
ఉత్తరాదికి పుత్తడి… దక్షిణాదికి ఇత్తడి
సహనం వందే, హైదరాబాద్:భారత రాజకీయాలు ఎప్పుడూ ఉత్తర-దక్షిణ విభజనతో ముడిపడి ఉన్నాయి. మోడీ 3.0 ప్రభుత్వంలో కూడా ఈ వివక్ష మరింత స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అధికారంలో ఉత్తరాదికి కీలకమైన మంత్రి పదవులు, ఆర్థిక సహాయాలు దక్కుతుండగా… దక్షిణాదికి ప్రాధాన్యం లేని పోర్ట్‌ఫోలియోలు, తక్కువ నిధులు లభిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణ రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరిస్తున్నప్పటికీ… రాజకీయంగా, ఆర్థికంగా వివక్షకు గురవుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవితో ఒరిగేదేమీ లేదు…ఉపరాష్ట్రపతి…