ కార్పొరేషన్

సహనం వందే, హైదరాబాద్: ఏళ్ల తరబడి పూజించిన దేవుడి విగ్రహాలు, పటాలు, పూజా సామాగ్రి దెబ్బతింటే ఏం చేయాలో తెలియక భక్తులు సతమతమవుతుంటారు. నగరంలో ఇన్నాళ్లూ సరైన మార్గం లేక ఇబ్బంది పడ్డ పౌరులకు జీహెచ్ఎంసీ ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’ ద్వారా ఒక గొప్ప ఉపశమనం లభించింది. భక్తి భావనకు భంగం కలగకుండా, పర్యావరణాన్ని కాపాడుతూ వీటిని గౌరవప్రదంగా సాగనంపే ప్రక్రియను ప్రారంభించారు. పూజా సామగ్రి మిగిల్చే వేదనహైదరాబాద్ నగరంలో వేలాది ఇళ్లలో పాతబడిన దేవుడి ఫోటోలు, దెబ్బతిన్న…

Read More
Adani CAs Dismissed with 83000 Crs Deal

న్యాయం ఖరీదు 83 వేల కోట్లు – శిక్ష తప్పించుకున్న గౌతమ్ అదానీ

సహనం వందే, ఢిల్లీ: అమెరికా గడ్డపై భారతీయ కుబేరుడు గౌతమ్ అదానీపై నమోదైన వేల కోట్ల లంచాలు, మోసాల కేసును ట్రంప్ ప్రభుత్వం కొట్టివేసింది. ఎఫ్‌బీఐ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దర్యాప్తును పూర్తిగా పక్కనపెట్టి బ్రూక్లిన్ ఫెడరల్ జడ్జి నికోలస్ గారౌఫిస్ చేత ఈ కేసును బలవంతంగా కొట్టివేయించిన వైనం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. అమెరికా కోర్టులో అదానీకి ఊరట…భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి సంబంధించి అమెరికా న్యాయస్థానంలో జరుగుతున్న ఒక పెద్ద లీగల్ పోరాటానికి…

Read More
Prakash Raj Vote missed SIR

ప్రకాశ్‌రాజ్ ఓటు గల్లంతు – ఓటు హక్కు కోల్పోయిన నటుడు

సహనం వందే, బెంగళూరు: పుట్టి పెరిగిన గడ్డపైనే ఒక ప్రముఖ నటుడికి ఓటు హక్కు కరువైంది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి గళాన్ని అణచివేసేలా ఎన్నికల జాబితాల పేరుతో సాగుతున్న భారీ కుట్రలను ఈ ఘటన బట్టబయలు చేస్తోంది. వ్యవస్థలోని లోపాలు, అధికార దుర్వినియోగంపై నటుడు ప్రకాష్ రాజ్ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. బెంగళూరులో ఓటు హక్కు గల్లంతుప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోతో దేశ రాజకీయాల్లో…

Read More