నేషనల్ క్రష్… రౌడీ ఖుష్ – 26న రష్మిక, విజయ్.. పెళ్లి బాజా!
సహనం వందే, హైదరాబాద్: వెండితెరపై మెరిసిన ప్రేమ ఇప్పుడు నిజ జీవితంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, తెలుగు స్టార్ విజయ్ దేవరకొండ వివాహానికి ముహూర్తం ఖరారైంది. రాజస్థాన్‌లోని రాజసం ఉట్టిపడే ఉదయ్‌పూర్ వేదికగా ఈ వేడుక జరగనుంది. అత్యంత రహస్యంగా, కఠిన నిబంధనల మధ్య ఈ జంట ఒక ఇంటివారు కాబోతున్నారు. ఉదయ్‌పూర్‌లో ఏడడుగుల వేడుకవిజయ్, రష్మిక వివాహం ఈ నెల 26న జరగనుంది. దీనికోసం ఉదయ్‌పూర్‌లోని మొమెంటోస్…