Google Employees Protest against AI

గూగుల్‌కు గూబగుయ్ – టెక్ దిగ్గజంలో ఉద్యోగుల పోరాటం

సహనం వందే, అమెరికా: కృత్రిమ మేధస్సు పేరుతో టెక్ ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న సంస్థ తన సొంత కార్మికులనే రోడ్డున పడేస్తున్న వైనంపై ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది. యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిని ఎండగడుతూ కార్మిక సంఘాలు నేరుగా రణరంగంలోకి దిగాయి. ఏఐ అనర్థాలు… ఉద్యోగాల కోతప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. అన్ని కంపెనీలు ఏఐ టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నాయి. కానీ ఈ మార్పు టెక్ ఉద్యోగులకు పెద్ద…

Read More
Hyderabad Night Club with Aunties

నైట్ క్లబ్బు… ఆంటీల గబ్బు – నడివయసులో పార్టీ కల్చర్

సహనం వందే, హైదరాబాద్: మహిళా మణులు సంతోషం కోసం కొత్తదారులు వెతుకుతున్నారు. 40- 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా నైట్ క్లబ్బుల్లో తెల్లవార్లూ డాన్స్ చేయడం ద్వారా ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోతున్న మహిళలు కొత్త ఉత్సాహాన్ని వెతుక్కుంటూ డ్యాన్స్ ఫ్లోర్ పైకి దూసుకుపోతున్నారు. ఇది కేవలం సరదా మాత్రమే కాదు… వారి మానసిక, శారీరక ఆరోగ్యానికి ఒక సరికొత్త చిట్కాగా మారుతోంది. కాలంతో పాటు మహిళల ఆలోచనా సరళిలో వస్తున్న విప్లవాత్మక…

Read More
Ethanol Blended Petrol

ఇథనాల్ గోల… ఇంజిన్ల గరగర – వాహనదారులకి తీరని తాపం

సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెట్రోల్ వాహనదారుల గుండెల్లో ఈ-20 ఇంధనం గుబులు రేపుతోంది. తమ వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయనే ఆందోళన వాహనదారుల్లో పెల్లుబుకుతోంది. ఈ పరిస్థితుల్లో 45 శాతం మంది యజమానులు ఏకంగా కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. కారు ఇంజిన్లను ప్రయోగశాలలుగా మార్చారనే ఆగ్రహం సామాన్యుల్లో కనిపిస్తోంది. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉండేలా ఉన్నాయి. ప్రయోగంపై జనాల్లో తీవ్ర ఆగ్రహంసామాన్య ప్రజల అనుమతి లేకుండా ఇంజిన్లపై ఈ-20 ప్రయోగాలు చేయడం…

Read More
Face Wash by Central Government

సర్కార్ ఫేస్ వాష్ – నాణ్యమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులు

సహనం వందే, హైదరాబాద్: దేశంలో పెరుగుతున్న చర్మ సమస్యల వేడిని చల్లార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. అందం కోసం వేలకు వేల రూపాయలు ఖర్చు చేసే కాలంలో సామాన్యుడికి కేవలం అతి తక్కువ ధరకే నాణ్యమైన ఫేస్ వాష్ అందించే విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం సౌందర్య సాధనం మాత్రమే కాదు… చర్మ ఆరోగ్యాన్ని కాపాడే ఒక చౌక వైద్య మార్గం. మార్కెట్ ధరలకు భిన్నంగాప్రైవేట్ కంపెనీలు విక్రయించే ఫేస్ వాష్‌లు మార్కెట్‌లో 300…

Read More
Cockroach Janta Party

ఇన్‌స్టా సైన్యం… రోడ్డుపై మౌనం -కాక్రోచ్ జనతా పార్టీ దుస్థితి

సహనం వందే, న్యూఢిల్లీ: డిజిటల్ స్క్రీన్లపై విప్లవం గర్జిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో పోరాటం మాత్రం వెనకడుగు వేస్తోంది. కోట్ల మంది సోషల్ మీడియా సైన్యం నిరసన క్షేత్రానికి ఎందుకు రావడం లేదు? భారీ నిఘా నీడ… పోలీసుల భయం యువతను కట్టడి చేస్తోందా? భారతదేశ విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉన్న వేళ పాలకుల మౌనం పెను సవాలుగా నిలుస్తోంది. దేశంలో యువ విప్లవం సాధ్యమేనా అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్నెట్ తెరలపై కోట్లాది…

Read More
Women and Crime

600 మంది భర్తల హత్య – 6 నెలల్లో భార్యల మారణహోమం

సహనం వందే, హైదరాబాద్: పెళ్లి అంటే నమ్మకం, బంధం, తోడు. కానీ నేడు ఆ బంధమే మృత్యుపాశంగా మారుతోంది. కట్టుకున్న భర్తలు కంటికి రెప్పలా కాపాడుతుంటే, భార్యలు మాత్రం ప్లాన్డ్ గా ప్రాణాలు తీస్తున్నారు. గురుగ్రామ్ కు చెందిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ రిపోర్ట్ ప్రకారం, దేశంలో కేవలం 6 నెలల్లోనే 592 మంది భర్తలు మరణించారు. ఇది ఏదో ప్రమాదం కాదు… కళ్ళముందే జరుగుతున్న పక్కా ప్రణాళికాబద్ధమైన దారుణం. అసలు ఇంట్లో భార్య ఉందా? లేక…

Read More
American Visa Grace Period

అమెరికా వీసాకు ‘గ్రేస్ పీరియడ్’ – మారిన రూల్స్… తగ్గిన కాలపరిమితి

సహనం వందే, హైదరాబాద్: అమెరికాలో చదువుకోవాలన్నా లేదా మీడియా ప్రతినిధిగా వెళ్లాలన్నా ఇకపై పాత పద్ధతులు కుదరవు. దశాబ్దాలుగా నమ్మకంతో సాగుతున్న వీసా విధానాలకు అగ్రరాజ్యం తెరదించింది. ఇప్పటి వరకు ఉన్న సౌలభ్యం స్థానంలో కఠినమైన ఆంక్షలు ప్రవేశపెట్టింది. వేల మంది విద్యార్థుల కెరీర్‌ను మార్చేసే ఈ నిర్ణయం ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయాల వల్ల కలిగే చిక్కులేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఏం మారింది అంటే…ఇప్పటివరకు అమెరికాలో చదువుకునే…

Read More
Maulana comments on Lord Sri Krishna

శ్రీకృష్ణుడిపై ముస్లిం ముద్ర – రోజుకు అయిదు సార్లు నమాజు చేశాడంట

సహనం వందే, జార్ఖండ్‌: మత గ్రంథాల వ్యాఖ్యలు నిప్పు రాజేశాయి. శ్రీకృష్ణుడిని ముస్లిం అని పేర్కొంటూ మౌలానా చేసిన వ్యాఖ్యలు మతపరమైన చిచ్చుకు దారితీశాయి. ఒకవైపు ఎఫ్ఐఆర్ నమోదు కాగా మరోవైపు బహిరంగ హెచ్చరికలు పెరిగాయి. మత సామరస్యం దెబ్బతినేలా ఉన్న ఈ మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. వివాదానికి బీజంజార్ఖండ్‌లో జరిగిన మతపరమైన సభలో మౌలానా జర్జిస్ అన్సారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవద్గీత ఆరో అధ్యాయం పది శ్లోకాన్ని ఆయన ప్రస్తావించారు….

Read More
Awiqli Insulin

అ’వీక్లీ’ ఇన్సులిన్ – షుగర్ రోగులకు వారానికి ఒకటే షాట్

సహనం వందే, హైదరాబాద్: ఇన్నాళ్లు రోజూ ఇన్సులిన్ తీసుకునే మధుమేహ రోగులకు ఇది నిజంగా పెద్ద వార్త. ఇకపై రోజువారీ నొప్పులు భరించాల్సిన పని లేదు. ప్రపంచంలోనే మొదటిసారిగా వారానికి ఒకసారి తీసుకునే ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చింది. ఇది మధుమేహ చికిత్సలో పెను మార్పులకు నాంది పలుకుతోంది. రోగుల జీవనశైలిని ఇది పూర్తిగా మార్చేయనుంది. వారానికి ఒకే ఒక్క షాట్సాధారణంగా ఇన్సులిన్ తీసుకునే రోగులకు ప్రతిరోజూ సూది పడాల్సిందే. ఇది వారికి మానసిక వేదనతో పాటు శారీరక…

Read More
Parliament MP Seats

‘ఆరు’ కోసం బీజేపీ అగచాట్లు – ఆరుగురు ఎంపీల కోసం ఎన్డీఏ వేట

సహనం వందే, న్యూఢిల్లీ: పార్లమెంటులో సంఖ్యాబలమే పరమావధిగా మారిన వేళ బీజేపీ సర్కార్‌ అడుగులు ఉత్కంఠ రేపుతున్నాయి. వెనక్కి తగ్గేది లేదంటూ వ్యూహాలకు పదును పెడుతోంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులను ఆమోదింపజేసేందుకు అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నంలో అధికార పక్షం ఉంది. గతంలో జరిగిన పరాభవానికి ఈసారి చెక్ పెట్టేందుకు సరికొత్త రాజకీయ సమీకరణాలు సిద్ధం చేస్తోంది. రాజకీయ చదరంగంలో కొత్త ఎత్తుగడపార్లమెంటు వర్షాకాల సమావేశాలు 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో…

Read More