ఐఏఎస్ క్రేజ్… ఐపీఎస్ బ్రేక్! – ఐపీఎస్‌లో చేరితే ఐఏఎస్ అవకాశం ఉండదు
సహనం వందే, హైదరాబాద్: దేశంలో సివిల్స్ రాసే కుర్రాళ్ల కల ఒక్కటే కలెక్టర్ కావాలని! కానీ అందరికీ ఐఏఎస్ రాదు. కొందరికి ఐపీఎస్ వస్తుంది… మరికొందరికి ఐఆర్ఎస్ (ఆదాయపు పన్ను శాఖ) వస్తుంది. ఇప్పుడు వచ్చిన తిప్పలు ఏంటంటే ఒక్కసారి ఐపీఎస్ లేదా గ్రూప్ ఏ సర్వీసుల్లో చేరితే మళ్లీ ఐఏఎస్ కోసం పరీక్ష రాస్తానంటే కుదరదు. తలుపులు మూసేశారు. ఈ ఏడాది నుండి ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది. గ్రూప్ ‘ఏ’ అంటే ఎవరు?అసలు…