Revanth Reddy comments on Sri Ram Vs Shiva

ధనికుల రాముడు… పేదల శివుడు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చమత్కారం

సహనం వందే, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వేదికపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ పెద్ద దుమారమే రేపుతున్నాయి. దేవుళ్ల పేరు చెప్పి రాజకీయాలు చేయడం కొత్తేమీ కాదు కానీ ఆయన చేసిన ఒక డిఫరెంట్ అనాలిసిస్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ద్రావిడులు, ఆర్యులు అంటూ మొదలుపెట్టి… అసలు ఏ పార్టీ ఏ దేవుడిని సొంతం చేసుకుందో రేవంత్ రెడ్డి చాలా సరదాగా, అదే సమయంలో ఆలోచింపజేసేలా చెప్పారు. అసలు…

Read More
6000 Crs business with Ganesh Idols in Hyderabad

ఆరు వేల కోట్ల గణేషుడు – హైదరాబాద్‌లో మైండ్ బ్లోయింగ్ బిజినెస్

సహనం వందే, హైదరాబాద్: సాధారణంగా ఏదైనా పాప్ సింగర్ మ్యూజిక్ కన్సర్ట్ ఉందంటే వేలకు వేలు పెట్టి టికెట్లు కొంటారు. కలర్‌ఫుల్ బ్యాండ్లు వేసుకుని డ్యాన్స్‌లు చేస్తారు. కానీ రూపాయి టికెట్ లేకుండా, ఎలాంటి డీజేలు లేకుండా మన హైదరాబాద్ రోడ్ల మీద అంతకు మించిన జోష్‌తో జనాలు పూనకాలతో ఊగిపోతున్నారు! ఏంటి కథ అనుకుంటున్నారా? అంతా మన లంబోదరుడి రాక కోసమే. పెద్ద పండగలా ‘ఆగమనం’ఒకప్పుడు గణేష్ చతుర్థి వస్తుందంటే కేవలం వీధి చివర పందిరి…

Read More
Tata Madhu Vs Speaker

‘మధు’మెక్కిన కుల దురహంకారం – తాతా మధు వ్యవహారం… కేసీఆర్ ఇరకాటం

సహనం వందే, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీని పూర్తిగా ఆత్మరక్షణలో పడేశాయి. అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత భాష వాడటం ఎంతవరకు సమంజసం అని అధికార పార్టీ సభ్యులు సూటిగా నిలదీస్తున్నారు. సభ గౌరవాన్ని, మర్యాదను పూర్తిగా దెబ్బతీసేలా ఈ మాటలు ఉన్నాయని అధికార పక్షం మండిపడుతోంది. ప్రభుత్వంపై వ్యూహాత్మకంగా ఒత్తిడి తేవాలనుకున్న ప్రతిపక్షం, చివరికి తమ స్వంత నేతల మాటల వల్లే ఇరుకున పడాల్సి వచ్చింది. దళిత స్పీకర్…

Read More
Indian Journalism

నిజం రాస్తే మరణశాసనం – భారతదేశంలో కలంపట్టిన యోధులపై కత్తులు

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశంలో కలం పట్టిన యోధులపై కత్తులు వేలాడుతున్నాయి. అవినీతి తిమింగలాల గుట్టు రట్టు చేస్తే ప్రాణాలే పోయే ప్రమాదకర స్థితి నెలకొంది. పారదర్శకత మచ్చుకైనా కనిపించని చోట ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్-2025’ వెల్లడించిన చేదు నిజాలు దేశ పాలనలోని లోపాలను ఎండగడుతున్నాయి. ఇది కేవలం వ్యవస్థాగత వైఫల్యం కాదు… భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి. రక్తంతో తడిసిన కలంనిజం చెప్పే గొంతును నొక్కడమే పాలకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2012 నుండి…

Read More
North India Vs South India

దక్షిణాది డబ్బుతో ఉత్తరాది దర్పం – సౌత్ ఇండియన్ డబ్బుతో నార్త్ సోకులు

సహనం వందే, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల ఆదాయంతో ఉత్తరాదిని సాదుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గళమెత్తారు. మన రాష్ట్రం నుంచి వెళ్తున్న నిధుల్లో సగం కూడా తిరిగి రాకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదు… దక్షిణాది ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం పన్నుల పంపిణీలో అనుసరిస్తున్న అన్యాయమైన సూత్రాలు ఇప్పుడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఈ మేరకు ఆయన హైదరాబాదులో మాట్లాడారు….

Read More
WHO Report

అడుగుల లెక్కే ఆయుష్షు – శరీర కదలికలే ఆరోగ్యానికి అసలైన పునాది

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న జీవనశైలి వల్ల శారీరక శ్రమ తగ్గిపోతోంది. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల వ్యాయామ స్థాయిని కచ్చితంగా కొలవడానికి చేతికి ధరించే పరికరాలను ఎలా ఉపయోగించాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్చించింది. కెనడాలోని మాంట్రియల్ లో జరిగిన సమావేశ విశేషాలను గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల వివరిస్తున్నారు. సహనం వందే: ప్రపంచ ఆరోగ్య సంస్థ మాంట్రియల్ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏమిటి?డాక్టర్…

Read More
IAS -UPSC

ఐఏఎస్ క్రేజ్… ఐపీఎస్ బ్రేక్! – ఐపీఎస్‌లో చేరితే ఐఏఎస్ అవకాశం ఉండదు

సహనం వందే, హైదరాబాద్: దేశంలో సివిల్స్ రాసే కుర్రాళ్ల కల ఒక్కటే కలెక్టర్ కావాలని! కానీ అందరికీ ఐఏఎస్ రాదు. కొందరికి ఐపీఎస్ వస్తుంది… మరికొందరికి ఐఆర్ఎస్ (ఆదాయపు పన్ను శాఖ) వస్తుంది. ఇప్పుడు వచ్చిన తిప్పలు ఏంటంటే ఒక్కసారి ఐపీఎస్ లేదా గ్రూప్ ఏ సర్వీసుల్లో చేరితే మళ్లీ ఐఏఎస్ కోసం పరీక్ష రాస్తానంటే కుదరదు. తలుపులు మూసేశారు. ఈ ఏడాది నుండి ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది. గ్రూప్ ‘ఏ’ అంటే ఎవరు?అసలు…

Read More
Gender Change

జెండర్ చేంజ్… లైఫ్ డ్యామేజ్ – లింగ మార్పిడితో ఆసుపత్రుల భారీ దోపిడి

సహనం వందే, హైదరాబాద్: లింగ మార్పిడి పేరుతో జరుగుతున్న భారీ దందాను అమెరికా ప్లాస్టిక్ సర్జన్ల సంఘం ఎండగట్టింది. 19 ఏళ్ల లోపు పిల్లలకు ఇలాంటి సర్జరీలు చేయడం అత్యంత ప్రమాదకరమని తేల్చి చెప్పింది. సరైన శాస్త్రీయ ఆధారాలు లేకుండానే వేల కోట్లు గడించడానికి ఆసుపత్రులు చేస్తున్న ప్రయత్నాలపై విరుచుకుపడింది. ఈ నిర్ణయంతో వైద్య రంగంలో పెద్ద చర్చ మొదలైంది. అసలేమిటి ఈ సర్జరీజెండర్ అఫర్మింగ్ సర్జరీ అంటే ఒక వ్యక్తి పుట్టుకతో వచ్చిన లింగాన్ని మార్చుకోవడం….

Read More
16th Finance Commission

దక్షిణాదికి 16వ ఆర్థిక’భంగం’ – పన్నుల వాటాల్లో కేంద్ర ప్రభుత్వం వివక్ష

సహనం వందే, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల మధ్య 16వ ఆర్థిక సంఘం చిచ్చు పెట్టింది. పన్నుల పంపిణీలో రాష్ట్రాల వారీగా భారీ వ్యత్యాసాలు ఇప్పుడు రాజకీయంగా సెగలు పుట్టిస్తున్నాయి. కేరళకు వరాలు కురిపించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల పట్ల మాత్రం చిన్నచూపు చూసింది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన తమిళనాడుకు కనీస గుర్తింపు కూడా దక్కకపోవడం ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధమనే వాదనలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకు తలపోటుఆర్థిక సంఘం లెక్కల్లో తమిళనాడు పరిస్థితి ఘోరంగా ఉంది. గతంలో 15వ…

Read More
Breast Cancer

‘క్యాన్సరా’బాద్ – హైదరాబాద్ కు రొమ్ము గండం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ మహిళల ఆరోగ్యంపై ‘రొమ్ము’ రక్కసి పంజా విసురుతోంది. ఐసీఎంఆర్, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (ఎన్సీఆర్పీ) విడుదల చేసిన తాజా గణాంకాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కేసుల సగటు ఒక లక్షకు 26.6 ఉంటే… హైదరాబాద్‌లో మాత్రం అది ఏకంగా 54కి చేరింది. అంటే దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే మన దగ్గర ముప్పు రెట్టింపు కంటే ఎక్కువే. రిపోర్టుల్లోని నగ్న సత్యాలు…ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్…

Read More