లక్షల వెల.. కెమెరా వెలవెల – యాపిల్ “మడత” పేచీ
సహనం వందే, హైదరాబాద్: టెక్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తెస్తామంటూ గొప్పలు చెప్పుకునే యాపిల్ సంస్థ, ఎంతో ఆర్భాటంగా మార్కెట్లోకి తీసుకొచ్చిన తొలి ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో ఇప్పుడు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. సామ్‌సంగ్, గూగుల్ లాంటి ఆండ్రాయిడ్ దిగ్గజాలు మార్కెట్లో ఏడేళ్లుగా ఫోల్డబుల్ ఫోన్ల టెక్నాలజీలో దూసుకుపోతుంటే, యాపిల్ మాత్రం ఏడేళ్లపాటు హోమ్‌వర్క్ చేసి మరీ తీసుకొచ్చిన ఈ డివైస్‌లో కనీస హంగులు కూడా లేకపోవడం టెక్ నిపుణులను విస్మరిస్తోంది. ముఖ్యంగా కెమెరా సెటప్,…