కాలిన బతుకులు… కదలని ప్రభుత్వాలు – కర్నూలు బస్సు మంటలపై విచారణ అంతంతే

సహనం వందే, హైదరాబాద్:కర్నూలు బస్సు దగ్ధంలో 19 మంది సజీవ దహనం అయితే వి.కావేరి యాజమాన్యాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు టచ్ చేయడానికి ఎందుకు వెనకాడుతున్నాయి? వి కావేరి ట్రావెల్స్ యాజమాన్యాన్ని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ దుర్ఘటనకు కేవలం డ్రైవర్‌ను మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు. బస్సులో అనేక లోపాలకు, నిబంధనల ఉల్లంఘనలకు యాజమాన్యానిదే పూర్తి బాధ్యత కాదా? చిన్నపాటి గొడవలకే సామాన్యులను అరెస్టులు చేసి జైలుకు పంపించే ప్రభుత్వాలు… ఇంతటి ఘోరానికి కారణమైన…

Read More