Walking

నడకతోనే నూరేళ్ల ఆయుష్షు – బ్లూ జోన్ ప్రాంత ప్రజల మంత్రం ఇదే

సహనం వందే, హైదరాబాద్: నిండు నూరేళ్లు జీవించాలంటే రోజూ జిమ్ లో గంటలు గంటలు గడపాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటలీలోని సార్డీనియా దీవిలో వందేళ్లు దాటిన వృద్ధులను చూశాక ప్రముఖ పరిశోధకుడు స్టీవెన్ ఆస్టాడ్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. కఠినమైన వ్యాయామం కంటే రోజూవారీ పనుల్లో భాగంగా చేసే నడకతోనే ఆరోగ్యానికి అసలైన శ్రీరామరక్ష అని ఆయన తేల్చి చెప్పారు. బ్లూ జోన్ మంత్రం ఇదేప్రపంచంలో ప్రజలు ఎక్కువ కాలం జీవించే ప్రాంతాలను బ్లూ…

Read More

అడుగు ‘గుండె’నడుగు – గుండె ఆరోగ్యానికి సింగిల్ డోస్ నడక బెస్ట్

సహనం వందే, హైదరాబాద్:ప్రతిరోజూ ఉదయం అడుగులు లెక్కపెడుతున్నారా? పది వేల అడుగులు దాటాయా లేదా అని ఫోన్లలో పదే పదే చూసుకుంటున్నారా? అయితే మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కాలంటే మీరు నడిచే విధానం మారాలి. కేవలం అడుగుల సంఖ్య పెరిగితే చాలదు… మీరు నడిచే తీరు ఆరోగ్యానికి కీలకం. ఇన్నాళ్లుగా అడుగులు లెక్కపెట్టిన మనం… ఇప్పుడు ఆ అడుగులను ఎలా వేస్తున్నాం అన్న దానిపై దృష్టి పెట్టాలని తాజా అంతర్జాతీయ పరిశోధన కరాఖండిగా తేల్చి చెప్పింది….

Read More