76/180 – వందే భారత్ వేగం వీక్… ప్రయాణీకుల చిరాక్
సహనం వందే, హైదరాబాద్:భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దేశ సాంకేతిక సామర్థ్యానికి అద్దం పట్టాలని ఆశించినా ఆచరణలో నిరాశే మిగిలింది. గంటకు 180 కిలోమీటర్లు దూసుకెళ్లాల్సిన ఈ అత్యాధునిక రైలు ప్రస్తుతం కేవలం 76 కిలోమీటర్ల సగటు వేగంతోనే నడుస్తోంది. ఇది ఆశ్చర్యం కలిగించే అంశం. విమాన ప్రయాణ అనుభూతిని ఇస్తుందన్న ప్రచారం కేవలం ఊహగానే మిగిలిపోయింది. ఈ రైలు వేగం తగ్గడానికి కారణం ఆ రైలు సామర్థ్య లోపం కాదు… దశాబ్దాల…