Hyderabad Pharma

హైదరాబాద్ ఫార్మాపై అమెరికా మెరుపు దాడి – డాక్టర్ రెడ్డీస్‌కు అగ్రరాజ్య ఎఫ్‌డీఏ నోటీసులు

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని బాచుపల్లిలో ఉన్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ బయోలాజికల్ తయారీ కేంద్రంలో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థకు చెందిన నిపుణుల బృందం ఈనెల 16 నుండి 25వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించింది. ఈ ప్రక్రియలో తయారీ విధానాలు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణపై వారు సునిశితంగా పరిశీలన చేశారు. తనిఖీ ముగిసిన వెంటనే అమెరికా అధికారులు ఏడు కీలకమైన అభ్యంతరాలను లేవనెత్తుతూ సంస్థకు నోటీసులు జారీ చేశారు. ఆ…

Read More
Shankh MItra

ఏడాదికి 7 వేల కోట్ల జీతం – అమెరికాలో భారతీయుడికి దక్కిన గౌరవం

సహనం వందే, హైదరాబాద్: ఎప్పుడైనా ఊహించారా? ఒక్క ఏడాదికి ఏకంగా 7 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ఎవరైనా తీసుకుంటారని? మనలో చాలా మందికి లైఫ్ మొత్తం సంపాదించినా ఈ ఫిగర్ కలలో కూడా రాదు. కానీ భారతీయ సంతతికి చెందిన ఒక వ్యక్తి ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న రెండో సీఈఓగా నిలిచారు. అసలు ఈ శంఖ్ మిత్ర ఎవరు? ఎందుకు ఆయనకు ఇంత భారీ ప్యాకేజీ ఇచ్చారు? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ…

Read More
BJP Vs TDP

కేంద్రంలో టీడీపీ పట్టు తప్పుతుందా? – ప్రాంతీయ పార్టీలను చీల్చుతున్న బీజేపీ

సహనం వందే, అమరావతి: ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ పట్టు ఇక తగ్గుతుందా? ప్రాంతీయ పార్టీలను వరుసగా చీలుస్తూ కేంద్రంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంటోంది. లోక్‌సభలో 240 స్థానాలతో సొంత మెజారిటీకి దూరంగా ఉన్న కాషాయ దళం… ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వస్తున్న అసమ్మతి ఎంపీలతో 319 స్థానాలకు చేరింది. ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. మారుతున్న బలాబలాలులోక్‌సభ ఎన్నికల్లో 240 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీకి…

Read More
Whats App Global Head Kunasha

డెలివరీ బాయే వాట్సాప్ బాస్ – వాట్సాప్ గ్లోబల్ హెడ్ కునాల్ షా ప్రస్థానం

సహనం వందే, ముంబై: ముంబై వీధుల్లో కొరియర్ డెలివరీ బాయ్‌గా జీవితాన్ని మొదలుపెట్టిన ఒక సామాన్యుడు నేడు ప్రపంచ టెక్ రంగాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాడు. కుటుంబం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేస్తూ బతికిన కునాల్ షా ప్రస్థానం ఒక అద్భుతం. తన మేధస్సుతో అసాధారణమైన విజయాలను అందుకున్న ఆయన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మందికి పైగా వాడుతున్న వాట్సాప్ సంస్థకు గ్లోబల్ హెడ్‌గా ఎంపికై చరిత్ర సృష్టించారు. కష్టాల పునాది1983…

Read More
Adani Met S/o Trump

ట్రంప్ కొడుకుతో అదానీ రహస్య భేటీ – వెలుగులోకి లంచాల కేసు సంచలనాలు

సహనం వందే, హైదరాబాద్: అమెరికాలో లంచాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ భారత బిలియనీర్ గౌతమ్ అదానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్‌తో భేటీ వ్యవహారం వెలుగు చూడటం అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికాలో అదానీపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న సమయంలోనే ట్రంప్ జూనియర్ ఇండియాలో పర్యటించారు. అహ్మదాబాద్‌లో జరిగిన వీరిద్దరి రహస్య సమావేశం, కేసు రద్దుకు దారితీసిన పరిణామాల పట్ల అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భేటీ…

Read More
Ayodhya Ram Mandir

అవినీతి అయోధ్య… విరాళాల మాయ – రాముని పేరుతో వేల కోట్ల అక్రమాలు

సహనం వందే, అయోధ్య: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం పేరుతో సేకరించిన వేల కోట్ల రూపాయల విరాళాలు గాలిలో కలిసిపోయాయి. భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడంతో రామమందిర ఆర్థిక వ్యవహారాల్లోని చీకటి కోణాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అంతులేని అవినీతి ఆరోపణలురామమందిర నిర్మాణం, నిర్వహణలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని దశాబ్దాలుగా విమర్శలు వస్తున్నాయి. రామమందిరం పేరుతో వసూలు…

Read More
Foot Ball World Cup 2026

ఫుట్‌బాల్‌లో చిప్ టెక్నాలజీ – బంతిలో సెన్సార్ల ప్రయోగం

సహనం వందే, హైదరాబాద్: సాంకేతికత క్రీడారంగంలోకి అడుగుపెట్టింది. పాతకాలపు బంతుల స్థానంలో నేడు అత్యాధునిక పరికరాలు వచ్చాయి. ఫుట్‌బాల్‌లో బంతి ఒక సాధారణ వస్తువు కాదు. దాని లోపల సెన్సార్లు, చిప్‌లు ఉన్నాయి. 2026 వరల్డ్ కప్‌లో వాడుతున్న ట్రయోండా బంతి ఆట రూపురేఖలను మారుస్తోంది. ఈ సాంకేతికత వల్ల ఆటలో తప్పులకు తావు లేకుండా పోతోంది. మైదానంలో జరుగుతున్న ఈ కొత్త విప్లవంపై ప్రత్యేక కథనం. అత్యాధునిక సాంకేతిక పరికరంగతంలో బంతులు కేవలం గాలితో నింపిన…

Read More
News System

డబ్బు మైకం… మీడియా మౌనం – ప్రకటనల సంకెళ్లలో వార్తల కన్నీరు

సహనం వందే, హైదరాబాద్: ఉచిత వార్త అంటే అది ఉచితం కాదు. అది ప్రజలను ఒక వస్తువుగా మార్చేసే వ్యూహం. ప్రకటనల కోసం వార్తలను వండడం, కార్పొరేట్ లాభాల కోసం వాస్తవాలను తొక్కేయడం నేడు మీడియాలో సాధారణమైపోయింది. కానీ ప్రపంచంలో కొన్ని సంస్థలు ప్రకటనలకు స్వస్తి పలికి కేవలం ప్రజల చందాలతోనే నిలబడగలుగుతున్నాయి. వార్తలకు డబ్బులు చెల్లించడం అంటే మీ ప్రజాస్వామ్య హక్కును మీరు కాపాడుకోవడమే. ప్రకటనల మాయాజాలం ప్రమాదకర పరిణామంమీడియా సంస్థలు ప్రకటనలపైనే బతుకుతుంటే అవి…

Read More
Columbia Election campaign with Influencer

ఎన్నికల రణరంగంలో ఇన్‌ఫ్లుయెన్సర్ – కొలంబియా డిజిటల్ తెరపై రాజకీయ యుద్ధం

సహనం వందే, కొలంబియా: కొలంబియా రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. ఒకప్పుడు వీధి పోరాటాలు, ర్యాలీలు ఓటర్లను ప్రభావితం చేసేవి. ఇప్పుడు సంప్రదాయ రాజకీయ నాయకుల ప్రసంగాల కంటే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ మాటలకు యువత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. లూయిస్ ఫెర్నాండో విల్లా అలియాస్ వెస్ట్‌కాల్ ఇప్పుడు కొలంబియా యువతకు దిశానిర్దేశం చేస్తున్నాడు. ఆదివారం జరగనున్న అధ్యక్ష ఎన్నికల రన్-ఆఫ్ కీలకంగా మారింది. ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు మిలియన్ల మంది యువత చేతుల్లోనే ఉంది. ప్రభావం…

Read More
Face Scan 101

సెల్ఫీలో ఆరోగ్య రహస్యం – ముఖంతోనే ఆరోగ్య పరీక్ష

సహనం వందే, హైదరాబాద్: ఇన్నాళ్లు మీ మొబైల్ కెమెరా కేవలం ఫోటోలు తీయడానికి మాత్రమే పనికొచ్చింది. కానీ ఇప్పుడు అదే కెమెరా మీ ప్రాణాలను కాపాడే డాక్టర్‌గా మారుతోంది. ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా మీ శరీర అంతర్గత స్థితిని అంచనా వేసే అద్భుత సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇది వైద్య రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. సెల్ఫీలో దాగి ఉన్న వైద్యంరెడ్‌క్లిఫ్ ల్యాబ్స్ తాజాగా ఫేస్ స్కాన్ అనే సరికొత్త పరికరాన్ని మన…

Read More